LuckyBaskhar : వందకోట్ల క్లబ్ లో దుల్కర్.. స్పెషల్ వీడియో రిలీజ్
- సూపర్ హిట్ సాధించిన లక్కీ భాస్కర్
- వందకోట్ల మార్క్ దాటిన లక్కీ భాస్కర్
- తెలుగులో హ్యాట్రిక్ కొట్టిన లక్కీ భాస్కర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ నటించిన లేటెస్ట్ హిట్ “లక్కీ భాస్కర్”.వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమా వసూళ్ల పరంగాను దుల్కర్ కు మైల్ స్టోన్ గా మూవీగా నిలిచింది. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. మీనాక్షి చౌదరి ఈ సినిమాలో కథానాయికగా నటించింది. తమిళ సంగీత దర్శకుడు జి.వి. ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు సంగీతం అందించారు. ఈ చిత్రం దీపావళి కానుకగా అక్టోబర్ 31వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల అయింది.
Also Read : Kanguva : కంగువ స్ట్రీమింగ్ పార్టనర్ ఎవరో తెలుసా..?
Also Read
- Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
- Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
- Jailer 2: టాలీవుడ్‌ను నెల్సన్ లైట్ తీసుకున్నారా?
- Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
తోలి ఆట నుండి సూపర్ హిట్ టాక్ అందుకున్న ఈ సినిమా దుల్కర్ నటన, వెంకీ అట్లూరి దర్శకత్వం ఆడియెన్స్ ను అలరించింది. బ్లాక్ బస్టర్ టాక్ అందుకున్న ఈ సినిమా తోలి రోజు రూ. 12.7 కోట్లు కొల్లగొట్టి దుల్కర్ కి టాలీవుడ్ లో బిగ్గెస్ట్ ఓపెనింగ్ తెచ్చిపెట్టింది. పోటీలో మరో రెండు సినిమాలు ఉన్నా కూడా లక్కీ భాస్కర్ ఎక్కడా తగ్గకుండా స్టడీ కలెక్షన్స్ రాబడుతూ దీపావళి మెగా బ్లాక్ బస్టర్ గా నిలవడమే కాకుండా రెండు వారాలకు గాను వరల్డ్ వైడ్ గా రూ. 100.9కోట్ల గ్రాస్ సాధించింది. ప్రస్తుతం రెండు వారాలు సక్సెస్ ఫుల్ గా ముగించుకుని ముడవ వారంలో ఎంటర్ అయింది. అటు ఓవర్సీస్ లోను ఈ సినిమా $1.2 వసూళ్లు రాబట్టింది లక్కీ భాస్కర్. ఈ సినిమాతో తోలి సారి వందకోట్ల మార్కెట్ లో చేరాడు దుల్కర్ సల్మాన్.
𝟏 𝐁𝐈𝐋𝐋𝐈𝐎𝐍 𝐑𝐔𝐏𝐄𝐄𝐒 𝐆𝐑𝐎𝐒𝐒 𝐖𝐎𝐑𝐋𝐃𝐖𝐈𝐃𝐄 💰💵
The 𝐌𝐄𝐆𝐀 𝐁𝐋𝐎𝐂𝐊𝐁𝐔𝐒𝐓𝐄𝐑 #LuckyBaskhar made it to the TOP, With a 100% strike rate at the Box-Office. 🏦
Watch #BlockbusterLuckyBaskhar at Cinemas Near you! 🤩@dulQuer… pic.twitter.com/JYS05A9f05
— Sithara Entertainments (@SitharaEnts) November 14, 2024
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?