బలగం సినిమాతో దర్శకుడిగా మారి తోలి ప్రయత్నంలోనే సూపర్ హిట్ కొట్టి బలగం వేణుగా గుర్తింపు తెచ్చుకున్నాడు. 2023 లో విడుదలైన ఈ సినిమా ప్రశంసలతో పాటు కాసుల వర్షం కురిపించింది . వేణు ఈ చిత్రానికి గాను జాతీయ అవార్డు సైతం అందుకున్నాడు. ఇదిలా ఉండగా ఈ సినిమా రిలీజ్ అయి చాలా కాలం అవుతున్నా కూడా మరో సినిమాను పట్టాలెక్కించలేదు ఈ దర్శకుడు. బలగం సినిమాను నిర్మించిన దిల్ రాజు బ్యానర్ లోనే తన…
విక్టరీ వెంకటేష్ నటించి లేటెస్ట్ సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’ బ్లాక్ బస్టర్ విజయంతో తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక సెన్సేషన్ విజయాన్ని సాధించింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా రూ. 300 కోట్ల గ్రాస్ మార్క్‌ను దాటిన మొదటి తెలుగు ప్రాంతీయ చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది సంక్రాంతికి వస్తున్నాం. Also Read : Daaku Maharaaj…
Mahesh Babu : గత రెండేళ్లుగా రీ రిలీజుల ట్రెండ్ విపరీతంగా పెరిగిపోయింది. ఆఖరికి వాటి మీద ఆసక్తి సన్నగిల్లే దాకా వచ్చేసింది. అయితే ఇది అన్ని సినిమాలకు వర్తించదు.
విక్టరీ వెంకటేష్ లేటెస్ట్ సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’ బ్లాక్ బస్టర్ విజయంతో తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక సెన్సేషన్ విజయాన్ని సాధించింది. సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టడమే కాకుండా, ఇప్పటివరకు రూ. 303 Cr+ గ్రాస్‌తో ప్రపంచవ్యాప్తంగా రూ. 300 కోట్ల గ్రాస్ మార్క్‌ను దాటిన మొదటి తెలుగు ప్రాంతీయ చిత్రంగా చరిత్రలో తన పేరును లిఖించింది. సీనియర్ నతులలో రూ. 300 కోట్ల గ్రాసర్‌ను అందించిన…
టాలీవుడ్ నిర్మాతలపై గత మూడు రోజులుగా ఐటీ రైడ్స్ కొనసాగుతున్నవిషయం తెలిసిందే. గత రెండు రోజుల నుంచి సుదీర్ఘంగా తనిఖీలు చేస్తున్న ఇన్కమ్ టాక్స్ అధికారులు సంక్రాంతి సినిమా నిర్మాత దిల్ రాజు, పుష్ప – 2 మేకర్స్ తో పాటు పలువురు ప్రముఖుల ఇళ్లలో తనిఖీలు చేస్తున్నారు. సినీ ఫైనాన్సర్స్ లకు చెందిన ఇళ్ళు, ఆఫీసులలోను సోదాలు కొనసాగుతున్నాయి. సినీ ఇండస్ట్రీలోని దాదాపు 15 మంది ప్రముఖుల ఇళ్లలో ఐటీ సోదాలుకొనసాగుతున్నాయి. ఇప్పటికే సినీ నిర్మాణ…
డిస్ట్రిబ్యూటర్ నుండి నిర్మాతగా మారిన వెంకటరమణా రెడ్డి అలియాస్ దిల్ రాజు టాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్. ఫిల్మ్ మేకర్‌గా మారిన తర్వాత కూడా అచ్చొచ్చిన డిస్ట్రిబ్యూషన్ వదల్లేదు. ఈ సంక్రాంతికి మూడు హిట్లను చూసిన ఈ స్టార్ ప్రొడ్యూసర్ ఇప్పుటి వరకు ఓ పొంగల్‌లోనూ ఓడిపోలేదు. 2013లో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టుతో స్టార్టైన హిట్ సెంటిమెంట్ ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్నాడు. అప్పటి నుండి వీలు చిక్కినప్పుడల్లా పొంగల్‌కు సినిమాను తీసుకువచ్చి సక్సీడ్ అవుతున్నాడు.…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న చిత్రం గేమ్ ఛేంజర్. భారీ చిత్రాల దర్శకుడు శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా అంజలీ ముఖ్య పాత్ర పోషిస్తోంది. తమిళ నటుడు S. J సూర్య విలన్ రోల్ లో కనిపించబోతున్నాడు. సంక్రాంతి కానుకగా జనవరి 10న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కు రెడీగా ఉంది గేమ్ ఛేంజర్. Also Read : DaakuMaharaaj :…
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా నటించిన తాజా సినిమా ‘గేమ్ చేంజర్’. ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేనాని, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా శనివారం రాజమహేంద్రవరంలో ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకకు కాకినాడ జిల్లా గైగోలుపాడుకు చెందిన ఆరవ మణికంఠ (23), తోకాడ చరణ్ (22) అనే ఇద్దరు హాజరయ్యారు. వాళ్లిద్దరూ బైకు మీద ఇంటికి తిరిగి వెళుతున్న టైంలో వడిశలేరులో ప్రమాదవశాత్తు ఒక వ్యాన్ డీ కొట్టడంతో…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా గేమ్ ఛేంజర్. తమిళ్ స్టార్ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు అత్యంత భారీ బడ్జెట్ పై పాన్ ఇండియా స్థాయిలో నిర్మించారు. జనవరి 12న సంక్రాంతి కానుకగా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. సినిమా రిలీజ్ టైమ్ దగ్గరపడడంతో నిర్మాత దిల్ రాజు ఈ ఉదయం ప్రెస్ మీట్ నిర్వహించారు. Also Read : Game…
సంక్రాంతి కానుకగా రిలీజ్ అవుతున్న సినిమాలలో గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలను నిర్మిస్తున్నారు ప్రముఖ నిర్మాత దిల్ రాజు. రిలీజ్ టైమ్ దగ్గరపడడంతో నిర్మాత దిల్ రాజు ఈ ఉదయం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో కీలక వ్యాఖ్యలు చేసారు. దిల్ రాజు మాట్లాడుతూ ‘ ఇటీవల రాజమండ్రిలో నిర్వహించిన గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ సూపర్ సక్సెస్ ఫుల్ గా జరిగింది. మాకు అన్ని రకాలుగా సహకారం అందించిన…