Lucky Bhaskar : ఈ మధ్యకాలంలో విడుదల అయిన సినిమాల్లో రూ.100కోట్లు కొల్లగొట్టిన సినిమా లక్కీ భాస్కర్. దుల్కర్ సల్మాన్ హీరోగా మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా డైరెక్టర్ వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈ సినిమా దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ నటించిన లేటెస్ట్ హిట్ “లక్కీ భాస్కర్”.వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమా వసూళ్ల పరంగాను దుల్కర్ కు మైల్ స్టోన్ గా మూవీగా నిలిచింది. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. మీనాక్షి చౌదరి ఈ సినిమాలో కథానాయికగా నటించింది. తమిళ సంగీత దర్శకుడు జి.వి. ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు సంగీతం అందించారు. ఈ చిత్రం దీపావళి…
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా వచ్చిన స్ట్రయిట్ తెలుగు సినిమా లక్కీ భాస్కర్. యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రంలో అందాల తార మీనాక్షి చౌదరి కథానాయికగా నటించింది. దీపావళి కానుకగా అక్టోబరు 30న ప్రీమియర్స్ తో ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ టాక్ తో పాటు రికార్డు స్థాయి కలెక్షన్లు రాబడుతోంది. మరోవైపు ఓవర్సీస్ లో ఈ ఈసినిమా అద్భుతమైన కలెక్షన్స్ రాబడుతోంది. లక్కీ భాస్కర్ తో…
Vijay Devarakonda : రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ తెలుగు సినిమా రంగంలో మాస్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ని సొంతం చేసుకున్నాడు. వరుసగా హిట్లతో మార్కెట్‌ను అమాంతం పెంచుకున్నాడు.
విభిన్న సినిమాలు, పాత్రలతో దేశవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్. తెలుగులోనూ “మహానటి”, “సీతా రామం” వంటి ఘన విజయాలను సొంతం చేసుకున్న ఆయన, ఇప్పుడు “లక్కీ భాస్కర్” అనే మరో వైవిధ్యమైన చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రతిభగల దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. మీనాక్షి చౌదరి కథానాయిక. జి.వి. ప్రకాష్…
ఒక వైపు అగ్ర కథానాయకులతో భారీ చిత్రాలను రూపొందిస్తూనే, మరోవైపు వైవిద్యభరితమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూ తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటిగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పేరు సంపాదించుకుంది. ఇప్పుడు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ “లక్కీ భాస్కర్” అనే మరో వైవిధ్యమైన చిత్రంతో అలరించడానికి సిద్ధమైంది. దేశవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి ప్రతిభగల దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. మీనాక్షి చౌదరి…
దుల్కర్ సల్మాన్ అటు మలయాళం ఇటు స్ట్రయిట్ తెలుగు సినిమాల షూటింగ్స్ తో బిజీబిజీగా ఉన్నాడు. మహానటి తో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న దుల్కర్ సీతారామం తో సోలో హీరోగా స్ట్రయిట్ తెలుగు సినిమాతో సూపర్ హిట్ కొట్టి తెలుగులో మంచి మార్కట్ సెట్ చేసుకున్నాడు. ఆ కాన్ఫిడెంట్ తో లక్కీ భాస్కర్ అనే మరొక స్ట్రయిట్ తెలుగు సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు దుల్కర్. తమిళ్ స్టార్ హీరో ధనుష్ ను తెలుగులో పరిచయం…
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తెలుగు తెరకు సుపరిచితమే. గతంలో దుల్కర్ నటించిన అనేక డబ్బింగ్ సినిమాలు తెలుగులో రిలీజ్ అయి విజయం సాధించాయి. ఆ మధ్య మహానటిలో జెమినీగణేశన్ పాత్రలో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. దీంతో స్ట్రయిట్ తెలుగు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు దుల్కర్. ఆలా తెలుగులో దుల్కర్ లీడ్ రోల్ లో వచ్చిన మొదటి సినిమా ‘సీతారామం’. హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ సాధించింది.…
దుల్కర్ సల్మాన్ జోరు మీద ఉన్నాడు. అటు మలయాళం ఇటు స్ట్రయిట్ తెలుగు సినిమాల షూటింగ్స్ తో బిజీబిజీగా ఉన్నాడు దుల్కర్. దుల్కర్ కు ఇప్పుడు తెలుగులో మంచి మార్కట్ ఏర్పడింది. హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన టాలీవుడ్ డెబ్యూ మూవీ సీతారామం తో సూపర్ హిట్ అందుకున్నాడు. ఆ జోష్ లోనే మరొక స్ట్రయిట్ తెలుగు సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు దుల్కర్. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ లో లక్కీ భాస్కర్ సినిమాలో నటిస్తున్నాడు సల్మాన్.…