Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ఫుల్ స్పీడ్ మీద ఉన్నట్లు కనపడుతున్నారు. ప్రస్తుతం రెండు భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న చిరు, ఆ తర్వాత చేయబోయే సినిమాపై కూడా క్లారిటీ ఇవ్వడమే కాక, ప్రేక్షకులకు ఓ బిగ్ సర్ప్రైజ్ ఇవ్వబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే ‘విశ్వంభర’ వర్క్‌ను పూర్తి చేసుకున్న మెగాస్టార్ చిరంజీవి, ప్రస్తుతం ‘మన శంకర వరప్రసాద్ గారు’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ రెండు సినిమాలు పూర్తి కాగానే, యంగ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో మరో సినిమా…
మల్టీటాలెంటర్ రాశీ ఖన్నా థాంక్యూ తర్వాత టాలీవుడ్లో కనిపించలేదు. బాలీవుడ్, కోలీవుడ్ అంటూ తచ్చట్లాడుతోంది కానీ తెలుగు ప్రేక్షకులను పట్టించుకోవడం లేదు. నీరజా కోన దర్శకత్వంలో మూడేళ్ల తర్వాత తెలుసు కదాతో మళ్లీ టాలీవుడ్ కెరీర్ బూస్టప్ అవుతుందని గట్టిగానే నమ్ముతోంది ఈ ఢిల్లీ డాళ్. Also Read : Kollywood : వరుస ప్లాప్స్.. రెమ్యునరేషన్ తగ్గించుకున్న స్టార్ హీరో హిందీలో బిజీగా ఉన్న టైంలో ఊహించని విధంగా పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ ఆఫర్…
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవితో డైరెక్టర్ బాబీ సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. దీన్ని ఫుల్ లెంగ్త్ మాస్ అండ్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తీస్తున్నారు. అయితే ఈ సినిమా వచ్చే ఏడాది నుంచి స్టార్ట్ కాబోతోంది. ఆ లోపు చిరంజీవి కోసం మంచి హీరోయిన్ ను వెతికే పనిలో పడ్డాడంట డైరెక్టర్ బాబీ. చిరంజీవి కోసం ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లను పరిశీలిస్తున్నాడంట డైరెక్టర్ బాబీ. అందులో భాగంగా రాశిఖన్నాతో రీసెంట్ గానే చర్చించాడు.…
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ బాబీకి ఉన్న అనుబంధం అందరికీ తెలిసిందే. చిరంజీవికి స్వయంగా ఫ్యాన్ అయిన బాబీ.. ఫ్యాన్ బాయ్ సినిమా అంటూ గతంలో చిరుతో వాల్తేరు వీరయ్య మూవీ తీసి మంచి హిట్ ఇచ్చాడు. అప్పటి నుంచి ఇద్దరి నడుమ మంచి సాన్నహిత్యం కొనసాగుతోంది. త్వరలోనే చిరుతో మరో మూవీ తీసేందుకు కూడా రెడీ అవుతున్నాడు. ఈ క్రమంలోనే చిరంజీవి డైరెక్టర్ బాబీకి ఖరీదైన గిఫ్ట్ ఇచ్చాడు. తాజాగా ఆ ఫొటోలను పంచుకున్నాడు…
Bobby : ఇప్పుడు టాలీవుడ్ డైరెక్టర్లకు పాన్ ఇండియా మార్కెట్లో మంచి డిమాండ్ ఏర్పడుతోంది. మరీ ముఖ్యంగా బాలీవుడ్ లో తెలుగు డైరెక్టర్లు దుమ్ము లేపుతున్నారు. మన డైరెక్టర్లు తీసిన సినిమాలకు బాలీవుడ్ ఫిదా అయిపోతోంది. రాజమౌళి, సుకుమార్ లాంటి వాళ్లే కాకుండా ఇతర డైరెక్టర్లకు కూడా డిమాండ్ పెరుగుతోంది. ఇప్పటికే సందీప్ యానిమల్ తీసేశాడు. గోపీచంద్ మలినేని సన్నీడియోల్ తో జాట్ మూవీ తీస్తున్నాడు. ఇప్పుడు ట్యాలెంటెడ్ డైరెక్టర్ బాబీ కూడా బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్…
బాలకృష్ణ, దర్శకుడు బాబీ కాంబినేషన్‌లో సంక్రాంతి కానుకగా విడుదలైన ‘డాకు మహారాజ్’ మూవీ, బ్లాక్ బస్టర్ హిట్ తో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. సంక్రాంతి సెలవులు కూడా కలిసి రావడంతో ఈ మూవీ మొదటి రోజు నుంచి ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లను రాబడుతోంది. బాలయ్య యాక్షన్, డైరెక్టర్ బాబీ విజన్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ బీజీఎం కాంబో సక్సెస్ కావడంతో బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురుస్తోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన ఈ సినిమా లో ప్రగ్యా…
సంక్రాంతి పండుగ వచ్చింది అంటే సినిమాల జాతర మొదలవుతుంది. అలా టాలీవుడ్ నుంచి ఈ సంవత్సరం వచ్చిన మూడు సినిమాలు మంచి హిట్ అందుకున్నాయి. అందులో ‘డాకు మహారాజ్’ ఒకటి. బాలయ్య బాబు హీరోగా బాబీ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా ఇప్పటికే రూ. 150 కోట్లకు పైన కలెక్షన్లను రాబట్టి భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ గా నిలిచింది. బాలయ్య మాస్ యాక్షన్ అదుర్స్ ముఖ్యంగా కథ విషయంలో బాబీ చాలా కేర్ ఫుల్…
సంక్రాంతి కానుకగా జనవరి 12న 'డాకు మహారాజ్' చిత్రం ప్రపంచ వ్యాప్తంగా భారీస్థాయిలో విడుదలైంది. భారీ అంచనాలతో థియేటర్లలో అడుగుపెట్టిన ఈ చిత్రానికి మొదటి షో నుంచే ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. బాలకృష్ణను దర్శకుడు బాబీ కొత్తగా చూపించారని, అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చేలా సినిమాని రూపొందించారని, ముఖ్యంగా విజువల్స్ అద్భుతంగా ఉన్నాయని అంటున్నారు.
దర్శకుడు బాబీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు ఉదయం థియేటర్లో విజిట్ కి వెళ్ళినప్పుడు సౌండ్ కి భలే ఎక్సైటింగ్ అనిపించిందని సినిమా చూసిన అందరూ విజువల్స్ గురించి కూడా మాట్లాడడం ఆనందం కలిగిస్తోందని అన్నారు.
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రగ్యా జైస్వాల్, శ్రద్దా శ్రీనాధ్ హీరోయిన్స్ గా, దర్శకుడు బాబీ తెరకెక్కించిన అవైటెడ్ మూవీ ‘డాకు మహారాజ్’. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. ఇక ఇప్పటి వరకు రిలీజ్ అయిన టీజర్, సాంగ్స్, ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచగా, తాజాగా రిలీజ్ ట్రైలర్ లాంచ్ చేశారు మేకర్స్. రాయలసీమ మాలుమ్ తేరుకో.. ఏ మేరా అడ్డా..వంటి డైలుగులు ఓ రేంజ్ లో ఉన్నాయి. మరి కొన్ని గంటల్లో…