Yatra 2: ‘యాత్ర2’కి దుల్కర్ గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా!?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yatra 2: 2019లో వైయస్సార్‌సీపీ గెలుపులో వైయస్ఆర్ పాదయాత్ర బేస్ గా రూపొందిన ‘యాత్ర’ సినిమా కీలక పాత్రపోషించిన సంగతి తెలిసిందే. మహి వి రాఘవ దర్శకత్వంలో విజయ్ చిల్లా నిర్మించిన ఈ చిత్రంలో మమ్ముట్టి వైయస్ రాజశేఖర్ రెడ్డి పాత్రలో ఒదిగి పోయారు. 70 ఎం.ఎం ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై రూపొందిన ఈ సినిమా కమర్షియల్‌గానూ ఘన విజయం సాధించటం విశేషం. ఆ తర్వాత ‘యాత్ర2’ రూపొందనుందని పలుమార్లు వినిపించినా ఎందుకో ఏమో కార్యరూపం దాల్చలేదు. అయితే వచ్చే ఏడాది మళ్ళీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మరోసారి ‘యాత్ర2’ వార్తలలోకి వచ్చింది.
Nikhat Zareen Dance: సల్మాన్‌తో బాక్సర్ నిఖత్ జరీన్ డ్యాన్స్.. స్టెప్పులు అదరగొట్టేసింది..
Also Read
- Lust Stories 3: భార్య అదితితో ఇంటిమేట్ సీన్స్.. కెమెరా ముందు అసలు ఏం జరిగిందో చెప్పిన సిద్ధార్థ్!
- Varanasi Update: ఫస్ట్ హాఫ్, ఇంటర్వెల్, క్లైమాక్స్.. 'వారణాసి'పై క్రేజీ అప్డేట్ వైరల్!
- Indian Cinema: 'బాహుబలి 2'ను కూడా వెనక్కి నెట్టిన పాత సినిమా.. 12 కోట్లకు పైగా టికెట్లు అమ్మి సరికొత్త రికార్డ్!
- Hanuman Ansh: ‘హనుమాన్ అంశ్’ను 15 సార్లు చూసిన నీమ్ కరోలి బాబా కుమార్తె.. ప్రతిసారీ కన్నీళ్లే..
ఈసారి వైయస్ఆర్ మరణం నుంచి వైయస్ జగన్ అధికారం చేపట్టే వరకూ జగన్ పాదయాత్రలతో వైయస్సార్‌సీపీకి అనుకూలంగా ఈ సినిమా తెరకెక్కబోతున్నట్లు వినిపిస్తోంది. ఇక ఇందులో వైయస్ జగన్ గా దుల్కర్ సల్మాన్ ను నటింపచేయటానికి సన్నాహాలు జరుగుతున్నాయి. తను పోషించే పాత్రలోకి ఒదిగిపోయే దుల్కర్ అయితే దీనికి న్యాయం జరుగుతుందని దర్శకనిర్మాతలు భావిస్తున్నారట. ‘మహానటి’లో జెమినీ గణేశన్ పాత్రతో, ఇటీవల విడుదలైన ‘సీతారామం’తో తెలుగువారి మది దోచిన నటుడు దుల్కర్. దుల్కర్ ఓకే అంటే తను అడిగిన పారితోషికం ఇవ్వటానికి కూడా సిద్ధంగా ఉన్నారట. ఒకవేళ దుల్కర్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే నిజజీవితంలో తండ్రీ కొడుకులైన మమ్ముట్టి, దుల్కర్ ఎపికి సిఎమ్ లుగా చేసిన తండ్రీ కొడుకులైన వైయస్ఆర్, జగన్ పాత్రలను పోషించినట్లు అవుతుంది. ఇది నిజంగా అరుదైన విషయం అవుతుంది. మరి దుల్కర్ ‘యాత్ర2’కి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా!? లెట్స్ వెయిట్ అండ్ సీ.
తాజావార్తలు
-
Sinchana Santosh: విద్యార్థిని సంచలనం.. 15 ఏళ్లకే పెట్టుబడులపై పట్టు.. రూ.13.9 లక్షల ఇన్వెస్ట్మెంట్ పోర్ట్‌ఫోలియో
-
Payal Mehta: జర్నలిస్ట్ పాయల్ మెహత మరణానికి అసలు కారణమేంటి?
-
Lust Stories 3: భార్య అదితితో ఇంటిమేట్ సీన్స్.. కెమెరా ముందు అసలు ఏం జరిగిందో చెప్పిన సిద్ధార్థ్!
-
Varanasi Update: ఫస్ట్ హాఫ్, ఇంటర్వెల్, క్లైమాక్స్.. ‘వారణాసి’పై క్రేజీ అప్డేట్ వైరల్!
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
ట్రెండింగ్
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
-
Abhishek-Vaibhav: స్వదేశంలో సింహం, విదేశాల్లో పిల్లి.. అభిషేక్, సూర్యవంశీలపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
Thick Milk Cream: పాలపై మీగడ రావడం లేదా? 1-5-6 ఫార్ములా ట్రై చేయండి.. మందమైన మీగడ పొందండి.!
-
Jio vs Airtel: రూ.3,599 ప్లాన్.. ఏడాది వ్యాలిడిటీతో పాటు OTT + అనేక ప్రయోజనాలు.. ఏది బెస్ట్.?