ఇటీవల నందమూరి బాలకృష్ణ నిర్వహించిన అన్ స్టాపబుల్ షోలో కావాలని జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన లేకుండా చేశారని ఒక ప్రచారం జరుగుతున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అన్ స్టాపబుల్ నిర్వాహకులు కావాలనే జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన లేకుండా డైరెక్టర్ బాబీ మిగతా అన్ని సినిమాల ప్రస్తావన తీసుకొచ్చారని ఈ ప్రచారం సాగుతోంది. ఇప్పటికే ఇదే విషయం మీద డాకు మహారాజ్ సినిమా నిర్మాత నాగ వంశీ క్లారిటీ ఇచ్చారు, అదేమీ లేదని చెప్పారు కూడా.…
నందమూరి బాలకృష్ణ హీరోగా సూపర్ హిట్ సినిమాల దర్శకుడు బాబీ తెరక్కెక్కించిన చిత్రం ‘ డాకు మహారాజ్’. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించారు. షూటింగ్ కంప్లిట్ చేసుకున్న ఈ సినిమా జనవరి 12న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. ఇటీవల రిలీజ్ చేసిన ఈ సినిమాలోని రెండు పాటలు సూపర్ హిట్ గా నిలిచాయి. మరికొద్ది రోజుల్లో రిలీజ్ కానుండడంతో ప్రమోషన్స్ స్టార్ట్ చేసారు. Also…
నందమూరి బాలకృష్ణ గతేడాది వీరసింహారెడ్డి తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. గతేడాది సంక్రాంతికి బాలయ్య చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. చిరుతో పోటీపడి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. ఇక ఈ సినిమా తరువాత భగవంత్ కేసరి మూవీతో మరో బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఇప్పుడు హ్యాట్రిక్ హిట్ కోసం కష్టపడుతున్నాడు.
Urvashi Rautela: బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశి రౌతేలా.. టాలీవుడ్ ఐటెం సాంగ్ హీరోయిన్ గా మారిపోయింది. వాల్తేరు వీరయ్య చిత్రంలో బాస్ పార్టీ అంటూ ఎంట్రీ ఇచ్చి.. అదరగొట్టిన ఈ ముద్దుగుమ్మ.. ఇక మొదటి సాంగ్ తోనే వరుస అవకాశాలు అందుకుంది. వెంటనే ఏజెంట్ సినిమాలో మెరిసిన ఈ బ్యూటీ.. ఆ తరువాత పవన్ - తేజ్ కాంబోలో వస్తున్న బ్రో సినిమాలో ఐటెం సాంగ్ ఛాన్స్ కొట్టేసి ఔరా అనిపించింది.
NBK109: నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్ల మీద నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. NBK109 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలయ్యకు ధీటుగా బాబీ డియోల్ విలన్ గా కనిపించనున్నాడు.
Director Bobby:మాస్ మహారాజా రవితేజ ఇండస్ట్రీకి ఎంతోమంది కొత్త డైరెక్టర్లను పరిచయం చేశాడు. అందులో బాబీ ఒకడు. పవర్ అనే సినిమాతో బాబీ అలియాస్ కొల్లి రవీంద్ర డైరెక్టర్ గా తెలుగు తెరకు పరిచయమయ్యాడు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇక రెండో సినిమానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను డైరెక్ట్ చేసే అవకాశాన్ని అందుకున్నాడు.
నందమూరి నటసింహం బాలకృష్ణ ఇటీవల భగవంత్ కేసరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఈ సినిమా దసరా కానుకగా విడుదలై భారీ విజయాన్ని అందుకుంది.. బాలయ్య ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దుమ్ములేపుతున్నారు. ‘అఖండ’, ‘వీరసింహారెడ్డి’, ‘భగవంత్ కేసరి’ వంటి చిత్రాలతో వరుసగా హ్యాట్రిక్ హిట్ అందుకున్నారు… ఇప్పుడు మరో రెండు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు.. టాలివుడ్ యంగ్ డైరెక్టర్ బాబీ డైరెక్షన్ లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇప్పటికే ఈ మూవీ అఫీషియల్…
Chiranjeevi: మెగా బ్రదర్స్ మధ్య అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్.. ముగ్గురు దేహాలు వేరైనా ప్రాణాలు ఒకటే. అన్న గురించి తప్పుగా మాట్లాడితే తమ్ముళ్లు ఊరుకోరు. తమ్ముడి గురించి ఎవరైనా ఏదైనా అంటే అన్నలు అస్సలు వదలరు.
మెగాస్టార్ చిరంజీవిని వింటేజ్ మాస్ గెటప్ లో చూపించి ‘వాల్తేరు వీరయ్య’ సినిమాతో సాలిడ్ హిట్ ఇచ్చాడు డైరెక్టర్ బాబీ. మెగా అభిమానులు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న మోస్ట్ వాంటెడ్ హిట్ ఇచ్చిన బాబీకి మెగా ఫాన్స్ గన్నవరం ఎయిర్పోర్ట్ లో గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. ద్వారకాతిరుమలలో వెంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు హైదరాబాద్ నుండి గన్నవరం విమానాశ్రయానికి వచ్చాడు బాబీ. ఈ సమయంలో బాబీకి మెగా ఫాన్స్ ఘన స్వాగతం పలికారు. సక్సస్ జోష్ లో ఉన్న…
2023కి గ్రాండ్ ఓపెనింగ్ ని, సంక్రాంతికి అదిరిపోయే సంబరాలని ఇచ్చాయి వాల్తేరు వీరయ్య, వీర సింహా రెడ్డి సినిమాలు. చిరు, బాలయ్యలు నటించిన ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తున్నాయి. అమలాపురం నుంచి అమెరికా వరకూ, సీ సెంటర్ నుంచి మల్టీప్లెక్స్ వరకూ ప్రతి చోటా హౌజ్ ఫుల్ బుకింగ్స్ రాబడుతున్నాయి వాల్తేరు వీరయ్య, వీర సింహా రెడ్డి సినిమాలు. సంక్రాంతికి ఫ్యామిలీ ఆడియన్స్ కదిలి థియేటర్స్ కి వస్తుండడంతో ఈ సినిమాల…