Producers : టాలీవుడ్ లో పవన్ కల్యాణ్ ప్రెస్ నోట్ మంటలు ఇంకా చెలరేగుతున్నాయి. థియేటర్లు మూసివేత అంశంపై రకరకాల ఆరోపణలు వచ్చాయి. స్వయంగా పవన్ కల్యాణ్ తనకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారంటూ వ్యాఖ్యానించడం పెద్ద రచ్చకు దారి తీసింది. పవన్ నటించిన హరిహర వీరమల్లు సినిమాను మూసేయడానికే థియేటర్లు మూసేయడానికి ప్రయత్నించారంటూ రకరకాల ఆరోపణలు వచ్చాయి. పైగా ఆ నలుగురే ఇదంతా చేస్తున్నారంటూ ప్రచారం జరగడం తీవ్ర కలకలం రేపింది. థియేటర్ల మూసివేత ఉండదనే ప్రకటన…
దిల్ రాజు అనే పేరుకు తెలుగు సినీ పరిశ్రమలోనే కాక, యావత్ భారతీయ సినీ పరిశ్రమలో కూడా పరిచయం అవసరం లేదు. తన మొదటి సినిమా పేరును ఇంటిపేరుగా మార్చుకున్న దిల్ రాజు టాలెంట్ కు కేరాఫ్ అడ్రస్. టాలెంట్ ఎక్కడ ఉన్నా ఆదరించే వ్యక్తిగా ఎంతోమంది హీరోలను, నటీనటులను, దర్శకులను, టెక్నీషియన్లను తెలుగు సినీ పరిశ్రమకు అందించారు. ఇప్పుడు ఆయన మరో ముందడుగు వేసి, తెలుగు సినీ పరిశ్రమకు మరింత టాలెంట్ ను పరిచయం చేసే…
Tollywood : ఏపీ, తెలంగాణ సినిమా ఎగ్జిబిటర్లు సంచలన నిర్ణయం తీసుకున్నారు. జూన్ 1నుంచి థియేటర్లు బంద్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు తెలంగాణ, ఏపీ ఎగ్జిబిటర్లు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ లో నిర్మాతలు దిల్ రాజ్, సురేష్ బాబుతో సమావేశం అయ్యారు. అద్దె ప్రాతిపదికన థియేటర్లను నడిపించలేమని.. పర్సెంటీజీ రూపంలో అయితేనే నడిపిస్తామంటూ తేల్చి చెప్పారు. ఈ మేరకు నిర్మాతలకు లేఖ రాయాలని నిర్ణయించారు. జూన్ 1 నుంచి నిరవధికంగా థియేటర్లు మూసేయాలని తీర్మాణం…
బలగం సినిమాతో దర్శకుడిగా మారి తోలి ప్రయత్నంలోనే సూపర్ హిట్ కొట్టి బలగం వేణుగా గుర్తింపు తెచ్చుకున్నాడు. 2023 లో విడుదలైన ఈ సినిమా ప్రశంసలతో పాటు కాసుల వర్షం కురిపించింది . వేణు ఈ చిత్రానికి గాను జాతీయ అవార్డు సైతం అందుకున్నాడు. ఇక తన రెండవ సినిమాను యంగ్ హీరో నితిన్ తో చేస్తున్నాడు వేణు. ఈ సినిమాకు ఎల్లమ్మ అనే టైటిల్ ను ప్రకటించారు నిర్మాత దిల్ రాజు. Also Read : Puri…
సంక్రాతికి వస్తున్నాం సినిమాతో భారీ హిట్ కొట్టిన దిల్ రాజు అదే జోష్ లో పలు భారీ ప్రాజెక్టులును లైన్ లో పెట్టాడు. ప్రస్తుతం వాటికి సంబందించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ పనులు స్టార్ట్ చేసారు కూడా. అయితే నిన్న దిల్ రాజు మరొక బిగ్ అనౌన్స్‌మెంట్ కు రెడీ గా ఉండండి అని దిల్ రాజు నిర్మాణ సంస్థ శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ ‘ఎక్స్’ ఖాతాలో చేసిన ట్వీట్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. “బోల్డ్… బిగ్……
తొంభైల నాటి కాలంలో దక్షిణాది చిత్రపరిశ్రమ మొత్తం మద్రాస్‌లో ఉండేది. ఎక్కువ షూటింగ్స్ కూడా తమిళనాడులో జరిగాయి. ఆ తర్వాత ఏ ఇండస్ట్రీ ఆ ఇండస్ట్రీకి సెపరేట్ అయ్యింది. ఇప్పుడు కోలీవుడ్‌ను తలదన్నేలా మిగిలిన చిత్ర పరిశ్రమలు ఎదిగాయి. మౌలిక సదుపాయాలు, నిర్మాణ విలువలే కాదు బడ్జెట్ పరంగా పెద్ద సినిమాలొస్తున్నాయి. అలాగే తమిళ స్టార్ హీరోలతో బిగ్ చిత్రాలను తెరకెక్కించే స్థాయికి ఇతర ఇండస్ట్రీలు డెవలప్ అయ్యాయి. రీసెంట్లీ ఈ పంథా ఊపందుకుంది. టాలీవుడ్, శాండిల్…
Mohanlal : మళయాల సూపర్ స్టార్ మోహన్ లాల్ తాజాగా టాలీవుడ్ మీద ప్రశంసలు కురిపించారు. పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో ఆయన నటించిన తాజా మూవీ ఎల్-2.. ఎంపురాన్. ఈ సినిమా మార్చి 27న రిలీజ్ కాబోతోంది. దీంతో మూవీ టీమ్ భారీగా ప్రమోషన్లు చేస్తోంది. గతంలో మోహన్ లాల్ ఏ సినిమాకు చేయనంతగా తెలుగులో ప్రమోషన్లు చేస్తున్నారు. తాజాగా మూవీ టీమ్ టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ దిల్ రాజుతో కలిసి ఓ ప్రెస్ మీట్ నిర్వహించారు.…
బలగం సినిమాతో దర్శకుడిగా మారి తోలి ప్రయత్నంలోనే సూపర్ హిట్ కొట్టి బలగం వేణుగా గుర్తింపు తెచ్చుకున్నాడు. 2023 లో విడుదలైన ఈ సినిమా ప్రశంసలతో పాటు కాసుల వర్షం కురిపించింది . వేణు ఈ చిత్రానికి గాను జాతీయ అవార్డు సైతం అందుకున్నాడు. ఇదిలా ఉండగా ఈ సినిమా రిలీజ్ అయి చాలా కాలం అవుతున్నా కూడా మరో సినిమాను పట్టాలెక్కించలేదు ఈ దర్శకుడు. బలగం సినిమాను నిర్మించిన దిల్ రాజు బ్యానర్ లోనే తన…
విక్టరీ వెంకటేష్ నటించి లేటెస్ట్ సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’ బ్లాక్ బస్టర్ విజయంతో తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక సెన్సేషన్ విజయాన్ని సాధించింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా రూ. 300 కోట్ల గ్రాస్ మార్క్‌ను దాటిన మొదటి తెలుగు ప్రాంతీయ చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది సంక్రాంతికి వస్తున్నాం. Also Read : Daaku Maharaaj…
Mahesh Babu : గత రెండేళ్లుగా రీ రిలీజుల ట్రెండ్ విపరీతంగా పెరిగిపోయింది. ఆఖరికి వాటి మీద ఆసక్తి సన్నగిల్లే దాకా వచ్చేసింది. అయితే ఇది అన్ని సినిమాలకు వర్తించదు.