“ఆర్ఆర్ఆర్” మార్చి 18 లేదా ఏప్రిల్ 28న థియేటర్లలోకి రానుంది. మరి అదే తేదీల్లో విడుదలకు సిద్ధమైన ఇతర సినిమాల పరిస్థితి ఏంటి ? సంక్రాంతి రిలీజ్ డేట్ కోసం “ఆర్ఆర్ఆర్” టీం గట్టిగానే పోరాటం చేసింది. తగ్గనే తగ్గను అంటున్న “భీమ్లా నాయక్” నిర్మాతను ఎలాగోలా నిర్మాతలు అంతా కలిసి ఒప్పించారు. మరి ఇప్పటి సినిమాల సంగతేంటి ? స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు మళ్ళీ త్యాగానికి రెడీ అంటున్నాడు. Read Also : టీమ్…
కొన్ని రోజుల క్రితం ప్రముఖ ఓటిటి ప్లాట్‌ఫామ్ ZEE5 దోపిడీ ఆధారిత తెలుగు వెబ్ సిరీస్ ను ప్రకటించింది. అయితే ఈ ఓటిటి తదుపరి వివరాలను మాత్రం ప్రకటించకుండా సస్పెన్స్ లో పెట్టేసింది. ఇప్పుడు సక్సెస్ ఫుల్ డైరెక్టర్ హరీష్ శంకర్, ప్రముఖ నిర్మాత దిల్ రాజు కలిసి హీస్ట్ సిరీస్‌ను నిర్మించబోతున్నారు. ఈ సిరీస్‌తో వీరిద్దరూ ఓటీటీ ప్రపంచంలోకి అడుగు పెడుతున్నారు. అంతేకాకుండా ఈ వెబ్ సిరీస్‌కు కథను కూడా హరీష్ శంకర్ అందించాడు. ATM…
కీర్తి సురేష్ రాబోయే స్పోర్ట్స్ డ్రామా ‘గుడ్ లక్ సఖి’ ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. నిన్న హైదరాబాద్‌లో ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా, వేడుకకు రామ్‌చరణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇక దిల్ రాజుతో పాటు దర్శకుడు బుచ్చిబాబు కూడా ఈ వేడుకకు హాజరయ్యారు. Read Also : జైజై చరణ్… జైజై చరణ్… మెగా ఫ్యాన్స్ తో కలిసి ‘సఖి’ సందడి “గుడ్ లక్ సఖి” ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో…
ప్రముఖ ప్రొడ్యూసర్ దిల్ రాజు తన కొనసాగుతున్న ప్రొడక్షన్ వెంచర్లలో రెండు భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. ‘ఆర్సీ 15’, ‘తలపతి 66’ వంటి చిత్రాలు తెరకెక్కుతున్నాయి. ఈ రెండు చిత్రాల గురించి తాజాగా దిల్ రాజు అప్డేట్స్ ఇచ్చారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్‌ల మూవీ ‘ఆర్సీ 15’. ఈ సినిమాపై మెగా అభిమానులకు బాగానే అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా 2023 సంక్రాంతి సీజన్‌లో థియేటర్ లలో విడుదల కానుందని…
హీరోగా ఆశిష్‌కు ‘రౌడీబాయ్స్’ సినిమాతో శుభారంభం దక్కడం ఆనందంగా ఉందంటున్నారు నిర్మాత దిల్ రాజు. యాక్టింగ్ తో పాటు డ్యాన్స్ లో చక్కటి పరిణతి కనబరచిన ఆశిష్ ఎమోషన్, ఎంటర్టైన్మెంట్తో కూడా అందర్ని ఆకట్టుకున్నాడని చెబుతుంతే చాలా సంతోషంగా ఉంది అంటున్నారు దిల్‌రాజు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శిరీష్‌తో కలిసి ఆయన నిర్మించిన తాజా చిత్రం రౌడీబాయ్స్. ఆశిష్, అనుపమ పరమేశ్వరన్ ఇందులో జంటగా నటించారు. శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వం వహించారు. సంక్రాంతి కానుకగా ఈ…
ప్రతిసారి సంక్రాంతికి టాలీవుడ్ లో భారీ పోటీ నెలకొంటుంది. బాక్స్ ఆఫీస్ బరిలో పెద్ద పెద్ద సినిమాలు నిలవడంతో సందడి సందడిగా ఉంటుంది. ప్రేక్షకులు కూడా ఫ్యామిలీతో కలిసి మరీ సంక్రాంతికి సినిమాలను చూడడానికి ఇష్టపడతారు. కానీ కరోనా మహమ్మారి కారణంగా ఈసారి మాత్రం సంక్రాంతి పెద్ద సినిమాల సందడి లేదు. అయితే వరుసగా వారసుల ఎంట్రీ మాత్రం జరుగుతోంది. సంక్రాంతికి దాదాపు ఆరేడు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అందులో చెప్పుకోవాల్సిన పెద్ద సినిమా అంటే…
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అని అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా RRR రిలీజ్ పోస్ట్ పోన్ పై హీరో రామ్ చరణ్ స్పందించారు. రౌడీ బాయ్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్న రాంచరణ్ ఆర్.ఆర్.ఆర్ విడుదలపై కీలక వ్యాఖ్యలు చేశారు. సంక్రాంతి మాకు ఎంత ముఖ్యమో మాకు తెలియదు కానీ…
ప్రముఖ నిర్మాత దిల్ రాజు మేనల్లుడు ఆశిష్ రెడ్డి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఆశిష్ రెడ్డి హీరోగా నటిస్తున్న “రౌడీ బాయ్స్” సినిమాకు హర్ష కొనుగంటి దర్శకత్వం వహించగా, ఈ మూవీ జనవరి 14న విడుదలకు సిద్ధంగా ఉంది. దీంతో సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు చిత్రబృందం. తాజాగా “రౌడీ బాయ్స్” నిర్మాతలు పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్‌ను కలిసి ఈ సినిమా నుండి నెక్స్ట్ సాంగ్ ను లాంచ్…
పక్కా బిజినెస్ మేన్ నిర్మాత దిల్ రాజు. సినిమాను ఫర్ ఫెక్ట్ గా మార్కెట్ చేయటం రాజుకువెన్నతో పెట్టిన విద్య. ఇక తన సోదరుడి కుమారుడు ఆషిశ్ ను హీరోగా పరిచయం చేస్తూ దిల్‌రాజు నిర్మించిన ‘రౌడీ బాయ్స్’ ఈ సంక్రాంతికి సందడి చేయబోతోంది. ఆడియన్స్ పల్స్ తెలిసిన దిల్ రాజు ఇందులో పాటలను ప్రముఖ హీరోలతో లాంచ్ చేయిస్తూ వస్తున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమా పాటలు ఇప్పటికే ఆకట్టుకుంటున్నాయి. తాజాగా అల్లు…