హాలీవుడ్ తారల పెళ్లిల్ల కంటే విడాకులే ఎక్కువ పబ్లిసిటీకి నోచుకుంటాయి! ఇది ఎప్పుడూ జరిగేదే! అయితే, యాంబర్ హర్డ్ గొడవ మాత్రం ఆమె తన భర్త జానీ డెప్ నుంచీ విడిపోయాక కూడా కొనసాగుతూనే ఉంది. ఆన్ లైన్ లో జనం హాలీవుడ్ మాజీ జంట కోసం రెండుగా విడిపోయి కొట్టుకుంటున్నారు! అప్పుడెప్పుడో పెళ్లాడి, తరువాత విడిపోయి, ఆ తరువాత కోర్టులో పరువు నష్టం దావాలతో నిత్యం న్యూస్ లో నిలుస్తున్నారు మిష్టర్ అండ్ మిస్ జానీ…
బిల్ గేట్స్ దంపతులు ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పెళ్లి చేసుకున్న 27 ఏళ్ల తరువాత ఈ ఇద్దరు విడాకులు తీసుకోబోతున్నట్టు ప్రకటించారు. ఈ విషయాన్ని బిల్ గేట్స్ దంపతులు అధికారికంగా ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. తాము విడిపోయినా, బిల్ గేట్స్ ఫౌండేషన్ మాత్రం విడిపోదని, ఇద్దరం కలిసి కట్టుగానే ఫౌండేషన్ ను నడిపిస్తామని తెలిపారు. మైక్రోసాఫ్ట్ ను ఏర్పాటు చేసిన తరువాత 1987 మిలిందా మైక్రోసాఫ్ట్ కంపెనీ లో జాయిన్ అయ్యారు. ఆ తరువాత 1994 లో బిల్ గేట్స్, మిలిందా…