Ravi Teja: తనకు మెగాస్టార్ చిరంజీవి అంటే ఎంతో ఇష్టమని వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికగా మరోసారి హీరో రవితేజ స్పష్టం చేశాడు. ఈ సినిమాకు పనిచేసిన ఆర్టిస్టులు, టెక్నీషియన్‌లకు ఆల్ ది బెస్ట్ కాకుండా రవితేజ కంగ్రాట్స్ చెప్పాడు. ఎందుకంటే ఈ సినిమాకు సూపర్ హిట్ అనే పదం చాలా చిన్నది అని.. ఈ మూవీ బ్లాక్ బస్టర్ కావడం ఖాయమని.. మరోసారి సక్సెస్ మీట్‌లో కలుద్దామని మాస్ మహారాజా సెలవిచ్చాడు. బాబీ…
మెగాస్టార్ చిరంజీవి, మాస్ మాహారాజా రవితేజలతో ‘వాల్తేరు వీరయ్య’ సినిమా చేసిన దర్శకుడు బాబీ ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నాడు. వాల్తేరు వీరయ్య రిలీజ్ కన్నా ముందే హిట్ టాక్ సొంతం చేసుకుంటూ ఉండడంతో చిత్ర యూనిట్ అంతా హ్యాపీగా ఉన్నారు, స్వతహాగా మెగా అభిమాని అయిన దర్శకుడు బాబీ మీడియా ఇంటరాక్షన్ లో ‘వాల్తేరు వీరయ్య’ గురించి ఇంటరెస్టింగ్ విశేషాలని చెప్పాడు. సంక్రాంతికి భారీ పోటీ వుంది కదా.. ఒత్తిడి అనిపిస్తుందా ? అదేంలేదండీ.…
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు. ఇటీవలే గాడ్ ఫాదర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిరు ఈ సంక్రాంతికి వాల్తేరు వీరయ్య గా రాబోతున్నాడు. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిరు సరసన శృతి హాసన్ నటిస్తుండగా.. మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రలో నటిస్తున్నాడు.