ఇటీవలి రోజుల్లో కొన్ని సినిమాలు సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. రిలీజ్ డేట్ కూడా ప్రకటించకుండానే.. చెప్పపెట్టకుండా ఓటీటీలో దర్శనమిస్తున్నాయి. తాజాగా మరో తెలుగు సినిమా సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ నటించిన తాజా చిత్రం ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ ఓటీటీలో అందుబాటులో ఉంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ‘రిషి, తారల ప్రేమ కథను చూసేయండి’ అని అమెజాన్ పోస్ట్ పెట్టింది. Also Read: Vikram Reddy: మూవీ బాగోలేదని ఒక్కరు…
అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన సూపర్ హిట్ మూవీ మజిలీ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన హీరోయిన్ దివ్యాంశ కౌశిక్.. ఈ అమ్మడుకు ఈ సినిమా భారీ విజయాన్ని అందించడంతో పాటుగా నటిగా మంచి మార్కులు కూడా పడ్డాయి.. బ్యాడ్ లక్ వల్లో ఏమో కానీ ఆ వెంటనే లాక్ డౌన్ రావడం, ఈమె సైన్ చేసిన ప్రాజెక్టులు వెంటనే సెట్స్ పైకి వెళ్ళకపోవడం జరిగింది. ఆ తర్వాత వచ్చిన ‘రామారావు ఆన్ డ్యూటీ’ ‘మైకేల్’ వంటి…
శివ నిర్వాణ డైరెక్ట్ చేసిన మజిలీ సినిమాతో హీరోయిన్ గా తెలుగు ఆడియన్స్ ముందుకి వచ్చిన బ్యూటీ దివ్యాంశ కౌశిక్. నాగ చైతన్య హీరోగా నటించిన ఈ మూవీలో సమంత కూడా యాక్ట్ చేయడంతో దివ్యాంశ కౌశిక్ కి ఎక్కువగా పేరు రాలేదు. మజిలీ సినిమా చూసిన ఆడియన్స్ దివ్యాంశ కౌశిక్ క్యారెక్టర్ కి, ఆమె నటించిన విధానానికి ఫిదా అయిపోయారు. మొదటి సినిమానే సూపర్ హిట్ అవ్వడంతో తెలుగులో దివ్యాంశ కౌశిక్ కి అవకాశాలు బాగా…
Takkar Movie : `నువ్వొస్తానంటే నేనొద్దంటానా', 'బొమ్మరిల్లు' వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గరైన హీరో సిద్దార్థ్. ఆయన కొంత కాలంగా తెలుగు ప్రేక్షకులకు దూరంగా ఉన్నారు.
Takker Trailer: హీరో సిద్దార్థ్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బొమ్మరిల్లు సినిమాతో బొమ్మరిల్లు సిద్దార్థ్ గా మారిపోయాడు. తెలుగు, తమిళ్, హిందీ సినిమాల్లో నటిస్తూ మెప్పించిన సిద్దూ.. గత కొంతకాలంగా తెలుగుకు దూరమయ్యాడు.
పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నుండి మే నెలలో రెండు సినిమాలు జనం ముందుకు రాబోతున్నాయి. గోపీచంద్ మూవీ 'రామబాణం' మే 5న, సిద్ధార్థ్ నటించిన 'టక్కర్' మే 26న రిలీజ్ అవుతున్నాయి.
సిద్ధార్థ్ నటించిన తాజా చిత్రం 'టక్కర్' టీజర్ ను అతని బర్త్ డే సందర్భంగా విడుదల చేశారు. 'మజిలీ' ఫేమ్ దివ్యాంశ కౌశిక్ ఈ లవ్ అండ్ యాక్షన్ డ్రామాలో హీరోయిన్ గా నటించింది.