Home
Dil Raju
Dil Raju News
-
Varisu: దిల్ రాజు అనుకున్నంత పనీ చేశాడు
స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ‘వారిసు’ సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నాను అని చెప్పగానే, డబ్బింగ్ సినిమాలకి థియేటర్స్ తక్కువ ఇచ్చి మన సినిమాలకి ఎక్కువ థియేటర్స్ ఇవ్వాలనే గొడవ మొదలయ్యింది. ఈ గొడవని పట్టించుకోకుండా ‘వారిసు/వారసుడు’ ప్రమోషన్స్ ని చేసుకుంటూ వెళ్తున్న దిల్ రాజు. ఎవరు ఏమనుకున్నా సరే ‘వారిసు’ సినిమాని సంక్రాంతికే రిలీజ్ చేస్తానన్న దిల్ రాజు, అనుకున్నంత పనీ చేశాడు. ‘వారిసు’ సినిమాని జనవరి 12న ప్రేక్షకుల ముందుకి తెస్తున్నట్లు అఫీషియల్ గా… -
RC 15: హైదరాబాద్ తిరిగి రానున్న రామ్ చరణ్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా ఫిల్మ్ ‘RC 15’. క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ మూవీని దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్నాడు. సోషల్ మెసేజ్ కి కమర్షియల్ హంగులు అద్ది సినిమాలు తీయడంలో శంకర్ దిట్ట, ఈ బ్యాక్ డ్రాప్ లోనే ‘RC 15’ రూపొందుతోంది. ఇప్పటికే ఆంధ్రాలో కొంత పార్ట్ షూట్ చేసిన చిత్ర యూనిట్, లేటెస్ట్ షెడ్యూల్ కోసం న్యూజిలాండ్ వెళ్లింది. కియారా అద్వాని,… -
Varisu: రంజితమే తెలుగు వర్షన్ వచ్చేస్తోంది..!!
Varisu: దళపతి విజయ్ నటిస్తున్న త్రిభాషా చిత్రం ‘వారిసు/వారసుడు’. దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీని వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్నాడు. సంక్రాంతి సీజన్ లో రిలీజ్ అవనున్న ఈ మూవీ ప్రమోషన్స్ కి మొదలుపెట్టిన చిత్ర యూనిట్, ‘వారిసు’ సినిమా నుంచి ‘రంజితమే’ సాంగ్ ని రిలీజ్ చేశారు. తమన్ కంపోజ్ చేసిన ఈ పాట ఇప్పటివరకు 70 మిలియన్ వ్యూస్ రాబట్టి చార్ట్ బస్టర్ అయ్యింది. అయితే ‘వారిసు’ సినిమా తెలుగులో కూడా రిలీజ్… -
Dil Raju: స్టార్ ప్రొడ్యూసర్ చెప్పిన ఆ నైజాం హీరో ఎవరు?
టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్ గా, ఎన్నో సినిమాలకి డిస్ట్రిబ్యూటర్ గా దిల్ రాజుకి ఉన్న ఇమేజ్ వేరు. స్టార్ కాంబినేషన్స్ తో సినిమాలు, ఫ్యామిలీ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసే సినిమలు ఎక్కువగా ప్రొడ్యూస్ చేసే దిల్ రాజు ఇటివలే కాలంలో నెగటివ్ కామెంట్స్ ఫేస్ చేస్తున్నారు. దళపతి విజయ్ తో దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్న ‘వారిసు’ సినిమానే ఇందుకు కారణంగా నిలుస్తోంది. సంక్రాంతి, దసరా సీజన్ లాంటి సమయాల్లో తెలుగు సినిమాలకే… -
Dil Raju: ఒకే బ్యానర్ నుంచి రెండు సినిమాలు వస్తుంటే ఎవరు ప్రశ్నించట్లేదు
సంక్రాంతి, దసరా లాంటి పండగ సీజన్స్ లో తెలుగు సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి అని తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసినప్పటి నుంచి ‘వారిసు/వారసుడు’ విడుదల వివాదాస్పదం అయ్యింది. డబ్బింగ్ సినిమాకి ఎక్కువ థియేటర్స్ ఎలా ఇస్తారు అని చాలామంది సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. కొందరు బహిరంగంగానే ప్రెస్ మీట్స్ లో ‘వారిసు’ విడుదల గురించి మాట్లాడుతున్నారు. ఈ విషయంపై ఇప్పటికే స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్… -
Love Today OTT Release : లవ్ టుడే ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే
Love Today OTT Release : కోలీవుడ్ లో కోమలి సినిమాతో ప్రదీప్ రంగనాథన్ మంచి దర్శకుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. తాజాగా ఆయన హీరోగా స్వీయ దర్శకత్వం వహించిన చిత్రం లవ్ టుడే. -
Ivana : దిల్ రాజు బ్యానర్ లో ఇవానా
Ivana : 'లవ్ టుడే' సినిమాతో బిగ్ సక్సెస్ ను ఖాతాలో వేసుకున్న నటి ఇవానా. బాలనటిగా కెరీర్ ప్రారంభించిన ఈ మలయాళ కుట్టి జ్యోతిక 'నాచియార్'తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. -
Dil Raju: సిగ్గు, నీతి, మానం లేనిదే సినిమా.. దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు
Dil Raju: టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గురించి ప్రత్యేకంగా పరిచయ వాక్యాలు అవసరం లేదు. ప్రస్తుతం టాలీవుడ్ ను శాసిస్తున్న నిర్మాతల్లో దిల్ రాజు ఒకరు. హిట్ సినిమా ఏ భాషలో ఉన్నా కానీ దాన్ని తెలుగువారికి అందించడం కోసం ఎంతకైనా తెగిస్తాడు. -
Dil raju: దిల్ రాజుకు చుక్కలు చూపిస్తున్న ‘వారసుడు’.. ఒకటి తరువాత ఒకటి
Dil raju: టాలీవుడ్ నిర్మాత దిల్ రాజుకు వారసుడు సినిమాతో ఎక్కడలేని చిక్కులు వచ్చి పడుతున్నాయి. ఒక వివాదం ముగిసింది అనేలోపు ఇంకొకటి.. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ విజయ్, రష్మిక జంటగా వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న చిత్రం వారిసు. -
Chiru Vs Balayya: ఇద్దరు మాస్ హీరోలని మేనేజ్ చేస్తున్న ప్రొడ్యూసర్స్
ఒక సినిమా రిలీజ్ అవుతుంది అంటే ఎవరికి ఎంత టెన్షన్ ఉంటుందో తెలియదు కానీ డబ్బులు పెట్టిన నిర్మాతలకి మాత్రం నిద్ర కూడా పట్టే అవకాశం లేదు. ఇక స్టార్ హీరోతో చేస్తున్న సినిమా అయితే ఆ నిర్మాతలకి చుక్కలు కనిపిస్తాయి. ఇలాంటి పరిస్థితిలోనే ఉంది మైత్రి మూవీ మేకర్స్. ఒక స్టార్ హీరోతో సినిమా చేసి రిలీజ్ చేయాలంటేనే కష్టం, అలాంటిది ఒకేసారి ఇద్దరు స్టార్ హీరోల సినిమాలని ప్రమోట్ చేసి రిలీజ్ చేయాలి అంటే…
తాజావార్తలు
-
Vaibhav Suryavanshi: ఇది బ్యాటింగా లేక విధ్వంసమా? 392 స్ట్రైక్ రేట్తో రికార్డులను తుడిచిపెట్టిన వైభవ్!
-
Rahul Gandhi: “నాన్నను చంపడానికే భద్రతను తొలగించారు”: రాజీవ్ గాంధీ హత్యపై రాహుల్ గాంధీ సంచలన ఆరోపణ!
-
Bandla Ganesh: ‘ఇగో, మధ్యవర్తుల వల్లే ఆ కేసు’.. సమసిపోయిన బండ్ల గణేష్ చెక్ బౌన్స్ వివాదం
-
Jagapathi Babu: హద్దులు చెరిగిపోతున్నాయి.. ఇదే బెస్ట్
-
Vetrimaaran: 23 ఏళ్ల క్రితం రాసిన కథతోనే ఇన్ని హిట్లు కొట్టాడా? వెట్రిమారన్ షాకింగ్ స్టేట్మెంట్!
ట్రెండింగ్
-
6.58mm స్లిమ్ డిజైన్, 50MP కెమెరా, 6500mAh బ్యాటరీతో Huawei Mate 90 Air లాంచ్..!
-
2TB స్టోరేజ్, 8000 నిట్స్ బ్రైట్నెస్, 6200mAh బ్యాటరీతో Huawei Mate X8 లాంచ్..!
-
టీ20ల్లో చరిత్ర సృష్టించిన Priyansh Arya.. 68 బంతుల్లో 181 పరుగులు..! క్రిస్ గేల్ రికార్డ్ బద్దలు..
-
రూ.83 వేల ప్రారంభ ధరతో ఐదు వేరియంట్లతో లాంచ్.. Suzuki Access 125 స్కూటర్లో కొత్త కలర్స్..!
-
501.7cc ఇంజిన్, మూడు వేరియంట్లు.. రెట్రో లుక్తో Honda CB500 బైక్..!