OTT : ఓటీటీలో ఒక్కరోజే 11 సినిమాలు.. చూసేందుకు స్పెషల్‌గా 9 – తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా 5 రిలీజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డిసెంబర్ 11న అంటే నేడు ఓటీటీ ప్రేక్షకులకు ఫుల్ ఫన్, ఫుల్ ఎంటర్‌టైన్మెంట్ రాబోతుంది. ఒక్కరోజులో ఏకంగా 11 కొత్త సినిమాలు/ వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు వచ్చేసాయి. అందులో చూడదగ్గ స్పెషల్ సినిమాలు 9, అలాగే తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా ఐదు రిలీజ్‌లు ఉండటంతో ప్రేక్షకులు ఏది చూడాలో కన్ఫ్యూజన్ లో పడిపోయ్యారు. నెట్‌ఫ్లిక్స్, జియో హాట్‌స్టార్, ప్రైమ్ వీడియో, ఈటీవీ విన్ ఈ నాలుగు పెద్ద ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో వచ్చిన ఈ కొత్త కంటెంట్‌లో సూపర్ హీరో, కామెడీ, యానిమేషన్, క్రైమ్ థ్రిల్లర్, హారర్, యాక్షన్ సహా అన్ని రకాల జోనర్స్ ఉన్నాయి. మరి ఇంతకీ ఏంటా సినిమాలు.. సిరీస్ లు లిస్ట్ చూదాం..
జియో హాట్‌స్టార్
1. సూపర్‌మ్యాన్ (తెలుగు డబ్బింగ్)
2. ది గేమ్ అవార్డ్స్ (అవార్డ్స్ షో)
Also Read
నెట్‌ఫ్లిక్స్ – భారీగా కొత్త కంటెంట్ విడుదల
3. మ్యాన్ వర్సెస్ బేబీ (తెలుగు డబ్బింగ్)
4. ది ఫేక్‌న్యాపింగ్
5. హ్యాడ్ ఐ నాట్ సీన్ ది సన్ – పార్ట్ 2
6. టూంబ్ రైడర్: ది లెజెండ్ ఆఫ్ లారా క్రాఫ్ట్ – సీజన్ 2
7. లాస్ట్ ఇన్ ది స్పాట్‌లైట్
8. ది టౌన్
అమెజాన్ ప్రైమ్ వీడియో రిలీజ్‌లు
9. 12ఏ రైల్వే కాలనీ (తెలుగు)
10. బ్రాట్ (తెలుగు డబ్బింగ్ – కన్నడ యాక్షన్ థ్రిల్లర్)
ఈటీవీ విన్ రిలీజ్
11. కలివి వనం (తెలుగు)
ఈ 11 సినిమా.. సిరీస్‌లో, కంటెంట్ రిచ్, కథా నైపుణ్యం, యాక్షన్ ఎలిమెంట్స్ దృష్ట్యా సూపర్‌మ్యాన్, మ్యాన్ వర్సెస్ బేబీ, ది ఫేక్‌న్యాపింగ్, హ్యాడ్ ఐ నాట్ సీన్ ది సన్ పార్ట్ 2, టూంబ్ రైడర్ సీజన్ 2, ది టౌన్, బ్రాట్, 12ఏ రైల్వే కాలనీ, కలివి వనం ఈ 9 సినిమాలు చాలా స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాయి.
తెలుగువాళ్లకు ఇంట్రెస్టింగ్ .. సూపర్‌మ్యాన్ (తెలుగు డబ్బింగ్).. మ్యాన్ వర్సెస్ బేబీ (తెలుగు).. 12ఏ రైల్వే కాలనీ (తెలుగు ఒరిజినల్).. బ్రాట్ (తెలుగు డబ్బింగ్).. కలివి వనం (తెలుగు) వీటిలో థ్రిల్లర్‌ల నుంచి ఫ్యామిలీ డ్రామా వరకు అన్ని రకాల ఆడియెన్స్‌కి సూటయ్యే కంటెంట్ ఉంది.
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!