కుర్ర హీరోలకు ఈ మాత్రం తగ్గకుండా మెగాస్టర్ చిరంజీవి వరుస సినిమాలను లైన్లో పెట్టి షూటింగ్ మొదలుపెట్టేస్తున్నారు. ఇప్పటికే ఆచార్య విడుదలకు సిద్దంకాగా, ‘గాడ్ ఫాదర్’, బోళా శంకర్ పూజ కార్యక్రమాలను పూర్తిచేసుకొని షూటింగ్ కి రెడీ అవుతున్నాయి. ఇక వీటితో పాటు యంగ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో మెగా 154 చిత్రంలో నటిస్తున్నాడు. ఇప్పటికే పూజా కార్యక్రమాలను పూర్తిచేసుకున్న ఈ చిత్రం ఈరోజు షూటింగ్ మొదలుపెట్టింది. మొదటి రోజు చిరుతో షూటింగ్ అనుభవాన్ని దర్శకుడు బాబీ…
మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో బిజీగా మారిపోయాడు. ఇటీవలే బోళా శంకర్ షూటింగ్ మొదలుపెట్టిన చిరు.. మరో పక్క బాబీ దర్శకత్వంలో వస్తున్నా చిత్రాన్ని కూడా పట్టాలెక్కించేసాడు. ఇటీవలే పూజ కార్యక్రమాలను పూర్తీ చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ చిత్రానికి “వాల్తేరు వీరయ్య” అనే టైటిల్ ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇకపోతే ఈ చిత్రంలో ఒక కీలక పాత్ర కోసం మాస్ మహారాజ రవితేజను ఎంపిక చేసుకున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. చిరు…
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన ‘ఆచార్య’ చిత్రాన్ని పూర్తి చేశాడు. ఆ తరువాత మెహెర్ రమేష్ దర్శకత్వంలో ‘భోళా శంకర్’, మోహన్ రాజా డైరెక్షన్ లో ‘గాడ్ ఫాదర్’ రూపొందనుంది. అంతేకాదు త్వరలో కెఎస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వం వహించే మాస్ ఎంటర్‌టైనర్ ను కూడా ప్రారంభించబోతున్నారు. మెగాస్టార్ ను బాబీ స్క్రిప్ట్‌తో బాగా ఆకట్టుకున్నాడు. ఈ పప్రాజెక్ట్ కు ‘వాల్తేర్ వీర్రాజు’ అనే టైటిల్ ను ఖరారు చేస్తారని…
మెగాస్టార్ బర్త్ డే సందర్భంగా ఇవాళ అభిమానులందరికీ ఫుల్ మీల్స్ దక్కినట్టు అయ్యింది. ‘ఆచార్య’ నయా పోస్టర్ రిలీజ్ దగ్గర నుండి రెండు కొత్త సినిమాల టైటిల్ అనౌన్స్ మెంట్ తో పాటు మరో మూవీకి సంబంధించిన పోస్టర్ సైతం విడుదలైపోయింది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ, బాబీ దర్శకత్వంలో తెరకెక్కించబోతున్న ఈ మూవీకి సంబంధించిన విశేషాలను మాత్రం చెప్పి, చెప్పకుండా దాటేశారు. మొదట తెలిపిన టైమ్ కు కేవలం పోస్టర్ ను మాత్రం విడుదల చేశారు.…
ఆగస్ట్ 22 మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే! ఈ యేడాది పుట్టిన రోజుకు చిరంజీవి నటిస్తున్న రెండు సినిమాలు సెట్స్ పై ఉన్నట్టు! అయితే ఇందులో ‘ఆచార్య’ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటూ ఉంటే, మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న మలయాళ సినిమా ‘లూసిఫర్’ తెలుగు రీమేక్ షూటింగ్ జరుపుకుంటూ ఉంది. సో… సహజంగానే ‘ఆచార్య’, ‘లూసిఫర్’ రీమేక్ కు సంబంధించిన ఏదో ఒక అప్ డేట్ వస్తుంది. ‘ఆచార్య’ నుండి సాంగ్ లేదా ట్రైలర్…