Mega 154: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన విషయం విదితమే. ఇప్పటికే గాడ్ ఫాదర్ ను పూర్తిచేసిన చిరు.. మెహర్ రమేష్ తో బోళా శంకర్.. బాబీ తో మెగా 154 చేస్తున్నాడు.
మెగాస్టార్ చిరంజీవి వరుసగా లైన్‌లో పెట్టిన క్రేజీ ప్రాజెక్టుల్లో Mega154 ఒకటి. కేఎస్ రవీంద్ర అలియాస్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలున్నాయి. ఎందుకంటే.. మిగిలిన రెండు సినిమాలు రీమేక్స్ అయితే, ఇది ఒరిజినల్ కథతో రూపొందుతోంది. పైగా.. ఇందులో 1990ల కాలానికి చెందిన వింటేజ్ చిరుని చూస్తారని బాబీ చెప్పడం, రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఆ వైబ్స్ క్రియేట్ చేయడంతో, ఈ సినిమా కోసం ఆందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇకపోతే..…
మెగాస్టార్ చిరంజీవి, ఆయన కుమారుడు రామ్ చరణ్ కలిసి నటించిన చిత్రం ‘ఆచార్య’. ఈ మూవీ ఏప్రిల్ 29న థియేటర్లలోకి వచ్చింది. సినిమాకు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. ఇక ‘ఆచార్య’ సంగతి పక్కన పెడితే మెగా లీకుల హంగామా నడుస్తోంది. ఇటీవల జరిగిన ‘ఆచార్య’ ప్రమోషన్లలో హరీష్ శంకర్ చేత “భవదీయుడు భగత్ సింగ్”లోని పవర్ ఫుల్ డైలాగును చెప్పించిన చిరు, ఇదే ప్రమోషన్ కార్యక్రమంలో తన నెక్స్ట్ మూవీ టైటిల్ ను కూడా…
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆచార్య రిలీజ్ కి సిద్ధమవుతుండగా మరికొన్ని చిత్రాలు సెట్స్ పై షూటింగ్ జరుపుకుంటున్నాయి. అందులో మెగా 154 ఒకటి. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. ఇక ఈ చిత్రంలో చిరు సరసన శృతి హాసన్ నటిస్తుండగా.. మాస్ మహారాజా రవితేజ ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా టైటిల్ పై సోషల్ మీడియాలో…
సౌత్ స్టార్ హీరోయిన్ శృతి హాసన్ బ్యాక్ టు షూట్ అంటోంది. అస్సాంలో తన బాయ్ ఫ్రెండ్ శాంతను హజారికాతో కొంత క్వాలిటీ టైంను ఆస్వాదించిన తర్వాత శృతి తిరిగి పనిలో పడింది. ఆమె తన తాజా ప్రాజెక్ట్ “మెగా154” షూటింగ్ ను స్టార్ట్ చేసింది. ఈ చిత్రంలో చిరంజీవి సరసన హీరోయిన్ గా నటిస్తోంది శృతి హాసన్. షూటింగ్ సెట్స్ లో జాయిన్ అయిన విషయాన్ని శృతి ఓ పోస్ట్ ద్వారా వెల్లడించింది. మాస్ ఎంటర్‌టైనర్‌గా…
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలను లైన్లో పెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆచార్య రిలీజ్ కి రెడీ అవుతుండగా.. గాడ్ ఫాదర్, భోళా శంకర్, వాల్తేరు వీరయ్య సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి. ఇక ఈ చిత్రాలలో రెండు సినిమాలు రీమేక్ కాగా.. మెగా 154 మాస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతుంది. డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చిరు సరసన శృతి హాసన్ నటిస్తుంది. ఉమెన్స్ డే రోజున శృతిని చిత్రంలోకి…
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెల్సిందే. క్షణం తీరిక లేకుండా కుర్ర హీరోలకు ధీటుగా మూడు సినిమాలను ఒకేసారి కానిచ్చేస్తున్నాడు. ఇక ప్రస్తుతం చిరు నటిస్తున్న సినిమాల్లో బాబీ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఒకటి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఇక నేడు మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ సినిమాలోని…
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెల్సిందే. ఆచార్య, గాడ్ ఫాదర్, బోళా శంకర్ సినిమాలతో పాటు మైత్రీ మూవీ మేకర్స్ రవీంద్ర (బాబీ) డైరెక్షన్ లో మెగా 154 కూడా సెట్స్ మీదకు వెళ్ళింది. అయితే తాజాగా ఈ సినిమా గురించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రంలో మెగాస్టార్ సరసన శృతి హాసన్ నటిస్తున్నదంట. ‘క్రాక్’ హిట్ తో ట్రాక్ ఎక్కిన ఈ బ్యూటీ…
మెగాస్టార్ చిరు వరుస సినిమాలతో బిజీగా మారిపోయారు. ప్రస్తుతం ఆయన మూడు సినిమాలలో నటిస్తున్నారు. మోహన్ రాజా దర్శకత్వంలో ‘గాడ్ ఫాదర్’, మెహర్ రమేష్ దర్శకత్వంలో ‘బోళా శంకర్’.. బాబీ దర్శకత్వంలో ‘వాల్తేరు వీర్రాజు’ .. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాలలో ‘వాల్తేరు వీరయ్య’ స్టోరీ ఇదే అంటూ కొన్ని వార్తలు గుప్పుమంటున్నాయి. మెగా 154 గా మొదలైన ఈ చిత్రం అరాచకం ఆరంభం అంటూ ఫుల్ యాక్షన్ లోకి దింపేశారు. ఇక ఈ చిత్రంలో…