Home
Donald Trump
Donald Trump News
-
Pakistan: పాకిస్తాన్ పరువు తీసిన అమెరికా ఉపాధ్యక్షుడు..
Pakistan: అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన శాంతి ఒప్పందానికి సంబంధించిన అవగాహన ఒప్పందం(ఎంఓయూ) విషయంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చేసిన వ్యాఖ్యలు పాకిస్తాన్కు తీవ్ర ఇబ్బందికర పరిస్థితిని తీసుకువచ్చాయి. ఎంఓయూ వివరాలు ఆలస్యంగా విడుదల కావడంపై మాట్లాడుతూ.. పాకిస్తాన్, ఖతార్ దేశాల్లో అమెరికా తరహా పత్రికా స్వేచ్చ లేదని అన్నారు. ‘ఇంట్రెస్టింగ్ టైమ్స్ విత్ రాస్ డౌథట్’ పోడ్కాస్ట్లో మాట్లాడిన ఆయన.. అమెరికా-ఇరాన్ ఒప్పందం పూర్తి వివరాలను వెంటనే విడుదల చేయాలని అనుకున్నామని, అయితే, మధ్యవర్తిత్వం చేస్తున్నా… -
Trump vs Meloni: ‘నాతో ఫోటో కోసం ఆమె బతిమలాడింది’.. మెలోనిపై ట్రంప్ షాకింగ్ కామెంట్స్.. కట్చేస్తే..
Trump vs Meloni: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని మధ్య నెలకొన్న సుదీర్ఘ రాజకీయ మైత్రి ఒక్కసారిగా ముక్కలైంది. ఇటీవల ఫ్రాన్స్లో జరిగిన జీ7 (G7) సదస్సులో జార్జియా మెలోని తనతో ఒక ఫోటో కోసం బతిమలాడింది (begged) అంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ వేదికపై తీవ్ర దుమారం రేపుతున్నాయి. ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలను ఇటలీ ప్రధాని తీవ్రంగా ఖండించారు. అవన్నీ కేవలం కల్పిత కథలని, ఆయన వ్యాఖ్యలు… -
Modi-Trump: మరోసారి మోడీపై ట్రంప్ ప్రశంసల జల్లు.. ఈసారి ఏమన్నారంటే..!
ఇటీవల ఫ్రాన్స్ వేదికగా జరిగిన జీ 7 సదస్సులో ప్రధాని మోడీపై అధ్యక్షుడు ట్రంప్ ప్రశంసల వర్షం కురిపించారు. మోడీ మంచి మిత్రుడని.. ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటారని.. ఇద్దరి మధ్య గొప్ప సంబంధం ఉందంటూ పొగడ్తల కురింపించారు. తాజాగా మరోసారి ప్రశంసలు కురిపించారు. -
Meloni-Trump: ఇటలీ ఎప్పుడూ అలా చేయదు.. ట్రంప్పై మెలోని తీవ్ర ఆగ్రహం
ఇటలీ ప్రధాని జార్జియా మెలోనిపై అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. దీంతో మిత్రదేశాల మధ్య విభేదాలు తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి. -
Mojtaba Khamenei: “ఆయన హామీతోనే ఓకే చెప్పా”.. అమెరికా-ఇరాన్ డీల్పై సుప్రీంలీడర్ షాకింగ్ కామెంట్స్..
Mojtaba Khamenei: అమెరికా, ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న సుదీర్ఘ ఉద్రిక్తతలకు ముగింపు పలుకుతూ ఇరు దేశాలు ఓ అవగాహన ఒప్పందం (MoU) పై సంతకాలు చేసిన మరుసటి రోజే అంతర్జాతీయ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను నేరుగా లక్ష్యంగా చేసుకుంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ ఈ ఒప్పందం కోసం ఎంతో నిరాశగా (desperate) ఎదురుచూశారని, దీనిని సాధించడం కోసం తన వద్ద… -
US War Cost in Iran: 108 రోజుల భీకర యుద్ధం.. అమెరికా ఎన్ని లక్షల కోట్లు నష్టపోయిందో తెలుసా?
US War Cost in Iran: అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన తాజా శాంతి ఒప్పందంతో పశ్చిమాసియాలో గత 100 రోజులకు పైగా సాగుతున్న భీకర పోరాటానికి తెరపడింది. ఈ ఏడాది ఫిబ్రవరి 28న ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్లు జరిపిన దాడితో మొదలైన ఈ యుద్ధం వల్ల అగ్రరాజ్యం అమెరికాకు ఊహించని స్థాయిలో భారీ ఆర్థిక నష్టం వాటిల్లింది. దాదాపు 108 రోజుల పాటు సాగిన ఈ సైనిక చర్యల కోసం అమెరికా కేవలం రక్షణ రంగం పరంగానే… -
US-Iran Peace Agreement: అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందం.. ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆ ‘15 కీలక షరుతులు’ ఇవే!
US-Iran Peace Agreement: అమెరికా, ఇరాన్ దేశాల మధ్య సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న ఉద్రిక్తతలకు ముగింపు పలుకుతూ ఇరు దేశాల అధ్యక్షులు చారిత్రాత్మక మైత్రి ఒప్పందం (MoU)పై అధికారికంగా సంతకాలు చేశారు. గత కొన్ని నెలలుగా కొనసాగుతున్న శత్రుత్వానికి బ్రేక్ వేస్తూ జరిగిన ఈ ఒప్పందం అంతర్జాతీయ దౌత్య రంగంలో ఒక ముందడుగుగా నిలిచింది. ఫ్రాన్స్లోని వర్సాలీస్ ప్యాలెస్లో జరిగిన ప్రత్యేక విందు సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ సమక్షంలో ఈ… -
US-Iran: శాంతి ఒప్పందంపై ప్రతిష్టంభన.. అమెరికా-ఇరాన్ మధ్య మళ్లీ ఉద్రిక్తతలు!
అమెరికా-ఇరాన్ మధ్య మరోసారి ఉద్రిక్తతలు తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి. జీ 7 సదస్సు వేదికగా ఫ్రాన్స్లో ట్రంప్ చేసిన వ్యాఖ్యలను చూస్తుంటే పశ్చిమాసియాలో మళ్లీ టెన్షన్ వాతావరణం నెలకొనే దుస్థితి కనిపిస్తోంది. చర్చల్లో తేడా వస్తే ఇరాన్పై దాడి చేయడానికి ఏ మాత్రం వెనుకడబోమని హెచ్చరించారు. -
Donald Trump: భారత్పై దాడి జరిగితే అమెరికా అండగా ఉంటుంది.. ట్రంప్ భారీ హామీ
Donald Trump: ఫ్రాన్స్లో జరుగుతున్న జీ7 సదస్సు సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. యూఎస్ నుంచి అమెరికాకు కీలకమైన భరోసా లభించింది. ప్రధాని నరేంద్రమోడీతో ద్వైపాక్షిక సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన ట్రంప్, ప్రధాని మోడీపై ప్రశంసలు కురిపించారు. మోడీ నాయకత్వంలోని భారత్పై ఎవరైనా దాడి చేస్తే అమెరికా సహాయానికి వస్తుందని అన్నారు. ‘‘మోడీ నాయకుడిగా ఉన్నంత వరకు భారత్పై దాడి జరిగితే వారికి అండగా ఉంటాం’’ అని ట్రంప్ అన్నారు.… -
Donald Trump: ఒప్పందం ఖరారు కాలేదు, బాంబులు వేస్తాం.. ఇరాన్కు ట్రంప్ వార్నింగ్..
Donald Trump: ఇరాన్తో శాంతి ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బాంబ్ పేల్చారు. ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా అల్ సిసితో జరిగిన సమావేశంలో, ఇరాన్తో ప్రస్తుతం అవగాహనం ఒప్పందం(ఎంఓయూ) ఇంకా ఖరారు కాలేదని చెప్పారు. ఒకవేళ ఆయన ఈ ఒప్పందాన్ని వ్యతికిస్తే, అమెరికా తిరిగి ఇరాన్పై దాడికి దిగుతుందని ట్రంప్ చెప్పారు. ఇరాన్తో చర్చలు చాలా బలమైన ఒప్పందానని కుదిర్చాయని, అయితే తుది రూపం ఎలాం ఉంటుందో ఎవరికీ పూర్తిగా తెలియనది వెల్లడించారు. చాలా…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-15 Live : కోటి దీపోత్సవంలో శ్రీనివాస కల్యాణం.. 15వ రోజు విశేషాలివే.!
-
Koti Deepotsavam 2026 : శ్రీహరికి మహాభిషేకం.. అంగరంగ వైభవంగా శ్రీనివాస కల్యాణం.!
-
Story Board : డీలిమిటేషన్పై కేంద్రం పట్టుదల.. అండగా నిలిచేదెవరు?
-
Telangana SI Exam 2026 : రేపే తెలంగాణ ఎస్ఐ పరీక్ష.. హాల్ టికెట్లకు నేటి అర్ధరాత్రే డెడ్లైన్
-
Nani Nithiin Friendship: అసిస్టెంట్ డైరెక్టర్ నానికి గొడుగు పట్టిన హీరో నితిన్.. 20 ఏళ్ల నాటి సీక్రెట్ రివీల్ చేసి ఫ్యాన్స్కు సర్ప్రైజ్!
-
OTR: మంచిర్యాలలో రౌడీ రాజకీయాలకు బ్రేక్..! అధిష్టానం హెచ్చరికలతో మారిన సీన్?
ట్రెండింగ్
-
Viral Video: గూస్ బంప్స్ గ్యారెంటీ.. స్విట్జర్లాండ్ వేదికపై మార్మోగిన ‘బ్రహ్మమొక్కటే’..!
-
402 కి.మీ. రేంజ్, 218 hp పవర్ తో కరీనా కపూర్ చేతుల మీదుగా కొత్త Mini Cooper SE లాంచ్..! ధర ఎంతంటే.?
-
IND vs NZ: ముగిసిన రెండో రోజు ఆట.. కివీస్ పేసర్ల దెబ్బకు టీమిండియా కుదేలు..!
-
Yashasvi Jaiswal: పరుగులతోనే కాదు.. డకౌట్తో కూడా రికార్డు సృష్టించిన యశస్వి..!
-
Coorgi Roti Recipe: ఇంట్లో అన్నం మిగిలిపోయిందా? పారేయకుండా ఈ టేస్టీ రొటీలు ట్రై చేయండి!