ఎప్పటిలాగే ఈ వారం కూడా కొన్ని సక్సెస్ ఫుల్ మూవీస్ కొన్ని డైరెక్ట్ ఓటిటి సినిమాలు స్ట్రీమింగ్ కి వచ్చేశాయి.. ప్రత్యేకంగా వీకెండ్ రెండో శనివారం, ఆదివారం రెండు రోజులు హాలిడేస్. ఫ్యామిలీతో రిలాక్స్ అవుదామని చూస్తున్న ప్రేక్షకుల కోసం… స్టోరీ ఓరియెంటెడ్‌గా, ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాక్డ్‌గా కొన్ని సినిమాలు, సిరీస్‌లు సిద్ధంగా ఉన్నాయి..
నెట్‌ఫ్లిక్స్ :
ఏక్ దివానే కి దివానత్ (హిందీ) – డిసెంబర్ 16
ఎమిలీ ఇన్ పారిస్ సీజన్ 5 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్) – డిసెంబర్ 18
ప్రేమంటే (తెలుగు)- డిసెంబర్ 19
రాత్ అఖేలీ హై: ది బన్సాల్ మర్డర్స్ (తెలుగు) – డిసెంబర్ 19
బ్రేక్‌డౌన్ 1975 (ఇంగ్లీష్) – డిసెంబర్ 19
ఏ టైమ్ ఫర్ బ్రేవరీ (ఇంగ్లీష్) – డిసెంబర్ 19
ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో సీజన్ 4 (సెలబ్రిటీ కామెడీ టాక్ షో)- డిసెంబర్ 20
జేక్ వర్సెస్ జోషువా: జడ్జ్‌మెంట్ డే (ఇంగ్లీష్ )- డిసెంబర్ 20
అమెజాన్ ప్రైమ్ :
థామా (తెలుగు)- డిసెంబర్ 16
సిసు: రోడ్ టు రివేంజ్ (ఇంగ్లీష్)- డిసెంబర్ 16
ఇట్ వాస్ జస్ట్ యాన్ యాక్సిడెంట్ (ఇంగ్లీష్)- డిసెంబర్ 16
ది రన్నింగ్ మ్యాన్ (ఇంగ్లీష్)- డిసెంబర్ 16
ది థింగ్ విత్ ఫెదర్స్ (ఇంగ్లీష్)- డిసెంబర్ 19
ఫాలౌట్ సీజన్ 2 (తెలుగు)- డిసెంబర్ 17
ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్ సీజన్ 4 (తెలుగు)- డిసెంబర్ 19
హాట్‌స్టార్ :
సంతాన ప్రాప్తిరస్తు (తెలుగు) – డిసెంబర్ 19
మిసెస్ దేశ్‌పాండే (హిందీ)- డిసెంబర్ 19
ఫార్మా (తెలుగు)- డిసెంబర్ 19
జీ5 :
హార్ట్‌లీ బ్యాటరీ ( వెబ్ సిరీస్)- డిసెంబర్ 16
నయనం (తెలుగు)- డిసెంబర్ 19
డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్ (మలయాళ )- డిసెంబర్ 19
గాడ్డే గాడ్డే ఛా 2 (పంజాబీ)- డిసెంబర్ 19
కోనా (కన్నడ)- డిసెంబర్ 19
సన్ నెక్ట్స్ :
దివ్యదృష్టి (తెలుగు)- డిసెంబర్ 19
ఉన్ పార్వైల్ (తమిళ వెబ్ సిరీస్)- డిసెంబర్ 19
రాజు వెడ్స్ రాంబాయి (తెలుగు)- ఈటీవీ విన్ ఓటీటీ- డిసెంబర్ 18