Home
Dulquer Salmaan
Dulquer Salmaan News
-
Sri Sri: గోడెక్కి పూజాతో దుల్కర్ లవ్ ముచ్చట్లు!
దుల్కర్ సల్మాన్ హీరోగా నూతన దర్శకుడు రవి నెలకుదిటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ క్రేజీ ప్రాజెక్ట్ #DQ41. ప్రతిష్టాత్మక ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా ప్రేమ, వినోదం, మనసుని తాకే భావోద్వేగాల మేళవింపుగా వస్తున్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ కాగా, దుల్కర్ సల్మాన్ సరసన బుట్టబొమ్మ పూజా హెగ్డే తొలిసారిగా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన వర్కింగ్ స్టిల్స్ ఈ క్రేజీ జోడీపై అంచనాలు పెంచేయగా.. తాజాగా చిత్ర నిర్మాతలు ఈ సినిమా… -
Dulquer Salmaan: ‘ఆపరేషన్ నుమ్ఖోర్’ ఉచ్చులో స్టార్ హీరో.. దుల్కర్‌ను 4 గంటల పాటు విచారించిన అధికారులు!
Dulquer Salmaan: ఖరీదైన లగ్జరీ కార్ల అక్రమ రవాణా (స్మగ్లింగ్) కేసులో మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్‌కు కస్టమ్స్ అధికారులు షాక్ ఇచ్చారు. కొచ్చిలోని కస్టమ్స్ కమిషనరేట్ కార్యాలయంలో అధికారులు ఆయనను సుదీర్ఘంగా విచారించి, ఈ వ్యవహారానికి సంబంధించిన వాంగ్మూలాన్ని నమోదు చేశారు. ‘ఆపరేషన్ నుమ్ఖోర్’ పేరుతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ లగ్జరీ కార్ల స్కామ్‌లో దుల్కర్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అసలు కేసు ఏంటంటే.. భూటాన్ ఆర్మీ తమ వాహనశ్రేణి నుంచి ఉపసంహరించుకున్న… -
Kayadu Lohar: అందుకే హిట్లున్నా లేకున్నా వరుస ఆఫర్లు!
అస్సాం బ్యూటీ తెలుగులో నటించిన రెండు సినిమాలు డిజాస్టర్లే! అయితేనేమి, కెరీర్ మొదలుపెట్టి ఐదు సంవత్సరాలు తిరగకుండా సౌత్ లో ఎక్కువ సినిమాలు చేస్తున్న హీరోయిన్ గా టాప్ ప్లేస్ లో ఉంది. ఫంకీ డిజాస్టర్ అయినా కయాదు లోహర్ కి వచ్చిన నష్టం ఏమీ లేదు, తమిళం, మలయాళంలో దూసుకుపోతుంది. ఒక్క సినిమా తలరాతను మార్చేస్తుంది అనడానికి కయాదు లోహర్ బెస్ట్ ఎగ్జాంపుల్. నాలుగేళ్ల పాటు నాలుగు సినిమాలు చేసినా రాని గుర్తింపును ‘డ్రాగన్’ తీసుకొచ్చింది.… -
Modi-Mammoott: మోడీని కలిసిన మమ్ముట్టి ఫ్యామిలీ.. ఫొటోలు వైరల్
పద్మ అవార్డులు కార్యక్రమం ముగిసిన అనంతరం ప్రధాని మోడీని మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి, ఆయన కుటుంబ సభ్యులను ప్రత్యేకంగా కలిశారు. మంగళవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా మమ్ముట్టికి దేశంలోని మూడో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ భూషణ్ ప్రదానం చేయబడింది. -
Pooja Hegde: సీఎంపైనే పూజా హెగ్డే ఆశలు!
పూజా హెగ్డే అద్దిరిపోయే హిట్ చూసి ఐదేళ్లు దాటింది. ఈ ఐదేళ్లలో ఎనిమిది సినిమాలు చేస్తే అన్ని ఫ్లాప్లే. తెలుగులోనే కాదు, తమిళం, హిందీలో కూడా లక్ పరీక్షించుకున్నా ఎక్కడా వర్కవుట్ కావటం లేదు. ప్రెజెంట్ ఈ అమ్మడి చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. మరి హిట్ తీసుకొచ్చే సినిమా ఏంటో చూద్దామా? పూజా హెగ్డే ఫ్లాప్స్ లో డబుల్ హ్యాట్రిక్ దాటేసి, ట్రిపుల్ హ్యాట్రిక్ పై కన్నేసిందా అనిపిస్తుంది. 2021లో రిలీజ్ అయిన ‘మోస్ట్ ఎలిజిబుల్… -
Kayadu Lohar : ఆగస్టును ఆక్రమించిన అస్సాం భామ
హిట్స్‌తో సంబంధం లేకుండా చేతినిండా ఆఫర్స్ ఉన్న హీరోయిన్స్‌లో ‘అస్సాం అందగత్తె’ ‘కాయాదు లోహర్’ ఒకరు. రీసెంట్గా వచ్చిన ‘ఫంకీ’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయినప్పటికీ, ఆ వెంటనే ‘డ్యూడ్’ మ్యూజిక్ డైరెక్టర్ ‘సాయి అభ్యంకర్’తో చేసిన ప్రైవేట్ ఆల్బమ్ 100 మిలియన్ వ్యూస్ అందుకోవడంతో ఈ బ్యూటీ ఇప్పుడు సోషల్ మీడియాలోనే వైరల్ భామగా మారింది. అంతేకాదు, నెక్స్ట్ ఆగస్టు మంత్‌లో అయితే ఏకంగా అటు తెలుగుతో పాటు ఇటు మలయాళం భాషలో కూడా… -
Dulquer Salman : కూతురికి దుల్కర్ సల్మాన్ బర్త్ డే గిఫ్ట్.. ఐదు లక్షల బైక్ పై పారిస్ రైడ్
‘సీతారామం’, ‘లక్కీ భాస్కర్’ వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో తెలుగు ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయిన మలయాళం హీరో ‘దుల్కర్ సల్మాన్’ ప్రస్తుతం తన కూతురు ‘మరియం అమీరా సల్మాన్’ తో కలిసి పారిస్ లో ఔటింగ్ మూమెంట్స్ ఎంజాయ్ చేస్తున్నాడు. నిన్న మొన్నటి దాకా షూటింగ్స్ తో బిజీగా ఉన్న దుల్కర్ తన కూతురు బర్త్‌డే కావడంతో అన్ని పనులు పక్కన పెట్టే ఆమెతో కలిసి ఏకంగా పారిస్ వీధుల్లో… -
Mrunal Thakur: నాని, దుల్కర్ నా బిగ్గెస్ట్ చీర్ లీడర్స్.. వారి సపోర్ట్ మర్చిపోలేను: మృణాల్ ఠాకూర్
టాలీవుడ్లో ‘సీతారామం’తో ఎంట్రీ ఇచ్చి అందరి మనసులు గెలుచుకున్న మృణాల్ ఠాకూర్, తాజాగా తన తోటి హీరోల గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. హీరోలు దుల్కర్ సల్మాన్, నానిలు తనకి బిగ్గెస్ట్ చీర్ లీడర్స్ అని, వారు ఎప్పుడూ తనకు అండగా ఉంటూ సపోర్ట్ చేస్తారని ఆమె చెప్పుకొచ్చారు. ‘సీతారామం’లో దుల్కర్‌తో, ‘హాయ్ నాన్న’లో నానితో ఆమె చేసిన మ్యాజిక్ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అవ్వడమే కాకుండా, వారి మధ్య ఉన్న మంచి స్నేహాన్ని కూడా… -
Mrunal Thakur : బన్నీ సినిమాలో మృణాల్ ఛాన్స్.. రూమర్లపై ‘సీత’ క్రేజీ రియాక్షన్!
‘సీతారామం’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న మృణాల్ ఠాకూర్, ప్రస్తుతం సౌత్.. నార్త్ సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే అల్లు అర్జున్ – అట్లీ మూవీ అనౌన్స్ చేసిన దగ్గరి నుండి ఈ మూవీలో మృణాల్ కూడా భాగం అయినట్లుగా వార్తలు వినపడుతున్నాయి. కానీ దీని గురించి అట్లి నుండి ఎలాంటి అప్డేట్ లేదు. ఇటీవల ఆమె దుల్కర్ సల్మాన్‌తో కలిసి నటించిన ‘భీగి భీగి’ మ్యూజిక్ వీడియో ప్రమోషన్ల కోసం హైదరాబాద్… -
venky pooja: వెంకీ మూవీలో పూజా హెగ్డే..రూమర్స్‌కు ఫుల్ స్టాప్
విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి అంటేనే బాక్సాఫీస్ దగ్గర మినిమం గ్యారంటీ. వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న కొత్త సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా సెలెక్ట్ అయ్యిందని నెట్టింట జోరుగా ప్రచారం జరిగింది. గతంలో ‘F3’ సినిమాలో పూజా ఒక స్పెషల్ సాంగ్ చేయడంతో, ఈసారి మెయిన్ హీరోయిన్గా ఆమెనే తీసుకున్నారని అంతా ఫిక్స్ అయిపోయారు. కానీ, ఇందులో ఏమాత్రం వాస్తవం లేదని చిత్ర బృందం స్పష్టం చేసింది. ఆమెతో కనీసం చర్చలు కూడా జరపలేదని, అవన్నీ కేవలం…
తాజావార్తలు
-
Irumudi : ‘ఇరుముడి’ నిర్మాతలకు తెలంగాణ లేబర్ డిపార్ట్మెంట్ షాక్.. ఆ 20 శాతం డబ్బు ఏమైంది?
-
SA VS AUS: 10 ఏళ్ల కష్టానికి ఫలితం.. పాయింట్స్ టేబుల్ టాప్‌లోకి దూసుకెళ్లిన దక్షిణాఫ్రికా..
-
Srikaanth Odela: విభజన నేపథ్యంతో కొత్త లవ్ స్టోరీ.. శ్రీకాంత్ ఓదెల నయా ప్లాన్!
-
Scene Trailer: సైకో కిల్లర్‌తో మాజీ కాప్ ఆట.. సూర్య ‘సీన్’ ట్రైలర్ చూశారా?
-
Arjuna: పవన్ కళ్యాణ్‌తో దిల్ రాజు పాన్-ఇండియా మూవీ.. టైటిల్ ఇదేనట?
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!