మాస్ మహారాజా రవితేజ హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఈగల్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 9న రిలీజ్ అవుతుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా రవితేజ లుక్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. అయితే.. నిజానికి సంక్రాంతికే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సింది కానీ, ఐదు సినిమాలు పోటీ పడితే థియేటర్ల…
Raviteja: మాస్ మహారాజా రవితేజ, అనుపమ పరమేశ్వరన్ జంటగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఈగల్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 9 న రిలీజ్ అవుతుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా రవితేజ లుక్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి.
Eagle: మాస్ మహారాజా రవితేజ, అనుపమ పరమేశ్వరన్ జంటగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఈగల్. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రంలో రవితేజ మల్టిపుల్ షేడ్స్ ఉన్న పాత్రలో అలరించనున్నాడు. యూనిక్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల చేయాలని ముందునుంచి సన్నాహాలు చేశారు మేకర్స్.
మరో వారం రోజుల్లో మాస్ మహారాజా నటిస్తున్న ఈగల్ సినిమా రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈగల్ ప్రమోషన్స్ స్టార్ట్ అయ్యాయి. పలు ఇంటర్య్వూలు ఇస్తూ బిజీగా ఉన్నాడు రవితేజ. ప్రచార సెగ అంటూ చిత్ర యూనిట్ సందడి చేస్తోంది. అయినా కూడా ఈగల్‌కు ఈ సౌండ్ సరిపోయేలా లేదు. మేకర్స్ ఈగల్ ప్రమోషన్స్ విషయంలో స్పీడ్ పెంచాల్సి ఉంది. సాలిడ్ బజ్ జనరేట్ అయ్యేలా చేయాలి. మిగతా సినిమాల మేలు కోరి సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్న…
Manchu Manoj: మంచు మనోజ్ ప్రస్తుతం ఉస్తాద్ అనే టాక్ షో చేస్తున్న విషయం తెలిసిందే. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ షోను నిర్మిస్తుండగా.. ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటికే స్టార్ హీరోలు అందరూ ఒక్కొక్కరిగా ఈ షోకు రావడం, వారిని మనోజ్ ఆడుకోవడం చూస్తూనే ఉన్నాం. హోస్ట్ గా మనోజ్ ఉండడంతో చాలావరకు అతని స్నేహితులే ఈ షో గెస్టులుగా మారారు.
Sundeep Kishan Clarity on Clash with Raviteja’s Eagle: హీరో సందీప్ కిషన్, టాలెంటెడ్ డైరెక్టర్ విఐ ఆనంద్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ ‘ఊరు పేరు భైరవకోన’. హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా నిర్మిస్తున్న ఈ సినిమాని ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర సగర్వంగా సమర్పిస్తున్నారు. ఊరు పేరు భైరవకోన రిలీజ్ డేట్ ఎప్పుడో అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 9న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేస్తున్నట్లు…
2024 సంక్రాంతి సినిమాల రేస్ నుంచి తప్పుకోని మహారాజా రవితేజ చాలా మంచి పని చేసాడు. కాస్త గ్యాప్ తర్వాత ఇప్పుడు మళ్లీ ఈగల్ ప్రమోషన్స్ స్టార్ట్ అయిపోయాయి. పోస్టర్స్ ని రిలీజ్ చేస్తూ మేకర్స్ సందడి చేస్తూ ఫిబ్రవరి 9న రిలీజ్ కి రెడీ అవుతున్నారు. అయితే సంక్రాంతి నుంచి తప్పుకున్న సినిమాకి ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ నుంచి సోలో రిలీజ్ ఇస్తాం, సపోర్ట్ చేస్తాం అనే మాటలు చెప్పారు. ఈగల్ విషయంలో ఇదేమి జరుగుతున్నట్లు కనిపించట్లేదు.…
Yatra 2 and Ooeru peru bhairava Kona to competete with eagle movie: మాస్ మహారాజా రవితేజ మోస్ట్ అవైటెడ్ యూనిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఈగల్’ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల చేయాలని ముందునుంచి సన్నాహాలు చేశారు మేకర్స్. అయితే ఐదు చిత్రాలు పండగకు రావడంతో థియేటర్స్ రద్దీ ఏర్పడింది. ఈ క్రమంలో సినీ పరిశ్రమ సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఈగల్ చిత్రాన్ని వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నారు నిర్మాతలు. ఈ…
Eagle: ఎట్టకేలకు అనుకున్నదే అయ్యింది.. సంక్రాంతి రేసు నుంచి ఈగల్ తప్పుకుంది. కొద్దిసేపటి క్రితమే తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలుగు ఫ్లిమ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ మొత్తం కలిసి సంక్రాంతి సినిమాల గురించి మాట్లాడడం జరిగింది. ఇక ఈ చర్చల్లో సంక్రాంతి రేసు నుంచి ఒక సినిమా తప్పించడానికి చర్చలు జరిగాయి.
ఈ ఏడాది సంక్రాంతి సినిమాల జాతర గట్టిగా ఉండబోతోంది. ఈసారి ఐదు సినిమాలు సంక్రాంతి బరిలో ఉన్నాయి. గుంటూరు కారంతో మహేష్ బాబు, సైంధవ్‌తో వెంకటేష్, నా సామీ రంగాతో నాగార్జున, ఈగల్‌తో రవితేజ, పోటీపడుతుండగా… ఈ నలుగురు హీరోలతో కుర్ర హీరో తేజ సజ్జా హనుమాన్ సినిమాతో పోటీ పడుతున్నాడు. ప్రస్తుతం ఈ ఐదు సినిమాల మేకర్స్ థియేటర్లు సెట్ చేసుకోవడంలో బిజీగా ఉన్నారు. అయితే… థియేటర్ల సమస్య వల్ల జనవరి 13 నుంచి ఈగల్…