Home
Divorce
Divorce News
-
Supreme Court Divorce Ruling: విదేశాల్లో విడాకులు.. భారత్లో రెండో పెళ్లి చేసుకోవచ్చా? సుప్రీంకోర్టు కీలక తీర్పు
Supreme Court Divorce Ruling: విదేశాల్లో విడాకులు తీసుకుని భారత్లో రెండో వివాహం చేసుకోవాలనుకునే వారికి సుప్రీంకోర్టు కీలక విషయాన్ని స్పష్టం చేసింది. విదేశీ న్యాయస్థానం మంజూరు చేసిన విడాకులు భారతదేశంలో వాటంతట అవే చెల్లుబాటు కావని తేల్చి చెప్పింది. భారతీయ చట్టాలు నిర్దేశించిన నిబంధనలు, షరతులకు అనుగుణంగా ఉన్నప్పుడే విదేశీ విడాకులకు దేశంలో చట్టపరమైన గుర్తింపు లభిస్తుందని స్పష్టం చేసింది. అలా కాకుండా విదేశీ విడాకుల ఆధారంగా రెండో వివాహం చేసుకుంటే బహుభార్యత్వం (Bigamy) కేసులు… -
Pawan Kalyan: అన్నా లెజినోవాతో విడాకులు ప్రకటించిన పవన్ కళ్యాణ్
ప్రముఖ సినీ నటుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించి మరోసారి ఊహించని పరిణామం తెరపైకి వచ్చింది. పవన్ కళ్యాణ్ మరియు ఆయన భార్య అన్నా కొణిదెల (అన్నా లెజ్నెవా) తమ దాంపత్య బంధానికి ముగింపు పలుకుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. తమ శ్రేయోభిలాషులు, సన్నిహితులను ఉద్దేశించి విడుదల చేసిన ప్రకటనలో ఈ జంట తమ విడాకుల నిర్ణయాన్ని ధ్రువీకరించింది. జీవితంలో ఎంతో విలువైన కాలాన్ని పంచుకున్న అనంతరం, పరస్పర గౌరవం మరియు సంపూర్ణ… -
Indore: పెళ్లైన కొన్ని గంటలకే విడాకులు.. ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఏంటంటే..!
పెళ్లంటే నూరేళ్ల పంట అని.. ఏడు జన్మల బంధం అని పెద్దలు అంటుంటారు. ఇది వైవాహిక బంధానికి సంబంధించిన నానుడి. పెళ్లంటే జీవితాంతం కలిసుండే బంధం అని.. భాగస్వామ్యలిద్దరూ కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ కలిసుండమే పెళ్లి అని చెబుతుంటారు. -
Omar Abdullah Divorce: విడిపోయిన సీఎం దంపతులు.. 17 ఏళ్ల ఎడబాటుకు సుప్రీంకోర్టు ముగింపు!
Omar Abdullah Divorce: జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, ఆయన భార్య పాయల్ అబ్దుల్లా దాంపత్య బంధానికి అధికారికంగా ముగింపు పలికింది. దాదాపు 17 ఏళ్లుగా విడిగా జీవిస్తున్న ఈ దంపతులు పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకోగా, వారి అభ్యర్థనకు సుప్రీంకోర్టు ఆమోదం తెలిపింది. అలాగే ఒకరిపై ఒకరు దాఖలు చేసుకున్న అన్ని న్యాయపరమైన కేసులను ఉపసంహరించుకోవడానికి కూడా ఇరు పక్షాలు అంగీకరించాయి. ఈ కేసును జస్టిస్ పి.ఎస్.నరసింహ, జస్టిస్ అలోక్ అరధే ధర్మాసనం… -
CM Vijay Divorce Case: సీఎం విజయ్ – సంగీత విడాకుల కేసు.. ఫ్యామిలీ కోర్ట్ కీలక నిర్ణయం
తమిళనాడు ముఖ్యమంత్రి, విజయ్, ఆయన భార్య సంగీత విజయ్ల విడాకుల కేసు మరోసారి వాయిదా పడింది. చెంగల్పట్టు కుటుంబ న్యాయస్థానంలో సోమవారం జరిగిన విచారణలో కేసును ఆగస్టు 7కు వాయిదా వేస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. ఈ పరిణామం తమిళనాడు రాజకీయ, సినీ వర్గాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారింది. సోమవారం జరిగిన విచారణ సందర్భంగా కేసులో ఎలాంటి కీలక పురోగతి చోటుచేసుకోలేదు. ఇరుపక్షాల న్యాయవాదులు తదుపరి విచారణ తేదీన తమ వాదనలను వినిపించనున్నట్లు సమాచారం. దీంతో ఈ… -
Divorce Drama: ప్రేమ కథగా మారిన విడాకుల ఎపిసోడ్.. భర్తపై కేసులు పెట్టిన భార్యకు కోర్టులో ఊహించని ట్విస్ట్!
చట్టం ఒక ఆయుధం. కానీ అది ఆత్మరక్షణకు వాడాల్సిన కవచమా? లేక అహాన్ని తృప్తి పరుచుకోవడానికి ప్రయోగించే బ్రహ్మాస్త్రమా? ఈ రోజుల్లో వివాహ బంధాలు ఎంత వేగంగా మూడు ముళ్లతో ముడిపడుతున్నాయో.. అంతకంటే వేగంగా కోర్టు మెట్లపై ముక్కలవుతున్నాయి. అహాలు, పట్టింపులు, తప్పుడు కేసులు, లీగల్ నోటీసులు.. లాంటివన్నీ కలిసి పవిత్రమైన బంధం కాస్తా పోలీస్ స్టేషన్ల చుట్టూ, కోర్టు వాయిదాల చుట్టూ నలిగిపోతోంది. కానీ, చట్టాల కంటే, కోర్టుల కంటే, సమాజం నిర్దేశించిన నిబంధనల కంటే..… -
Alimony: పెళ్లైన 6నెలలకే విడాకులు.. నెలకు రూ.1.40 లక్షలు సంపాదించే మహిళకు.. భరణంగా నెలకు రూ.1.35 లక్షలు
పెళ్లంటే నూరేళ్ల బంధం.. కానీ ప్రస్తుత రోజుల్లో వివాహం మున్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోతోంది. పెద్దలు కుదిర్చిన వివాహం అయినా, లేదా లవ్ మ్యారేజ్ అయినా కొన్ని నెలల్లోనే మనస్పర్ధలు, అభిప్రాయ బేధాలు, ఒకరిపై ఒకరు పెత్తనం చెలాయించడం, ఆర్థిక సమస్యలు, చివరకు అక్రమ సంబంధాలు వంటి కారణాలతో విడాకులు తీసుకుంటున్నారు. ఇదే విధంగా ఓ జంట పెళ్లైన 6 నెలలకే డివోర్స్ తీసుకుంది. అయితే కోర్టు ఇచ్చిన తీర్పు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే? నెలకు… -
Shocking Survey: మన దేశంలో ఒంటరి మహిళలు ఎక్కడ ఎక్కువో తెలుసా? జాతీయ సగటు కంటే సౌత్లోనే ఘోరం!
Shocking Survey: మన దేశంలో వివాహ వ్యవస్థ.. కుటుంబ బంధాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. వివాహ బంధాలు విచ్ఛిన్నమయ్యే పరిస్థితులు చాలా అరుదుగా వస్తాయని మన అందరం అనుకుంటాం. అయితే తాజా గణాంకాలు మాత్రం ఈ విషయంలో ఆశ్చర్యకరమైన విషయాలను వెలుగులోకి తెచ్చాయి. దేశవ్యాప్తంగా భాగస్వామి లేని మహిళల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఈ సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. విడాకులు తీసుకున్నవారు.. భర్త చనిపోయినవారు.. ఒంటరిగా ఉంటున్న మహిళల శాతం జాతీయ… -
Divorce Battle: భర్తపై 23 ఏళ్ల న్యాయపోరాటం.. చివరకు రూ.85 కోట్లు గెలుచుకున్న భారత సంతతికి చెందిన మహిళ
బ్రిటన్లో 23 ఏళ్లుగా కొనసాగిన విడాకుల కేసులో భారత సంతతికి చెందిన మహిళకు భారీ విజయం లభించింది. కోర్టు ఆమెకు 6.6 మిలియన్ పౌండ్లు (సుమారు రూ.85 కోట్లు) చెల్లించాలని తీర్పు ఇవ్వడంతో, యూకే న్యాయ చరిత్రలో అత్యంత సుదీర్ఘ విడాకుల కేసుల్లో ఒకటిగా నిలిచిన ఈ వివాదానికి ముగింపు లభించింది. 2002లో ప్రారంభమైన కేసు వర్షా గోహిల్ అనే మహిళ 2002లో తన భర్త భద్రేష్ గోహిల్పై విడాకుల కోసం దరఖాస్తు చేశారు. భర్త వివాహేతర… -
Jayam Ravi: 14 ఏళ్లు బానిసలా బతికా.. నాపై క్షుద్ర పూజలు.. ఆ ‘ఇడ్లీ నటి’ వల్లే నా బతుకు ఇలా.. జయం రవి కన్నీరు
తమిళ స్టార్ హీరో జయం రవి (రవి మోహన్) తన వ్యక్తిగత జీవితంపై సంచలన ఆరోపణలు చేస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. తన 14 ఏళ్ల వైవాహిక జీవితం ఓ నరకమని, ఇన్నాళ్లూ ఒక బానిసలా బతికానంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కోలీవుడ్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. తన పిల్లల భవిష్యత్తు కోసమే ఇన్నాళ్లూ మౌనంగా ఉన్నానని, ఇకపై తనను ఎవరూ రెచ్చగొట్టవద్దని రవి తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. తనపై కొందరు కావాలనే కుట్రలు పన్నారని, ఏకంగా తన…
తాజావార్తలు
-
Andhra Pradesh: జడ్పీ పీఠాల పంపకం పూర్తి.. ఎవరికి ఏ జిల్లా పీఠం అంటే..?
-
Honda Rebel 500: భారత్లో Honda Rebel 500 లాంచ్.. 471cc ఇంజిన్, E-Clutch, TFT డిస్ప్లే.. ధర ఎంతంటే?
-
Ramayana: ‘కేజీఎఫ్ 2’ను దాటేసిన ‘రామాయణ’.. నెక్స్ట్ టార్గెట్ ‘పుష్ప 2’!
-
WTC 2025-27 Points Table: బంగ్లాపై దక్షిణాఫ్రికా ఘన విజయం.. మారిన డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టిక.. భారత్ స్థానం ఎక్కడంటే!
-
Trump, Putin, Xi Jinping Meet: ట్రంప్, పుతిన్, జిన్పింగ్ చారిత్రాత్మక భేటీ.. 5 కీలక విషయాలు ఇవే!
ట్రెండింగ్
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్స్క్రీన్తో భారత్లోకి రానున్న VinFast VF5 ఫేస్లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!