Eagle: ఈ ఏడాది సంక్రాంతి మంచి రసవత్తరంగా ఉండబోతుంది. మునుపెన్నడూ లేని విధంగా ఈ ఏడాది స్టార్ హీరోలు సంక్రాంతి పోటీలోకి దిగుతున్నారు. ఇంతకు ముందులా పెద్ద సినిమా అని కానీ, స్టార్ హీరో సినిమా అని కానీ, ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉందని కానీ, ఎవరు వెనకడుగు వేయడం లేదు.
Eagle: మాస్ మహారాజా రవితేజ, అనుపమ పరమేశ్వరన్ జంటగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఈగల్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతికి రిలీజ్ అవుతుంది.
Eagle: మాస్ మహారాజా రవితేజ ఈ ఏడాది వరుస సినిమాలతో బిజీగా మారాడు. ఇక ఈ మధ్యనే టైగర్ నాగేశ్వరరావు సినిమాతో పరాజయాన్ని చవిచూసిన రవితేజ .. సంక్రాంతికి ఈగల్ సినిమాను దింపుతున్నాడు.
మాస్ మహారాజ్ రవితేజ రీసెంట్ గా టైగర్ నాగేశ్వరరావు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు.రవితేజ టైగర్ నాగేశ్వరరావు వంటి పాన్ ఇండియా సినిమాతోనే బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు.అక్టోబర్ 19 న దసరా కానుక గా భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా మిగిలింది. ఎక్కువ నిడివి తో మొదట్లో డివైడ్ టాక్ రావడంతో 20 నిమిషాల లెంగ్త్ ను మేకర్స్…
Eagle: టైగర్ నాగేశ్వరరావు ప్లాప్ తరువాత మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న చిత్రం ఈగల్. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రవితేజ సరసన అనుపమ పరమేశ్వరన్, కావ్య థాఫర్ నటిస్తున్నారు. ఇక ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభోట్ల నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
Eagle: మాస్ మహారాజా రవితేజ ఈ మధ్య టైగర్ నాగేశ్వరరావు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఆ సినిమా మాత్రం ఆశించిన ఫలితాన్నీ అందుకోలేకపోయింది. ఇక ఈసారి ఎలాగైనా భారీ హిట్ కొట్టాలని చూస్తున్నాడు.
మాస్ మహారాజ రవితేజ రీసెంట్ గా టైగర్ నాగేశ్వరరావు సినిమాతో ప్రేక్షకులను పలుకరించాడు. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చిన కూడా కమర్షియల్ గా సక్సెస్ సాధించలేక పోయింది..థియేటర్ రన్ పూర్తి చేసుకున్న టైగర్ నాగేశ్వరరావు మూవీ ప్రస్తుతం ఓటీటీ ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది. ఇదిలా ఉంటే రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఈగల్. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కమ్ డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాలో అనుపమపరమేశ్వరన్ రవితేజ సరసన హీరోయిన్…
Salaar: ఏ ముహూర్తాన సలార్ సినిమాను మొదలుపెట్టారో కానీ, ఇప్పటివరకు ఈ సినిమా నుంచి ఒక టీజర్ కానీ, ట్రైలర్ కానీ, రిలీజ్ డేట్ కానీ పక్కగా వచ్చిన పాపాన పోలేదు. ఎప్పుడు ఈ సినిమా రిలీజ్ డేట్ పై అభిమానుల్లో కన్ఫ్యూజన్ గా ఉంటుంది.
Eagle: సంక్రాంతి అంటే .. సినిమా పండుగ. తెలుగు ప్రేక్షకులకు అతిపెద్ద పండుగ.. ప్రతి ఒక్కరు కుటుంబాలతో కలిసి ఎంజాయ్ చేసే పండుగ .. అందుకే ప్రతి హీరో .. సంక్రాంతినే టార్గెట్ గా పెట్టుకుంటారు. ఇక ప్రతి సంక్రాంతికి రెండు పెద్ద హీరోల సినిమాలు ..
ప్రస్తుతం వరుస సినిమాల తో ఎంతో బిజీ గా ఉన్నాడు మాస్ మహారాజ్ రవితేజ.ఆయన నటిస్తోన్న తాజా చిత్రాల్లోఈగల్ సినిమా కూడా ఒకటి.ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ కమ్ డైరెక్టర్ అయిన కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్నాడు. ఈగల్ మూవీ లో రవితేజ సరసన అనుపమపరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే కావ్య థాపర్ మరో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో నవదీప్, శ్రీనివాస్ అవసరాల, మధుబాల వంటి ఇతర నటీనటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ…