సినీ పరిశ్రమలో నటులు దర్శకులుగా మారటం ఈ మధ్యకాలంలో చాలా రొటీన్ అయింది. అయితే అందులో కమెడియన్లు దర్శకులుగా మారుతూ హిట్లు కొడుతున్నారు. ఇప్పటికే తెలుగులో కమెడియన్ వేణు బలగం అనే సినిమా తీసి సూపర్ హిట్ అందుకున్నాడు. వేణు కంటే ముందే గతంలో ఏవీఎస్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎమ్మెస్ నారాయణ, వెన్నెల కిషోర్, ధనరాజ్ వంటి వాళ్లు కూడా దర్శకులుగా మారారు. Also Read : Baahubali: కట్టప్ప బాహుబలిని చంపక పోతే? కొన్ని సినిమాలు…
తమిళ దర్శకులతో తెలుగు హీరోలు సినిమాలు చేయడం అలాగే తమిళ హీరోలతో తెలుగు దర్శకులు సినిమాలు చెయడం కొత్తేమి కాదు. గతంలో ఎందరో దర్శకులు, హీరోలు ఆ విధంగా సినిమాలు చేసి సక్సెస్ లు అందుకున్నారు. అయితే ఈ విషయంలో తెలుగు హీరోలకు తమిళ దర్శకులు ప్లాప్ సినిమాలు ఇస్తే.. తెలుగు హీరోలు మాత్రం తమిళ హీరోలకు బిగ్గెస్ట్ హిట్స్ అందించారు. అందుకు కొన్ని ఉదాహరణలు… తమిళ దర్శకులు – తెలుగు హీరోలు : AR మురుగదాస్…
Emergency : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ గురించి అందరికీ తెలిసిందే. ఆమె ఒక ఫైర్ బ్రాండ్. నటిగా, డైరెక్టర్ గా, నిర్మాతగా తన కంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంది.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ అంటేనే ఫైర్ బ్రాండ్. నటిగా, డైరెక్టర్ గా, నిర్మాతగా తన కంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇక మూవీస్ విషయం పక్కన పెడితే ముక్కుసూటిగా మాట్లాడటం ఆమె నైజం. తనకు తప్పు అనిపిస్తే ఎంత పెద్ద వారినైన ఎదిరించి మాట్లాడుతుంది. అందుకనే ఆమెని బాలీవుడ్‌లో ఫైర్‌బ్రాండ్ కంగనా అని కూడా పిలుస్తారు. అయితే తాజాగా ఓ ఇంటర్వూలో పాల్గోన్న కంగనా డైరెక్టర్ లపై పలు వ్యాఖ్యలు చేసింది. Also Read…
చలనచిత్రాలు, దృశ్యమాధ్యమాల్లో దివ్యాంగుల చిత్రీకరణపై నిర్మాతలకు సుప్రీంకోర్టు కఠిన ఆదేశాలు జారీ చేసింది. వైకల్యంపై కించపరిచే వ్యాఖ్యలు లేదా వ్యంగ్య వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని కోర్టు పేర్కొంది.
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా సినిమాలను చేస్తూ బిజీగా ఉన్నాడు. గత సంవత్సరం సలార్ సినిమాతో హిట్ కొట్టిన ప్రభాస్ త్వరలో కల్కి సినిమాతో రాబోతున్నాడు.. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. కాగా ప్రభాస్ మంచి మనసు గురించి తెలిసిందే. షూటింగ్ లో, లేదా తన ఇంటికి ఎవరు వచ్చినా కడుపు నిండా భోజనం పెట్టి…
తాజాగా ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా జరగబోయే ఎన్నికలకు సంబంధించి తేదీలను ఖరారు చేసింది. ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ లో జరగబోయే ఎన్నికలకు కూడా ఎన్నికల సంఘం పూర్తి షెడ్యూల్ విడుదల చేసింది. ఇది ఇలా ఉండగా.. ఆంధ్రప్రదేశ్ లో సినిమా రంగానికి చెందిన కొందరు ప్రముఖులు ఎన్నికలలో పోటీ చేస్తున్నారు. వీటికి సంబంధించి ఎవరెవరు ఏ ప్రాంతం నుంచి పోటీ చేస్తున్నారు ఓసారి చూద్దామా.. also read: Lok Sabha Elections 2024: దేశంలో 48 వేల…
కరోనా తర్వాత 2023 వ ఏడాది కూడా టాలివుడ్ కు పెద్దగా కలిసిరాలేదు.. భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చిన భారీ బడ్జెట్ సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి.. స్టార్ డైరెక్టర్స్, నిర్మాతలకు కూడా కొన్ని సినిమాలు నిరాశను కలిగించాయి.. ఏవో కొన్ని సినిమాలు తప్ప మిగిలిన సినిమాలు అన్నీ కూడా విమర్శలను అందుకున్నాయి.. భారీ బడ్జెట్ తో సినిమాలను తెరకేక్కించిన డిజాస్టర్స్ గా మారిన సినిమా డైరెక్టర్ లు, వారు తెరకేక్కించిన సినిమాలు ఏంటో…
Thaman Sensational Comments on Directors: ప్రస్తుతానికి టాలీవుడ్ లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అంటే కచ్చితంగా ముందుగా వినిపించే పేర్లలో థమన్ పేరు కూడా ఒకటి.. ప్రస్తుతానికి ఆయన హపెనింగ్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరిగా ఉన్నాడు. దాదాపుగా ఏడాదికి పెద్ద హీరోలతోనే ఏడు -ఎనిమిది సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉన్నాడు. అలాంటి థమన్ సాధారణంగా కాపీ ట్యూన్ చేసి వార్తల్లోకి వస్తూ ఉంటాడు కానీ ఈసారి దర్శకుల మీద చేసిన వ్యాఖ్యల కారణంగా…
సినీ కార్మికుల వేతన సవరణను తెలుగు చిత్రసీమ పట్టించుకోకపోవడంతో వాతావరణం వేడెక్కుతోంది. సినిమా కార్మికులతో ఇప్పటికే వేతన సవరణ ఒప్పందం చేసుకోవాల్సిన ఫిల్మ్ ఛాంబర్ ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అదే సమయంలో తెలుగు నిర్మాత మండలి సైతం ఫెడరేషన్ సూచనలు, సలహాలను పక్కన పెట్టేసిందన్నది కార్మికుల ఆరోపణ. గతంలో తమతో చేసుకున్న ఒప్పందాలను అమలు చేయనందున ఫెడరేషన్ నేతల మాటను గౌరవించేది లేదని ఇటీవల జరిగిన కార్యవర్గ సమావేశంలో నిర్మాతల మండలి తేల్చి చెప్పేసింది.…