Kakinada Doctor committed Suicide: కాకినాడలో యువ వైద్యుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అశోక్నగర్కు చెందిన వైద్యుడు నున్న శ్రీకిరణ్ చౌదరి (32) శనివారం గడ్డి మందు తాగాడు. కుటుంబసభ్యులు అతడిని కాకినాడ జీజీహెచ్హెచ్కు తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మరణించాడు. ఆస్తి విషయమై శ్రీకిరణ్ ఆత్మహత్య చేసుకున్నాడని క�
ఓ డాక్టర్ నిర్లక్ష్యం ఇద్దరు శిశువుల ప్రాణం తీసింది. అప్పుడే పుట్టిన పిల్ల గురించి కాకుండా తన సౌకర్యం కోసం డాక్టర్ ఆలోచించడంతో కళ్లు తెరచి సరిగ్గా ప్రపంచాన్ని కూడా చూడని బిడ్డలు ప్రాణాలు కోల్పోయారు. ఓ డాక్టర్ ఏసీ వేసుకొని పడుకోవడంతో చలికి తట్టుకోలేక తెల్లారేసరికి నవజాత శిశువులు ఇద్దరు మరణించ
Rare occurrence: రాజస్థాన్లోని డీగ్ జిల్లాలోని కామా పట్టణంలో 26 వేళ్లతో ఓ పాప పుట్టింది. చిన్నారికి 26వేళ్లు ఉండడం చూసిన కుటుంబ సభ్యులు ఆమెను అమ్మవారి అవతారంగా భావించి సంబరాలు చేసుకుంటున్నారు.
Doctor Removes 1,364 stones from Gall bladder: కోల్కతా వైద్య కళాశాల వైద్యులు అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. దాదాపు 45 గంటలపాటు దీని కోసం శ్రమించారు. ఓ వృద్ధుడి పిత్తాశయం నుంచి 1,364 రాళ్లను తొలగించారు. వివరాల ప్రకారం మేదినీపుర్ జిల్లాకు చెందిన అశోక్ గుచైత్ గత కొద్దిరోజులుగా తీవ్రమైన కడుపునొప్పితో బాధపడు�
విమానంలో తన పక్క సీట్లో కూర్చున్న 14 ఏళ్ల బాలిక పట్ల ఓ డాక్టర్ అసభ్యంగా ప్రవర్తించాడు. దుప్పటి మెడ వరకు కప్పుకుని హస్త ప్రయోగం చేశాడు. అతడు భారత సంతతికి చెందిన డాక్టర్ సుదీప్త మొహంతి అని గుర్తించారు.
ఫిలడెల్ఫియాలోని ఒక వైద్యుడు అనుకోకుండా ఒక మహిళకు ప్రమాదకరమైన ఇంజెక్షన్ ఇచ్చాడు. దీంతో ఆమె తల్లి కావాలనే కల శాశ్వతంగా విచ్ఛిన్నమైంది. కొన్ని నివేదికల ప్రకారం.. మాంసాన్ని కాల్చే యాసిడ్ ఇంజెక్ట్ చేసినట్లు ఆ మహిళ పేర్కొంది. దానివల్ల ఆమెకు పిల్లలు పుట్టరని ఆ మహిళ పేర్కొంది.
Indigo: ఢిల్లీ నుంచి ముంబై వెళ్తున్న విమానంలో లైంగిక వేధింపుల ఆరోపణలపై ఓ ప్రొఫెసర్ని అరెస్ట్ చేశారు. విమానంలో ప్రయాణిస్తున్న 24 ఏళ్ల డాక్టర్ మహిళా ప్రయాణికురాలిపై ప్రొఫెసర్ వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి.
UK: యునైటెడ్ కింగ్డమ్లోని వేల్స్లో ఓ విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ఒక నర్సు, ఆసుపత్రి పార్కింగ్ స్థలంలో రోగితో సంభోగిస్తుండగా సడన్ గా అతను చనిపోయాడు. విషయం తెలుసుకున్న ఆస్పత్రి అధికారులు ఆ నర్సును ఉద్యోగం నుంచి తొలగించారు. ఆ రోగితో ఏడాదికి పైగా సంబంధం ఉందని నర్సు అంగీకరించింది.
Samosa: మహారాష్ట్రలోని ముంబైలో ఒక వైద్యుడిని కేటుగాళ్లు బురిడీ కొట్టించారు. ఆన్లైన్లో ఆర్డర్ చేసిన సమోసాలు కారణంగా పెద్ద మొత్తంలో డబ్బు పోగొట్టుకున్నాడు. 25 ప్లేట్ల సమోసాల వ్యవహారంలో రూ.1.40 లక్షలు మోసపోయాడు.