నేడు రసవత్తరంగా తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలు. ఈ ఉదయం 8 గంటల నుంచి మొదలయిన పోలింగ్ మధ్యాహ్నం 1 గంటల వరకు కొనసాగనుంది. సాయంత్రం 6 గంటల తర్వాత ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఫిల్మ్ ఛాంబర్ లో భాగం అయిన ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్, స్టూడియో సెక్టార్స్ కలిపి మొత్తం సభ్యులు 3,355 మంది ఈ ఎన్నికల్లో ఓటు వేయబోతున్నారు. అధ్యక్ష కార్యదర్శిల తో పాటు 32 మంది కార్యవర్గ సభ్యులకు ఓటు…
విజయ్ హీరోగా తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘జననాయకన్ ’. హెచ్. వినోద్ తెరకెక్కిస్తున్న ఈ మూవీపై ఇప్పటికే అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. తెలుగులో ఈ సినిమాను జననాయకుడుగా తీసుకువస్తున్నారు.తమిళంతో పాటు తెలుగు వెర్షన్‌లో సంక్రాంతి కానుకగా జనవరి 9న ఒకేసారి విడుదల కానుంది. ఈ సినిమా తెలుగు హక్కులను సితార ఎంటర్టైన్మెంట్స్ నాగవంశీ రూ. 9 కోట్లకు కొనుగోలు చేశారని గతంలో వార్తలు వచ్చాయి. విజయ్ నటించిన లియో సినిమాను కూడా అప్పట్లో నాగవంశీ…
బలగం దర్శకుడు వేణు దాదాపుగా రెండుళ్లుగా రెండవ సినిమాను స్టార్ట్ చేసేందుకు కష్టపడుతూనే ఉన్నాడు. ఎల్లమ్మ అనేకథ రాసుకుని టాలీవుడ్ మొత్తం చుట్టేశాడు వేణు. మొదట నేచురల్ స్టార్ నాని హీరోగా వస్తుంది అన్నారు. కానీ అక్కడ సెట్ కాలేదు. అక్కడి నుండి యంగ్ హీరో నితిన్ దగ్గరకి చేరింది. తమ్ముడు ఎఫెక్ట్ తో నితిన్ కూడా పక్కన పెట్టేసాడు. ఆ తర్వాత బెల్లంకొండ పేరు వినిపించింది. అది కార్యరూపం దాల్చలేదు. Also Read : Sukumar :…
బలగం సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు వేణు ఈ చిత్రానికి గాను జాతీయ అవార్డు సైతం అందుకున్నాడు. బలగం వచ్చి రెండుళ్లు పైనే అవుతున్న కూడా రెండవ సినిమాను స్టార్ట్ చేయలేదు ఈ దర్శకుడు. ఎల్లమ్మ అనేకథ రాసుకుని టాలీవుడ్ మొత్తం చుట్టేశాడు వేణు. మొదట నేచురల్ స్టార్ నాని హీరోగా వస్తుంది అన్నారు. కానీ అక్కడ సెట్ కాలేదు. అక్కడి నుండి యంగ్ హీరో నితిన్ దగ్గరకి చేరింది. తమ్ముడు ఎఫెక్ట్ తో నితిన్ కూడా…
విక్టరీ వెంకటేష్ నటించి లేటెస్ట్ సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’ బ్లాక్ బస్టర్ విజయంతో తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక సెన్సేషన్ విజయాన్ని సాధించింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. వెంకీకి లాంగ్ గ్యాప్ తర్వాత బిగ్ హిట్ ఇచ్చింది. కాగా ఇప్పుడు ఈ సూపర్ హిట్ సినిమా బాలివుడ్ లో రీమేక్ కాబోతుంది. Also Read : Salman Khan…
విక్టరీ వెంకటేష్ నటించి లేటెస్ట్ సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’ బ్లాక్ బస్టర్ విజయంతో తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక సెన్సేషన్ విజయాన్ని సాధించింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా రూ. 300 కోట్ల గ్రాస్ మార్క్‌ను దాటిన మొదటి తెలుగు ప్రాంతీయ చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది సంక్రాంతికి వస్తున్నాం. Also Read : Dipawali Release…
బలగం సినిమాతో దర్శకుడిగా మారి తోలి ప్రయత్నంలోనే సూపర్ హిట్ కొట్టి బలగం వేణుగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ చిత్రానికి గాను జాతీయ అవార్డు సైతం అందుకున్నాడు వేణు. బలగం వచ్చి రెండుళ్లు పైనే అవుతున్న కూడా రెండవ సినిమాను స్టార్ట్ చేయలేదు ఈ దర్శకుడు. రెండవ సినిమా కోసం చాలా కాలం కిందటే ఓ కథ రెడీ చేసుకున్నాడు. ఆ కథ అందరి చుట్టూ తిరుగుతుంది కానీ ఎక్కడ ఫైనల్ కావట్లేదు. Also Read : K…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజాస్ గంభీరగా గర్జించిన చిత్రం ‘ఓజీ’. సుజీత్ దర్శకత్వంలో డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమా, భారీ అంచనాల నడుమ సెప్టెంబర్ 25న థియేటర్లలో అడుగుపెట్టింది. పవన్ కళ్యాణ్ ను మునుపెన్నడూ చూడని విధంగా దర్శకుడు సుజీత్ చూపించిన తీరుకి అభిమానులు ఫిదా అయ్యారు. పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రజెన్స్, సుజీత్ దర్శకత్వ ప్రతిభ, తమన్ అద్భుతమైన నేపథ్య సంగీతం కలిసి.. ‘ఓజీ’ని…
నితిన్ హీరోగా వస్తున్న మూవీ “తమ్ముడు దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జూలై 4న “తమ్ముడు” సినిమా వరల్డ్ వైడ్ గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు “తమ్ముడు” సినిమా రిలీజ్ ట్రైలర్ ను హైదరాబాద్ లో ఘనంగా లాంఛ్ చేశారు. Also Read : Thammudu : లయ సెకండ్ ఇన్నింగ్స్…
Keerthy Suresh : టాలీవుడ్ లో క్రేజీ కాంబోలు కొన్ని సెట్ అయితే చూడాలని వారి ఫ్యాన్స్ అనుకుంటారు. అలాంటి క్రేజీ కాంబోలో విజయ్ దేవరకొండ-కీర్తి సురేష్ కచ్చితంగా ఉంటారు. ఇద్దరూ ట్యాలెంటెడ్ యాక్టర్సే. పైగా ఇద్దరికీ మంచి స్టార్ డమ్ ఉంది. కానీ వీరిద్దరూ ఇప్పటి వరకు కలిసి నటించలేదు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ-రవికిరణ్ కాంబోలో ఓ మూవీ రాబోతోంది. దాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఆ సినిమాలో కీర్తి సురేష్ ను తీసుకుంటారనే ప్రచారం…