Nandamuri Balakrishna: నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఈ మధ్యనే భగవంత్ కేసరి సినిమాతో మంచి విజయాన్ని అందుకునం బాలయ్య.. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో NBK 109 చేస్తున్నాడు. ఈ ఏడాదే పూజా కార్యక్రమాలను పూర్తిచేసుకున్న ఈ సినిమా .. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.
టాలివుడ్ స్టార్ డైరెక్టర్ వెంకీ అట్లూరి రీసెంట్ గా మలయాళ స్టార్ హీరో ‘దుల్కర్ సల్మాన్’ తో ఒక సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.. సితార ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకి ‘లక్కీ భాస్కర్’ అనే టైటిల్ ని పెట్టారు. జులైలో దుల్కర్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీని అనౌన్స్ చేసిన మేకర్స్.. నేడు ఈ సినిమాను పూజా కార్యక్రమాలతో ప్రారభించారు.. మీనాక్షి చౌదరి ఈ…
Meenakshi Chaudhary roped in for Dulquer Salmaan’s Lucky Baskhar: ‘ఇచ్చట వాహనమలు నిలపరాదు’ అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమై ‘హిట్-2’తో సూపర్ హిట్ అందుకొంది హిందీ భామ మీనాక్షి చౌదరి. ఏకంగా ‘గుంటూరు కారం’ సినిమాలో మహేష్ బాబు సరసన నటించే అవకాశం దక్కించుకున్న ఆమె ఇప్పటికే కొన్ని షెడ్యూల్స్ కూడా పూర్తి చేసింది. ఇక మీనాక్షి చౌదరి మెల్లగా భారీ ప్రాజెక్ట్లను సొంతం చేసుకుంటోంది . మహేష్ బాబుతో “గుంటూరు కారం”…
Kasturi: సీనియర్ హీరోయిన్ కస్తూరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించిన ఆమె ప్రస్తుతం గృహాలక్ష్మి సీరియల్ లో నటిస్తూ బిజీగా మారింది. ఈ సీరియల్ ఆమెకు మంచి గుర్తింపు తెచ్చింది. ఇక కస్తూరి నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ మనసులో ఏది ఉంటె అది మాట్లాడేస్తుంది. కొన్నిసార్లు ఆ మాటల వలన వివాదాలను కొనితెచ్చుకుంటుంది.
King of Kotha Movie team mistake in telugu: మలయాళ యంగ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్ర పోషించిన ‘కింగ్ ఆఫ్ కొత్త’ భారీ అంచనాలతో నేడు విడుదలైంది. మలయాళం, తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ఈ మూవీ రిలీజ్ అయింది. వేఫారర్ ఫిల్మ్స్ బ్యానర్పై దుల్కర్ స్వయంగా నిర్మించిన ఈ ‘కింగ్ ఆఫ్ కొత్త’ మూవీకి అభిలాశ్ జోష్లీ దర్శకత్వం వహించగా సినిమా మీద పాన్ ఇండియా రిలీజ్…
Dulquer Salmaan: మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. మహానటి వంటి సినిమాలతో తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది.. ఈ మధ్య తెలుగు సినిమాల్లో కనిపిస్తూ బిజీ అవుతున్నాడు.. తాజాగా ఈ హీరో గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. తన లవ్ స్టోరీ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేశారు.. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. హీరో మాట్లాడుతూ..…
ఎంత పెద్ద హీరోలైనా ఆచీతూచీ మాట్లాడకపోతే వివాదాలపాలు కావడం పక్కా. ఇప్పుడు అలాంటి వివాదంలోనే నాచురల్ స్టార్ నాని చిక్కుకున్నారు. ఆయన మీద టాలీవుడ్ బడా హీరోల ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. అసలు విషయం ఏంటంటే స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన ‘కింగ్ ఆఫ్ కోతా’ పాన్ ఇండియా రేంజ్లో ఈ నెల 24న విడుదల కానుంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ కార్యక్రమానికి న్యాచురల్ స్టార్ నాని, రానా దగ్గుబాటి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ…
Natural Star Nani: మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్.. సీతారామం సినిమాతో తెలుగువాడిగా మారిపోయాడు. ఈ సినిమా తరువాత ఆయన నటించిన ప్రతి సినిమా తెలుగులో కూడా రిలీజ్ అవుతుంది. ఇక తాజాగా దుల్కర్ నటించిన సినిమా కింగ్ ఆఫ్ కోతా. అభిలాష్ జోషి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో దుల్కర్ సరసన ఐశ్వర్య లక్ష్మీ నటించగా.. రితికా సింగ్, అనైకా సురేంద్రన్ కీలక పాత్రల్లో నటించారు.
Rana Daggubati and Dulquer Salmaan Join Hands for ‘Kaantha’ : ఈ రోజు దుల్కర్ సల్మాన్ పుట్టిన రోజు కావడంతో ఆయన నటిస్తున్న సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ఒక్కటొక్కటిగా వస్తున్నాయి. ఇప్పటికే ఆయన హీరోగా ‘లక్కీ భాస్కర్’ అనే సినిమాను ప్రకటించిన తరువాత ఇప్పుడు మరో ఆసక్తికరమైన ప్రాజెక్టుకి సంబంధించిన ప్రకటన వచ్చేసింది. ఆయన సురేష్ ప్రొడక్షన్స్ అధినేత సురేష్ బాబు కుమారుడు, బాహుబలి ఫేమ్ దగ్గుబాటి రానాతో ‘కాంత’ అనే సినిమా చేయనున్నారు.…