Bathing: భర్త “స్నానం” చేయడం లేదని విడాకులు కోరిన మహిళ..
- భర్త స్నానం చేయడం లేదని విడాకులో కోరిన మహిళ..
- నెలకు ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే స్నానం..
- స్నానానికి బదులుగా గంగా జలం చల్లుకుంటున్నాడు..
- భార్య బలవంతంతో నెలలో 6 సార్లు స్నానం..
- పెళ్లయిన 40 రోజులకే విడాకులు కోరిన భార్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bathing: ఉత్తర ప్రదేశ్ ఆగ్రాలో విచిత్రమై సంఘటన జరిగింది. భర్త స్నానం చేయడం లేదని చెబుతూ ఓ మహిళ విడాకులు కోరింది. పెళ్లయిన 40 రోజులకే భర్త నుంచి విడాకుల కోసం అఫ్లై చేసుకుంది. భర్త వ్యక్తిగత పరిశుభ్రత లోపాన్ని చూపుతూ తనుకు విడాకులు కావాలని దరఖాస్తు చేసింది. భర్త నెలకు ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే స్నానం చేసేవాడని ఆమె ఆరోపించింది. దీంతో ఆ దాంపత్యం కొన్ని రోజుల్లోనే విడాకుల వరకు వచ్చింది.
Read Also: Mini-Moon: చంద్రుడికి మినీ-చంద్రుడు తోడు..‘‘మహాభారతం’’తో సంబంధం.. 2 నెలలు భూమి చుట్టూ భ్రమణం..
Also Read
- Bangladesh: బంగ్లాదేశ్‌కు భారత్ ‘‘కరెంట్ షాక్’’..
- PM Modi: ‘‘సరిహద్దుల్లో శాంతి తప్పనిసరి’’.. జిన్‌పింగ్‌కు తేల్చి చెప్పిన మోడీ..
- Suvendu Adhikari: చిన్మోయ్ కృష్ణదాస్ కన్నీరు.. హిందువుల పరిస్థితిపై బెంగాల్ సీఎం కామెంట్స్..
- PM Modi-Xi Jinping: ఒకరి నుంచి మరొకరం నేర్చుకోవచ్చు: మోడీతో భేటీలో జిన్‌పింగ్..
బాధిత మహిళ ఆగ్రాలోని ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్‌ని ఆశ్రయించింది. 40 రోజుల్లో తన భర్త ఆరుసార్లు మాత్రమే స్నానం చేశాడని ఆమె పేర్కొంది. అది కూడా తాను పట్టుబట్టడంతోనే స్నానం చేశాడని చెప్పింది. అతడి శరీరం నుంచి తట్టుకోలేని దుర్వాసన వస్తుందని వెల్లడించింది. మహిళ భర్త రాజేష్ వారికి ఒకసారి పవిత్రంగా భావించే గంగా జలాన్ని మాత్రమే చల్లుకుంటాడని తెలిసింది.
ఇలాంటి అపరిశుభ్రత కలిగిన వ్యక్తితో కలిసి ఉండలేనని మహిళ విడాకులకు అఫ్లై చేసింది. తన భర్త రోజూ స్నానం చేయడానికి నిరాకరించడంతో తమ మధ్య గొడవులు జరుగుతున్నాయని పేర్కొంది. ఈ విషయాన్ని సదరు వ్యక్తి కూడా అంగీకరించాడు. తాను సాధారణంగా నెలకు ఒకటి లేదా రెండుసార్లు మాత్రమే స్నానం చేస్తానని చెప్పాడు. పెళ్లయిన కొన్ని వారాలకే తరుచూ గొడవలు జరగడంతో మహిళ పుట్టింటికి వెళ్లిపోయింది. పోలీసులతో చర్చించిన తర్వాత భర్త రాజేష్ తన పరిశుభ్రతను మెరుగుపరుచుకోవడానికి అంగీకరించాడు, రోజూ స్నానం చేస్తానని హామీ ఇచ్చాడు. అయినప్పటికీ సదరు మహిళ అతడితో కలిసి ఉండేందుకు ఇష్టపడలేదు. తదుపరి చర్చల కోసం సెప్టెంబరు 22న ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్‌కి తిరిగి రావాలని దంపతులకు సూచించబడింది.
తాజావార్తలు
-
Greenfield Highway : గ్రీన్‌ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
-
Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే ‘హ్యాపీ జర్నీ’..
-
Secret Soldiers: ‘చైనా’ పేరుతో సెన్సార్ బోర్డ్‌లో ప్రకంపనలు.. రంగంలోకి విదేశీ వ్యవహారాల శాఖ!
-
OTR: సిగ్గా.. భయమా.. మొహమాటమా? అంజిరెడ్డి తీరుపై బీజేపీలో హాట్ టాపిక్
-
OTR: సిక్కోలులో వైసీపీకి గ్రూపుల గోల! స్థానిక ఎన్నికల వేళ అసలు రచ్చ ఇదేనా?
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!