“లెఫ్టినెంట్ రామ్” హీరోయిన్ ఫస్ట్ లుక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాలీవుడ్ నటుడు దుల్కర్ సల్మాన్, హను రాఘవపూడి కాంబినేషన్ లో ఓ రొమాంటిక్ వార్ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ‘లెఫ్టినెంట్ రామ్’ పాత్రలో దుల్కర్ సల్మాన్ నటిస్తున్నారు. మేకర్స్ తాజాగా ఈ వార్ డ్రామాలో మహిళా ప్రధాన పాత్ర పోషిస్తున్న నటి పేరును వెల్లడించారు. ఆమె మరెవరో కాదు మృణాల్ ఠాకూర్. నిన్న మృణాల్ ఠాకూర్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. దుల్కర్ సల్మాన్ ప్రేయసిగా ఈ చిత్రంలో ఆమె సీత పాత్రను పోషిస్తున్నట్లు వెల్లడించారు. ఈ పోస్టర్ లో మృణాల్ చాలా అందంగా ఉంది. ఆమె దుల్కర్ సల్మాన్ కళ్ళలోకి సూటిగా చూస్తోంది. దుల్కర్, మృణాల్ జంటగా నటిస్తున్న మొదటి చిత్రం ఇదే.
Read Also : అలరించడమే తెలిసిన … దేవి శ్రీ ప్రసాద్
Also Read
- Shruti Haasan: మగవాళ్లకు కూడా పీరియడ్స్ రావాలి.. వాళ్లకు ఆ బాధ తెలియాలి : శ్రుతి హాసన్ కామెంట్స్ వైరల్!
- Sigma Trailer: సందీప్ కిషన్ ‘సిగ్మా’ ట్రైలర్ వచ్చేసింది.. రూ.500 కోట్ల రాకెట్‌తో హీరో ఫైట్!
- Picnic: ప్రేమలు మేకర్స్ నుంచి మరో ఫ్యామిలీ ఎంటర్టైనర్.. సంక్రాంతికి ‘పిక్నిక్’!
- Gondhal: ఆస్కార్ బరిలో మరాఠీ మూవీ.. బాలీవుడ్ సినిమాలను వెనక్కి నెట్టిన ‘గోంధల్’..
మృణాల్ ఠాకూర్ చివరిసారిగా “తూఫాన్”లో కనిపించారు, ఇందులో ఫర్హాన్ అక్తర్ ప్రధాన పాత్ర పోషించారు. ఈ సినిమాలో మృణాల్ అనన్య పాత్రలో నటించింది. ఆమె హిందీ, మరాఠీ సినిమాలలో కూడా బిజీ అవుతోంది. టెలివిజన్ సీరియల్స్ ద్వారా ముఖ్యంగా “కుంకుమ్ భాగ్య”లో బుల్బుల్ గా బుల్లితెర ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది. 2019లో ఠాకూర్ యాక్షన్ థ్రిల్లర్ “బాట్లా హౌస్”లో మృణాల్ కన్పించింది.
తాజావార్తలు
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
Shamshabad: శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇన్నోవా బోల్తా పడి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
-
Shruti Haasan: మగవాళ్లకు కూడా పీరియడ్స్ రావాలి.. వాళ్లకు ఆ బాధ తెలియాలి : శ్రుతి హాసన్ కామెంట్స్ వైరల్!
-
Oppo K14 Plus 5G: ఒప్పో K14 Plus 5G త్వరలో భారత్‌లో లాంచ్.. పనితీరు, డ్యూరబిలిటీపై ఫోకస్
-
Firecracker Shop Fire: వ్యాపార ప్రచారం కోసం రీల్.. బాణసంచా దుకాణంలో మంటలు, యజమాని మృతి
ట్రెండింగ్
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!