విపరీతమైన చలి బ్రెయిన్ స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో కొనసాగుతున్న చలి కారణంగా బ్రెయిన్ స్ట్రోక్, బ్రెయిన్ హెమరేజ్ కేసులు పెరుగుతున్నాయని, చలికాలంలో అధిక రక్తపోటు సాధారణమని సర్ గంగా రామ్ ఆసుపత్రి సీనియర్ న్యూరాలజిస్ట్ చెప్పారు.
ఓ విమానంలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. విమానం గాల్లో ఉండగా ఓ ప్రయాణికుడికి రెండుసార్లు గుండెపోటు వచ్చింది. ఆ విమానంలో ఉన్న భారత సంతతికి చెందిన వైద్యుడు ఆ ప్రయాణికుడి ప్రాణాలను కాపాడారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ప్రసవం కోసం వచ్చిన మహిళకు సిజేరియన్ నిర్వహించిన వైద్యులు గర్భంలో టవల్ పెట్టి అలాగే కుట్లు వేసిన ఘటన యూపీలోని అమ్రోహాలో జరిగింది.
Shock : ఓ అమ్మాయికి ఆపరేషన్ చేసిన వైద్యులు కంగుతిన్నారు. ఆ అమ్మాయి కడుపులో దాదాపు అరకేజీ వెంట్రుకల ఉండను తొలగించారు. ఇలాంటి అరుదైన శస్త్ర చికిత్సకు మైసూరులోని అపోలో ఆస్పత్రి వేడుకైంది.
Omicron BF7 : కరోనా మహమ్మారి ప్రపంచాన్ని మరోమారు భయపెడుతోంది. వేగంగా విరుచుకుపడేందుకు రెడీ అయింది. ఈ క్రమంలో చైనాలో రోజురోజుకు కేసుల సంఖ్య వేగంగా పెరుగుతున్నాయి.
Case on Chicken : పెరుగుతున్న టెక్నాలజీ పుణ్యమాని మనం సెల్ ఫోన్లో అలారాలు పెట్టుకుని నిద్రలేస్తున్నాం. కానీ పూర్వం కోడి కూతే అలారం. కోడిపుంజు కూసిందంటే నిద్రలేచి ఎవరి పనులు వారు చూసుకునే వారు.
Shraddha Walker Case: శ్రద్ధ వాకర్ దారుణ హత్య కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగులోకి వస్తోంది. హత్య అనంతరం విచారణలో అఫ్తాబ్ పూనావాల్ నిర్వాకాలు రోజుకొకటి వెలుగులోకి వస్తున్నాయి.
Contact Lense: ఈ రోజుల్లో చాలా మంది కళ్లద్దాలకు బదులు కాంటాక్ట్ లెన్సులు వాడుతున్నారు. కళ్లద్దాలు పెట్టుకోవడం వల్ల అందం పాడవుతుందని కొందరు.. మచ్చలు ఏర్పడుతున్నాయని మరికొందరు కాంటాక్ట్ లెన్సులను వాడేస్తున్నారు.