Indian Rupee: రోజు రోజుకు అమెరికా డాలరు బలం పుంజుకోవడంతో.. భారత రూపాయి విలువ క్రమంగా క్షీణిస్తోందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ తెలిపారు. రూపాయి విలువను కాపాడటానికి ఆర్‌బీఐ జోక్యం చేసుకోవడం వల్ల భారత ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని హెచ్చరించారు.
ఈ వారం అమెరికా డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి చాలా బలహీనపడి రికార్డుగా మారింది. నిన్న అంటే శుక్రవారం, 11 అక్టోబర్ 2024, డాలర్‌తో రూపాయి దాని కనిష్ట స్థాయికి చేరుకుంది.
డాలర్ విలువతో పోటీ పడలేని ఇండియా రూపాయి మరోసారి పడిపోయింది. డాలర్ బలపడితే ఇండియా రూపాయి పడిపోతుంది.. డాలర్ బలహీనపడితే ఇండియా రూపాయి విలువ పెరుగుతుంది. ఇది చాలా తక్కువ సమయాల్లో జరుగుతుంది.
Rupee Value: అమెరికా కరెన్సీ డాలర్‌తో పోలిస్తే ఇండియన్ కరెన్సీ రూపాయి విలువ రోజురోజుకు దిగజారుతోంది. చమురు ధరలు, ట్రెజరీ ఈల్డ్స్ పెరుగుదల, విదేశీ సంస్థాగత నిధుల ఉపసంహరణ, యూఎస్ కరెన్సీకి డిమాండ్ పెరుగుదల వంటి అంశాలు రూపాయి పతనానికి కారణమవుతున్నాయని బిజినెస్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. సోమవారం నాడు ర�
12 నెలల గరిష్టానికి పారిశ్రామిక ఉత్పత్తి దేశ పారిశ్రామిక ఉత్పత్తి మే నెలలో 19 పాయింట్ 6 శాతానికి పెరిగింది. ఇది 12 నెలల గరిష్టం కావటం విశేషం. ఏప్రిల్ నెలలో ఇందులో దాదాపు సగం మాత్రమే అంటే 6 పాయింట్ 7 శాతమే నమోదైంది. ఆర్థిక వ్యవస్థ బాగానే కోలుకుంటోందనటానికి ఇది నిదర్శనంగా నిలుస్తోంది. ‘5జీ’కి జియో ఖ�
భారీగా తగ్గిన డీమ్యాట్ ఖాతాలు డీమ్యాట్ ఖాతాలు భారీగా తగ్గుతున్నాయి. జూన్‌లో కొత్తగా 17 పాయింట్ 9 లక్షల అకౌంట్లను మాత్రమే తెరిచారు. 2021 ఫిబ్రవరితో పోల్చితే ఇదే తక్కువ సంఖ్య అని చెబుతున్నారు. దీంతో ఈక్విటీలు 13 నెలల కనిష్టానికి పడిపోతున్నాయి. స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్టాక్స్ పాతిక శాతం తగ్గాయ�