ParamPorul: ఈ మధ్యకాలంలో క్రైమ్ థ్రిల్లర్స్, సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ అభిమానులను చాలాబాగా ఆకట్టుకుంటున్నాయి. సీట్ ఎడ్జ్ లో కూర్చోపెట్టి.. మూడుగంటలు విలన్ ఎవరు అని తెలుసుకోవడం పెద్ద టాస్క్ అని చెప్పాలి. డైరెక్టర్లు కూడా ఈ జోనర్ లో అభిమానులను అలరిస్తున్నారు. ఇక ఈ థ్రిల్లర్స్ కు భాషతో సంబంధం లేదు ఏ భాషలో రిలీజ్ అయినా ఓటిటీ అందరిదగ్గరకు తీసుకు వచ్చేస్తోంది.
#90's: ఈ మధ్యకాలంలో ఓటిటీలో వచ్చిన ఏదైనా మంచి సిరీస్ ఉంది అంటే అది #90's మిడిల్ క్లాస్ బయోపిక్ అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. శివాజీ, వాసుకి, మౌళి, వాసంతిక, రోహన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్ కు ఆదిత్య హాసన్ దర్శకత్వం వహించగా.. నవీన్ మేడారం నిర్మించాడు. జనవరి 5 న ఈ సిరీస్ ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతుంది.
హీరో శివాజీ చాలాకాలం గ్యాప్ తర్వాత మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. శివాజీ ప్రధాన పాత్రలో నటించిన వెబ్ సిరీస్ ‘#90’s’. ‘ఏ మిడిల్ క్లాస్ బయోపిక్’ అనేది ట్యాగ్ లైన్. ఈ సిరీస్ ద్వారా శివాజీ ఓటీటీలోకి అడుగుపెడుతున్నాడు. నవీన్ మేడారం దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్‌ను ఎంఎన్ఓపీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజశేఖర్ మేడారం నిర్మించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సిరీస్ ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చేసింది.…
Manoj Manchu Is Back With A Game Show For ETV Win Named Ustaad- Ramp-Adidham: మంచు మనోజ్ ప్రస్తుతం కెరీర్ లో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టే పనిలో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. కొన్ని కారణాలతో సినిమాలకు గ్యాప్ ఇచ్చిన మనోజ్ ప్రస్తుతం ఒక పక్క సినిమా చేస్తూనే మరోపక్క హోస్ట్ గా కూడా మారాడు. ఈటీవీ విన్ కోసం మనోజ్ ఒక షో చేస్తున్నాడని అప్పట్లో ఒక ప్రోమో రిలీజ్…
Manchu Manoj:మంచు మోహన్ బాబు చిన్న కొడుకుగా తెలుగుతెరకు పరిచయమయ్యాడు మంచు మనోజ్. దొంగ దొంగది అనే సినిమాతో హీరోగా మారాడు. ఈ సినిమా మంచి విజయం అందుకోవడంతో మనోజ్ కు అవకాశాలు వెల్లువెత్తాయి. ఇక మంచి మంచి కథలను ఎంచుకుంటూ మనోజ్ రాకింగ్ స్టార్ గా మారాడు.