టాలీవుడ్ లో స్టార్ ప్రొడ్యూసర్స్ లిస్ట్ తీస్తే అందులో ‘దిల్ రాజు’ టాప్ ప్లేస్ లో ఉంటాడు. ఫ్యామిలీ సినిమాలు, స్టార్ కాంబినేషన్స్, చిన్న సినిమాలు, డిస్ట్రిబ్యుషన్… ఇలా సినిమాకి సంబంధించిన వ్యాపారం చేయడంలో దిల్ రాజు దిట్ట. ప్రస్తుతం దళపతి విజయ్ తో ‘వారిసు’ సినిమా చేస్తున్న దిల్ రాజు, ఆ మూవీ ప్రమోషన్స్ ని ముందుండి నడిపిస్తున్నాడు. ఈరోజు దిల్ రాజు పుట్టిన రోజు సంధర్భంగా తమిళనాడులో గ్రాండ్ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. అజిత్ కన్నా…
ఓ వైపు మాస్ పల్స్ పట్టేసిన మెగాస్టార్ చిరంజీవి సినిమా, మరోవైపు గాడ్ ఆఫ్ మాసెస్ గా జేజేలు అందుకుంటున్న నటసింహ బాలకృష్ణ చిత్రం... ఇక సంక్రాంతి బరిలో సందడికి కొదువే లేదు అని సినీజనం భావిస్తున్నారు. అయినాసరే, వారి చిత్రాలు రంగంలో ఉన్నా, తాను నిర్మించిన తమిళ చిత్రాన్ని డబ్బింగ్ రూపంలో తెలుగువారి ముందు ఉంచుతున్నారు దిల్ రాజు.
Dil Raju: టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు మరో కొత్త ప్రొడక్షన్ హౌస్ ను ఓపెన్ చేస్తున్నట్లు ప్రకటించాడు. దిల్ రాజు ప్రొడక్షన్స్ (DRP) పేరుతో కొత్త ప్రొడక్షన్ హౌస్ ను ఓపెన్ చేశాడు.
Dil Raju: టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజునూ ఇండస్ట్రీ టార్గెట్ చేసిందా..? అంటే నిజమే అంటున్నాడు దిల్ రాజు. గత కొన్నిరోజులుగా దిల్ రాజు.. వారసుడు వివాదంలో తలమునకలు అవుతున్న విషయం తెల్సిందే.
'బిగ్ బాస్' విన్నర్ సన్నీ, సప్తగిరి హీరోలుగా నటిస్తున్న సినిమా 'అన్ స్టాపబుల్'. డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను ప్రముఖ నిర్మాత 'దిల్' రాజు ఆవిష్కరించారు.
Thalapathy Gift to Yogi babu: తమిళ ఇండస్ట్రీలో రజనీకాంత్ తర్వాత అంతటి ఫాలోయింగ్ దక్కించుకున్న స్టార్ విజయ్ దళపతి. ప్రస్తుతం కోలీవుడ్ లో వరుస హిట్స్ తో దూసుకుపోతున్నారు.
కరోన కారణంగా సంక్రాంతి వార్ గత రెండేళ్లుగా చప్పగా సాగుతోంది, సరైన సినిమా పడకపోవడంతో ఆడియన్స్ పండగపూట కూడా ఇంట్లోనే ఉన్నారు. కరోనా ప్రభావం తగ్గిపోవడంతో, మన సినిమాల మార్కెట్స్ మళ్లీ రివైవ్ అయ్యాయి. రెండేళ్లుగా ఆడియన్స్ మిస్ అవుతున్న సంక్రాంతి బాక్సాఫీస్ వార్ ని గ్రాండ్ లెవల్లో మొదలుపెడుతూ మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణలు రేస్ లోకి వచ్చారు. చిరు నటిస్తున్న ‘వాల్తేరు వీరయ్య’, ‘బాలయ్య నటిస్తున్న ‘వీర సింహా రెడ్డి’ సినిమాలు సంక్రాంతికి ఆడియన్స్…