డ్రగ్స్ మత్తులో యువత తమ జీవితాలను చిత్తు చేసుకుంటున్నాయి. డ్రగ్స్ ను పూర్తిగా రూపుమాపేందుకు ప్రభుత్వాలు కఠిన చట్టాలు తీసుకొచ్చి అమలు చేస్తున్నప్పటికీ అడ్డుకట్టపడడం లేదు. తాజాగా హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపింది. బేగంపేట్ క్యులినరీ హోటల్ మేనేజ్‌మెంట్ అకాడమీలో డ్రగ్స్ కలకలం సృష్టించింది. సమాచారం అందుకున్న పోలీసులు దాడులు నిర్వహించారు. ఆరుగురు విద్యార్థులు గంజా సేవించినట్లు పోలీసులు గుర్తించారు. Also Read:Minister Komati Reddy: తెలంగాణ చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో రోడ్ల…
Mirai : తేజ సజ్జా హీరోగా వచ్చిన మిరాయ్ మూవీ భారీ హిట్ కొట్టింది. థియేటర్లలో బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. మొత్తానికి ఈ సినిమాతో చాలా రోజుల తర్వాత నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ సూపర్ హ్యాపీగా ఉన్నారు. ఇప్పటికే మిరాయ్ మూవీ రూ.100 కోట్లు వసూలు చేసింది. ఇంకా థియేటర్లలో సూపర్ సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతోంది ఈ మూవీ. అయితే తాజాగా ఈ సినిమా ప్రమోషన్లలో పాల్గొన్న నిర్మాత విశ్వ…
2015లో సూర్య వర్సెస్ సూర్యతో దర్శకుడిగా ఇంట్రడ్యూస్ అయ్యాడు కార్తీక్ ఘట్టమనేని. ఆ సినిమా కమర్షియల్ సక్సెస్ కొట్టినా మళ్లీ సినిమాటోగ్రాఫర్‌గానే కంటిన్యూ అయ్యాడు. తిరిగి మెగాఫోన్ పట్టేందుకు సుమారు తొమ్మిదేళ్లు పట్టింది. రవితేజను డైరెక్ట్ చేసిన ఈగల్ మూవీ బాక్సాఫీస్ దగ్గర సందడి చేయలేకపోయింది. ఆ టైంలో కార్తీక్‌కు దర్శకుడిగా సెట్ కాలేడన్న మాటలు వినిపించాయి. కానీ ఈసారి పక్కా కథతో సెంట్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టి మిరాయ్ చిత్రాన్ని తీసుకు రాబోతున్నాడు. హనుమాన్ నుండి…
Deer and Eagle Viral Video: జింకను గద్దను ఎత్తుకెళ్లడం ఎప్పుడైనా చూశారా?. మీరు చూస్తే.. గీస్తే.. కోడి పిల్లలు, పక్షులను, పాములను గద్ద ఎత్తుకెళ్తుండడం చూసుంటారు. అధిక బరువున్న వాటిని పట్టుకుని గద్దలు ఎగరలేవని అనుకుంటాం. కానీ గద్ద చాలా శక్తివంతమైందని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. గద్ద కళ్లు, కాళ్లు, నోరు చాలా శక్తి వంతంగా ఉంటాయి. ‘క్రేజీ మూమెంట్స్’ అనే ఎక్స్ యూజర్ సోషల్ మీడియాలో…
కొంతమంది హీరోయిన్లు తక్కువ సినిమాలే చేసి, మంచి గుర్తింపు సంపాదించుకున్న కనుమరుగైపోతారు. అలాంటి వారిలో కావ్య థాపర్ ఒకరు. మోడలింగ్‌తో కెరీర్‌ను స్టార్ట్ చేసిన కావ్య థాపర్ ఆ తర్వాత హీరోయిన్‌గా మారిన సంగతి తెలిసిందే. తెలుగులో మొదటి ‘ఈ మాయ పేరేమిటో’ మూవీతో వచ్చిన ఈ అమ్మడు ఆశించిన స్థాయిలో ఆడియన్స్‌ను ఆకట్టుకోలేకపోయింది. తర్వాత తెలుగుతో పాటూ తమిళంలో కూడా సినిమాలు చేస్తూ వచ్చింది అయినప్పటికి కావ్యకి పెద్దగా కలిసిరాలేదు. అలా రెండేళ్ల ముందు వరకు…
మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కోసం అన్ని విద్యాసంస్థల్లో ఈగల్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.. విద్యాసంస్థల్లో ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ప్రోత్సహించేందుకు ఇవి ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.. ఒక్కో క్లబ్ లో టీచర్లు, లెక్చరర్లు, విద్యార్థులు కలిపి సభ్యులుగా మొత్తం 10 మంది ఉండేలా చూసుకోవాలని సూచించింది..
పండగ వేళ పల్లెలు.. కిక్కిరిసిన జనంతో కొత్త కళను సంతరించుకుంటున్నాయి... ఇక కోడి పందేల్లో కాకి, నెమలి, డేగ, పచ్చకాకి, కేతువ వంటి జాతి కోళ్లు కత్తికట్టి కాలు దువ్వుతున్నాయి. వీటి హవానే ఇన్నేళ్ల నుంచీ పందేల్లో కొనసాగుతుంది. ఈ సారి కూడా ఈ జాతి కోళ్లదే హవా నడుస్తోందని చెబుతున్నారు పందేం రాయుళ్లు. ఇక ఒక్కో పందెం వేల నుంచి లక్షల రూపాయల్లోకి వెళ్లిపోయింది.
డ్రగ్స్, గంజాయి నియంత్రణకు ఈగల్‌ను ఏర్పాటు చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. అమరావతిలో కేంద్ర కార్యాలయం... 26 జిల్లాల్లో 26 నార్కోటిక్ కంట్రోల్ సెంటర్లను ఏర్పాటు చేయాలని ఉత్వర్వులు ఇచ్చింది. డ్రగ్స్ సరఫరా, రవాణా నియంత్రణపై ఈగల్ దర్యాప్తు చేయనుండగా... సిబ్బందిని డిప్యూటేషన్‌పై తీసుకోవాలని ఆదేశించింది. అయితే, హెడ్ ఆఫీసులో ఉద్యోగుల కాలపరిమితి మూడేళ్ల నుంచి ఐదేళ్లుగా నిర్ణయించింది. మరోవైపు.. డ్రగ్స్ కేసుల విచారణకు విశాఖ, రాజమండ్రి, విజయవాడ,…
నార్కోటిక్ కట్టడిపై సబ్ కమిటీ సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి నారా లోకేష్.. గంజాయి విక్రయించే వారి కుటుంబానికి ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు కట్ చేస్తామని హెచ్చరించారు.. గంజాయి, డ్రగ్స్ పై ఇక యుద్ధమే అని ప్రకటించిన మంత్రి లోకేష్.. నిర్మూలనకు క్షేత్రస్థాయిలోకి వెళ్లి ఉక్కుపాదం మోపుతాం అన్నారు.. నార్కోటిక్స్ నియంత్రణపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్.. ఏపీ యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ ఇకపై ఈగల్ గా…
మాస్ మహారాజ్ రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ఈగల్.. ఈ సినిమాను కార్తిక్ ఘట్టమనేని తెరకెక్కించాడు. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీ థియేటర్లలో ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది.సినిమాలో రవితేజ తన ఫర్మార్మెన్స్ తో అదరగొట్టాడు.అలాగే సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ బాగున్నా కానీ కథలో కొత్తదనం లేకపోవడంతో సినిమా ప్రేక్షకులను అంతగా మెప్పించ లేదు .ఈగల్ సినిమా దాదాపు 22 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో రిలీజైంది.అయితే థియేటర్లలో రాలే మూవీ కేవలం పదిహేను కోట్ల లోపే…