‘ఏటీఎం’ కోసం దిల్ రాజు, హరీష్ శంకర్ ప్లాన్… దొంగతనం పక్కా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొన్ని రోజుల క్రితం ప్రముఖ ఓటిటి ప్లాట్‌ఫామ్ ZEE5 దోపిడీ ఆధారిత తెలుగు వెబ్ సిరీస్ ను ప్రకటించింది. అయితే ఈ ఓటిటి తదుపరి వివరాలను మాత్రం ప్రకటించకుండా సస్పెన్స్ లో పెట్టేసింది. ఇప్పుడు సక్సెస్ ఫుల్ డైరెక్టర్ హరీష్ శంకర్, ప్రముఖ నిర్మాత దిల్ రాజు కలిసి హీస్ట్ సిరీస్‌ను నిర్మించబోతున్నారు. ఈ సిరీస్‌తో వీరిద్దరూ ఓటీటీ ప్రపంచంలోకి అడుగు పెడుతున్నారు. అంతేకాకుండా ఈ వెబ్ సిరీస్‌కు కథను కూడా హరీష్ శంకర్ అందించాడు. ATM పేరుతో తెలుగు సిరీస్‌ని చంద్ర మోహన్ దర్శకత్వం వహించనున్నారు. షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ప్రధాన నటీనటులు, ఇతర సిబ్బంది వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు. ఈ సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌కి చంద్రమోహన్ దర్శకత్వం వహించనున్నారు. ‘ఎటిఎమ్’ని దోచుకోవడానికి ప్లాన్ చేసే యువకుల గుంపు గురించిన కథాంశం అంతా.
Read Also : వివాదంలో మెగా కోడలు… సోషల్ మీడియా పోస్ట్ తో చిక్కులు
Also Read
తాజావార్తలు
-
Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
-
Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
-
Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
-
Oben Rorr EVO: 180KM రేంజ్.. 8 ఏళ్ల బ్యాటరీ వారంటీ.. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ బైక్ ఇదే..!
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!