థియేటర్లలో ఈ వారం రాజు వెడ్స్ రాంబాయి, 12A రైల్వే కాలనీ, పాంచ్ మినార్ తో పాటు అరడజనుకు పైగా సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇక ఈ వారం అనేక వెబ్ సిరీస్ లు మరియు సినిమాలు ఓటీటీ ప్రియులను అలరించేందుకు రెడీగా ఉన్నాయి. ఏ ఏ ఓటీటీ లో ఏ సినిమాలు, సిరీస్ లు స్ట్రీమింగ్ కానున్నాయో ఓ లుక్కేద్దాం పదండి.
నెట్‌ఫ్లిక్స్ :
బ్లాక్ టూ బ్లాక్ (హాలీవుడ్) – నవంబరు 17
బేబ్స్ (ఇంగ్లిష్) – నవంబరు 17
షాంపేన్ ప్రాబ్లమ్స్ (హాలీవుడ్ ) – నవంబరు 19
బైసన్ (తెలుగు) – నవంబరు 21
హోమ్ బౌండ్ (హిందీ) – నవంబరు 21
ట్రైన్ డ్రీమ్స్ (ఇంగ్లిష్) – నవంబరు 21
హౌమ్ బౌండ్ (హిందీ ) – నవంబరు 21
డైనింగ్ విత్ ద కపూర్స్ (రియాలిటీ షో) – నవంబరు 21
హాట్‌స్టార్ :
ల్యాండ్ మ్యాన్ సీజన్ 2 (వెబ్ సిరీస్) – నవంబరు 17
నైట్ స్విమ్ ( హాలీవుడ్ ) – నవంబరు 19
ద రోజెస్ (ఇంగ్లిష్) – నవంబరు 20
నాడు సెంటర్ (తమిళ వెబ్ సిరీస్) – నవంబరు 20
జిద్దీ ఇష్క్ (హిందీ వెబ్ సిరీస్) – నవంబరు 21
అజ్‌టెక్ బ్యాట్ మ్యాన్ (ఇంగ్లిష్ మూవీ) – నవంబరు 23
అమెజాన్ ప్రైమ్ :
ద మైటీ నెన్ ( వెబ్ సిరీస్) – నవంబరు 19
ద ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 (తెలుగు) – నవంబరు 21
సన్ నెక్ట్స్ :
ఉసిరు (కన్నడ సినిమా) – నవంబరు 21
జీ5 :
ద బెంగాల్ ఫైల్స్ (హిందీ) – నవంబరు 21