Home
Donald Trump
Donald Trump News
-
Explained: యుద్ధంలో ట్రంప్ ఘోర పరాజయం.. ప్రపంచం ముందు నవ్వులపాలైన అమెరికా!
Explained: ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్తో ఒప్పందం పూర్తయిందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఘనంగా ప్రకటించారు. దీనిని అమెరికా సాధించిన చారిత్రాత్మక విజయంగా అభివర్ణించారు. కానీ, వైట్ హౌస్ వెలుపల ప్రపంచ దేశాల స్పందన, రాజకీయ వర్గాల మూడ్ మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. అక్కడ ఎలాంటి సంబరాలు లేవు సరే కదా, కనీసం ఆశాజనకమైన వాతావరణం కూడా కనిపించడం లేదు. మీడియా రూమ్లు, అంతర్జాతీయ విధాన రూపకర్తలు, సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లలో ఈ పరిణామంపై భిన్నమైన… -
Hormuz Strait: ప్రపంచానికి ఊపిరి పోసిన అమెరికా-ఇరాన్ ఒప్పందం.. హర్మూజ్ గుండా చమురు రవాణా షురూ..
Hormuz Strait: మిడిల్ ఈస్ట్లో సుదీర్ఘకాలంగా సాగుతున్న యుద్ధ మేఘాలు తొలగిపోయి, అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన శాంతి ఒప్పందం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు సరికొత్త ఊపిరి పోసింది. ఈ ఒప్పందంలో భాగంగా అంతర్జాతీయ వాణిజ్యానికి అత్యంత కీలకమైన 'హర్మూజ్ జలసంధి'ని తెరిచేందుకు ఇరాన్ అంగీకరించింది. ప్రపంచ దేశాల చమురు అవసరాలను దృష్టిలో ఉంచుకుని డొనాల్డ్ ట్రంప్ సైతం అక్కడ విధించిన అమెరికా నౌకాదళ దిగ్బంధనాన్ని తొలగించారు. దాదాపు రెండు నెలల పాటు సాగిన ఈ దిగ్బంధనం ఎత్తివేయడంతో… -
Modi – Trump: ప్రపంచ దేశాల కళ్లు ఫ్రాన్స్పైనే.. జీ7 సదస్సులో చేతులు కలిపిన మోడీ – ట్రంప్! వాషింగ్టన్ టు ఢిల్లీ నయా జోష్..
Modi – Trump: ప్రపంచ దేశాల కళ్లన్నీ ఇప్పుడు ఫ్రాన్స్పైనే ఉన్నాయి. అక్కడ జరుగుతున్న జీ7 (G7) సదస్సులో ఒక అరుదైన, అత్యంత ప్రాధాన్యత కలిగిన దృశ్యం ఆవిష్కృతమైంది. భారత ప్రధాని నరేంద్ర మోడీ – అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పరస్పరం ఎంతో ఆత్మీయంగా కరచాలనం చేసుకున్నారు. ఇరు దేశాల అగ్రనేతలు ముఖాముఖిగా కలుసుకోవడం గత 16 నెలల్లో ఇదే తొలిసారి కావడం విశేషం. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఆతిథ్యమిస్తున్న ఈ సదస్సుకు ప్రపంచ… -
Trump: హార్ముజ్ శాశ్వతంగా టోల్ ఫ్రీగా ఉంటుంది.. జీ 7 సదస్సులో ట్రంప్ ప్రకటన
ఫ్రాన్స్లో జీ 7 సదస్సు వేదికగా అధ్యక్షుడు ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. హార్ముజ్ శాశ్వతంగా టోల్ రహితంగా ఉంటుందని వెల్లడించారు. సమ్మిట్ను ఉద్దేశించి ట్రంప్ ప్రసంగం చేశారు. -
G7 Summit: ప్రపంచ నేతల సదస్సులో ఒంటరిగా ట్రంప్.. ఫొటో వైరల్
ఫ్రాన్స్ వేదికగా ప్రస్తుతం జీ 7 సదస్సు జరుగుతోంది. ఈ సమావేశానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సహా ప్రపంచ నేతలంతా హాజరయ్యారు. అయితే సమ్మిట్లో ట్రంప్ ఒంటరిగా నిలబడిన ఫొటో వైరల్ అవుతోంది. -
Trump: ఆ విషయంలో ఇజ్రాయెల్ కంటే సిరియానే బెటర్.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
ఇజ్రాయెల్పై డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. లెబనాన్లో హిజ్బుల్లాపై ఇజ్రాయెల్కు బదులు సిరియానే బెటర్ అని వ్యాఖ్యానించారు. జీ 7 సదస్సులో భాగంగా ట్రంప్ ఫ్రాన్స్లో పర్యటిస్తున్నారు. -
Benjamin Netanyahu: అమెరికా ఒప్పందం చేసుకున్నా తగ్గేదేలే.. ఇరాన్కు నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్..
Benjamin Netanyahu: అమెరికా, ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు తగ్గుముఖం పడుతున్నట్లు కనిపిస్తున్నా, పశ్చిమాసియాలో సెగలు మాత్రం ఇంకా చల్లారలేదు. ఇరు దేశాల మధ్య కుదిరిన తాజా ఒప్పందంపై ఈ శుక్రవారం జెనీవాలో సంతకాలు జరగనున్న నేపథ్యంలో, ఇజ్రాయెల్ ప్రధాని బెన్యామిన్ నెతన్యాహు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. అమెరికాతో ఇరాన్ ఒప్పందం చేసుకున్నంత మాత్రాన తాము వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ఆయన కుండబద్దలు కొట్టారు. ఇజ్రాయెల్ను వినాశనం నుంచి తాము… -
Donald Trump: అమెరికా 250వ వార్షికోత్సవం.. వైట్ హౌస్లో యూఎఫ్సీ ఫైట్ నైట్ నిర్వహించిన ట్రంప్!
Donald Trump: అమెరికా 250వ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ( Donald Trump) వైట్ హౌస్ ప్రాంగణంలో ప్రత్యేకంగా యూఎఫ్సీ (UFC) ఫైట్ నైట్ను నిర్వహించారు. ఈ కార్యక్రమం ట్రంప్ 80వ జన్మదిన వేడుకలతో కూడా కలిసి రావడంతో మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ట్రంప్ పరిపాలనకు చెందిన కీలక నాయకులు, మద్దతుదారులు, అలాగే ఆయన కుటుంబ సభ్యులంతా ఈ వేడుకలకు హాజరయ్యారు. కార్యక్రమంలో ట్రంప్ భార్య మెలానియా ట్రంప్ (Melania Trump)… -
Donald Trump: ఓ వైపు డీల్, మరోవైపు ఇజ్రాయిల్ దాడులు.. ట్రంప్ తీవ్ర అసంతృప్తి..
Donald Trump: ఇజ్రాయిల్ లెబనాన్ రాజధాని బీరూట్పై ఆదివారం దాడి చేసింది. ఈ దాడిలో ముగ్గురు మరణించగా, 15 మంది గాయపడ్డారు. అయితే, ఈ దాడి వల్ల అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం ప్రమాదంలో పడింది. ఈ దాడిపై ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒప్పందాన్ని ఉల్లంఘించే స్థాయికి వెళ్లిందని ఇరాన్ ఫైర్ అయింది. ఈ దాడిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా రంగంలోకి దిగారు. ఇజ్రాయిల్పై ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం… -
Story Board: ట్రంప్ ప్రపంచాన్ని ఏం చేద్దామనుకుంటున్నారు..? యుద్ధం పేరు చెప్పి గేమ్స్ ఏంటి..?
ప్రపంచానికి ట్రంప్ పెద్ద తలనొప్పిలా మారారు. అన్ని దేశాలకూ ఇంధన సంక్షోభం తెచ్చిపెట్టిన ఇరాన్ యుద్ధంతో ఆయన చెలగాటం ఆడుతున్నారు. యుద్ధాన్ని ఎటూ తేల్చకుండా.. కొనసాగించడం.. ప్రపంచ ఆర్థిక మాంద్యానికి దారితీస్తున్నా.. ట్రంప్కు చీమకుట్టినట్టైనా లేదు. అటు ప్రపంచాన్ని.. ఇటు అమెరికానీ జాయింట్గా ముంచేస్తున్న ట్రంప్.. అమెరికా అధ్యక్ష పదవి గౌరవాన్ని, హుందాతనాన్ని ఎప్పుడో గంగలో కలిపేశారు. ఈ రాత్రికి ఇరాన్ అవుట్ అంటారు. తెల్లారేసరికి యుద్ధవిరామం ఇస్తారు. ఏకపక్షంగా డీల్ కుదిరిందని ప్రకటిస్తారు. అట్నుంచి అదేం…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-15 Live : కోటి దీపోత్సవంలో శ్రీనివాస కల్యాణం.. 15వ రోజు విశేషాలివే.!
-
Koti Deepotsavam 2026 : శ్రీహరికి మహాభిషేకం.. అంగరంగ వైభవంగా శ్రీనివాస కల్యాణం.!
-
Story Board : డీలిమిటేషన్పై కేంద్రం పట్టుదల.. అండగా నిలిచేదెవరు?
-
Telangana SI Exam 2026 : రేపే తెలంగాణ ఎస్ఐ పరీక్ష.. హాల్ టికెట్లకు నేటి అర్ధరాత్రే డెడ్లైన్
-
Nani Nithiin Friendship: అసిస్టెంట్ డైరెక్టర్ నానికి గొడుగు పట్టిన హీరో నితిన్.. 20 ఏళ్ల నాటి సీక్రెట్ రివీల్ చేసి ఫ్యాన్స్కు సర్ప్రైజ్!
-
OTR: మంచిర్యాలలో రౌడీ రాజకీయాలకు బ్రేక్..! అధిష్టానం హెచ్చరికలతో మారిన సీన్?
ట్రెండింగ్
-
Viral Video: గూస్ బంప్స్ గ్యారెంటీ.. స్విట్జర్లాండ్ వేదికపై మార్మోగిన ‘బ్రహ్మమొక్కటే’..!
-
402 కి.మీ. రేంజ్, 218 hp పవర్ తో కరీనా కపూర్ చేతుల మీదుగా కొత్త Mini Cooper SE లాంచ్..! ధర ఎంతంటే.?
-
IND vs NZ: ముగిసిన రెండో రోజు ఆట.. కివీస్ పేసర్ల దెబ్బకు టీమిండియా కుదేలు..!
-
Yashasvi Jaiswal: పరుగులతోనే కాదు.. డకౌట్తో కూడా రికార్డు సృష్టించిన యశస్వి..!
-
Coorgi Roti Recipe: ఇంట్లో అన్నం మిగిలిపోయిందా? పారేయకుండా ఈ టేస్టీ రొటీలు ట్రై చేయండి!