Mumbai: ముంబైలో దారుణం చోటు చేసుకుంది. మాల్వాని ప్రాంతంలో నివాసం ఉంటున్న ఓ మహిళ ముఖంపై భర్త యాసిడ్ పోసి దాడి చేశాడు. ఈ ఘటనలో బాధితురాలిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Bathing: ఉత్తర ప్రదేశ్ ఆగ్రాలో విచిత్రమై సంఘటన జరిగింది. భర్త స్నానం చేయడం లేదని చెబుతూ ఓ మహిళ విడాకులు కోరింది. పెళ్లయిన 40 రోజులకే భర్త నుంచి విడాకుల కోసం అఫ్లై చేసుకుంది. భర్త వ్యక్తిగత పరిశుభ్రత లోపాన్ని చూపుతూ తనుకు విడాకులు కావాలని దరఖాస్తు చేసింది. భర్త నెలకు ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే స్నానం చేసేవాడని ఆమె ఆరోపించింది. దీంతో ఆ దాంపత్యం కొన్ని రోజుల్లోనే విడాకుల వరకు వచ్చింది. Read…
కోలీవుడ్ స్టార్ట్ హీరో జయం రవి, సతీమణి ఆర్తితో విడాకులు తీసుకున్నట్టు ప్రకటించారు. ఈ దంపతులకు ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు. ఇటీవల వీరివురి మధ్య మనస్పర్థలు రావడంతో వేరువేరుగా ఉంటున్నారు. కాగా రెండు రోజుల క్రితం తాము వీడిపోతున్నట్టు లేఖ విడుదల చేసాడు జయం రవి. ఈ నేపథ్యంలో ఈ రోజు జయం రవి వ్యాఖ్యలకు బదులుగా ఆయన భార్య ‘ఆర్తి రవి’ సంచలన లేఖ విడుదల చేసారు. Also Read: VJS – Trisha :…
Divorce Perfume: తన భర్తతో విడాకులు తీసుకున్న తర్వాత దుబాయ్ ప్రిన్సెస్ కొత్త పెర్ఫ్యూమ్‌ను విడుదల చేసింది. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ పెర్ఫ్యూమ్‌కి ‘ డివోర్స్’ (విడాకులు) అని పేరు పెట్టారు. విడాకులు తీసుకున్న తర్వాత, మోసం చేసిన వ్యక్తి చూస్తూనే ఉండేలా చేసే అనేక పనులు మీరు తరచుగా సినిమాల్లో చూసి ఉంటారు. దుబాయ్ పాలకుడు మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ కుమార్తె యువరాణి షేఖా మహరా కూడా తాజాగా అలాంటి…
మరొక స్టార్ కపుల్ విడాకులు తీసుకున్నారు. ఇటీవల తమిళ నటుడు ధనుష్ ఆయన భార్య ఐశ్వర్య ధనుష్ విడాకులు తీసుకుని ఎవరి దారిలో వాళ్ళు ప్రయాణిస్తున్నారు. తాగాజా కోలీవుడ్ స్టార్ట్ హీరో జయం రవి, సతీమణి ఆర్తి విడాకులు తీసుకున్నారు. ఎప్పటినుండో వీరి విడాకులపై రూమర్స్ వస్తుండగా నేడు అధికారకంగా ఓ లేఖ విడుదల చేశాడు జయం రవి. ఆ లేఖలో ” జీవితం అనేది వివిధ అధ్యాయాలతో కూడిన ప్రయాణం, నా సినీ ప్రయాణంలో నా…
గతేడాది ఓ మహిళ తనను తాను పెళ్లి చేసుకున్న ఘటన ప్రజలను ఆశ్చర్యానికి గురిచేసింది. కాగా.. ఇప్పుడు విడాకులు తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆమె.. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్, మోడల్. ఆమె పేరు సులనే కారీ. ఈ 36 ఏళ్ల మహిళకు ఇన్‌స్టాగ్రామ్‌లో 4 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. అయితే.. ఈమె 'సోలోగామి' తనను తాను పెళ్లి చేసుకోవడం ద్వారా ఇంటర్నెట్ వినియోగదారుల దృష్టిని ఆకర్షించింది. బ్రెజిల్‌కు చెందిన సులనే కారీ.. ప్రస్తుతం లండన్‌లో నివసిస్తుంది.
చైనా చాలా కాలంగా జనాభా రేటు తగ్గుదలపై ఆందోళన చెందుతోంది. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన రెండో దేశమైన చైనా ఈ సమస్యను అధిగమించేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఈ ప్రయత్నాల వల్ల సామాన్యులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జనాభా రేటును పెంచడానికి చైనా అనేక చర్యలు తీసుకుంటోంది.. జనాభాకు ఆకర్షణీయమైన వాగ్దానాలు చేస్తోంది. జనాభాను పెంచేందుకు వీలుగా వివాహ ప్రక్రియను సులభతరం చేసి.. విడాకుల అంశాన్ని సంక్లిష్టం చేయాలని కమ్యూనిస్ట్ ప్రభుత్వం నిర్ణయించింది.
భూమ్మీద భార్యాభర్తల బాంధవ్యానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఎక్కడెక్కడో పుట్టిన ఒక అబ్బాయి-ఒక అమ్మాయి.. మూడు ముళ్ల బంధం చేత ఒక్కటవుతారు. అలా ఒక్కటైన జంట.. నిండు నూరేళ్లు పిల్లాపాపలతో కలిసి సంతోషంగా ఉండాలని పెద్దలంతా ఆశీర్వదిస్తారు
జమ్మూకశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా దాఖలు చేసిన విడాకుల పిటిషన్‌లో ఆయన భార్య పాయల్ అబ్దుల్లాకు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. గతంలో తన భార్యతో విడాకులను కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఓమర్ అబ్దుల్లా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా తిరస్కరించింది.
Hardik Pandya – Natasa Stankovic: గత ఆరు నెలల నుంచి టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా తన భార్య నటాషా మధ్య ఏం జరుగుతుందన్న విషయంపై సర్వర్త చర్చలు జరుగుతున్నాయి. వీరిద్దరూ ఎందుకు వేరువేరుగా ఉంటున్నారు..? టి20 ప్రపంచ కప్ టీమ్ ఇండియా గెలిచిన తర్వాత కూడా నటాషా హార్దిక్ కోసం ఎందుకు ఆలోచించలేదు..? అంటూ వీరిద్దరిపై అభిమానులు ఎన్నో ప్రశ్నలు సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. ఇకపోతే ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్…