టాలీవుడ్ లో కమెడియన్స్ గా పేరు తెచ్చుకున్న వేణు, అభయ్ ఇద్దరూ దర్శకులుగా మారారు. వేణు 'బలగం' పేరుతోనూ, అభయ్ 'రామన్న యూత్ ' పేరుతోనూ సినిమాలు రూపొందిస్తున్నారు.
Producers Council Elections:తెలుగు చలనచిత్రనిర్మాతల మండలి ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఇటీవల నిర్మాణవ్యయం తగ్గించుకోవాలనే ఉద్దేశ్యంతో షూటింగ్స్ బంద్ ని అందరూ కలసి తీసుకున్న నిర్ణయాల దృష్ట్యా ఎన్నికలు
దిల్ రాజు బ్యానర్ నుంచి ఒక సినిమా వస్తుంది అంటే మినిమమ్ గ్యారెంటీ హిట్ అనే నమ్మకం ప్రతి తెలుగు సినీ అభిమానుల్లో ఉంది. స్టార్ హీరోస్ తో సినిమాలని చెయ్యడంతో పాటు కంటెంట్ ని కూడా నమ్మి సినిమాలు ప్రొడ్యూస్ చెయ్యడంలో ముందుండే దిల్ రాజు, టాలీవుడ్ నుంచి కోలీవుడ్ హిట్ కొట్టడానికి వెళ్లారు. అక్కడి స్టార్ హీరో దళపతి విజయ్ తో ‘వారిసు’ సినిమాని నిర్మించాడు. వంశీ పైడిపల్లి హీరోగా నటించిన వారిసు మూవీ…
Dil Raju: టాలీవుడ్ ప్రముఖ నిర్మాతల లిస్ట్ లో దిల్ రాజు టాప్ 3 లో ఉంటుంది అంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్న స్టార్స్ లో దిల్ రాజు ఒకడు.
బాహుబలి తర్వాత పాన్ ఇండియా సినిమాల హవా చాలా పెరిగింది, ఇప్పుడు ప్రతి ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఈ సినిమాల ప్రమోషన్స్ కి హీరోలు కూడా బౌండరీలు దాటి ప్రమోషన్స్ చేస్తున్నారు. ప్రభాస్, చరణ్, ఎన్టీఆర్, యష్, రిషబ్ శెట్టి, రజినీకాంత్, కమల్ హాసన్, కార్తీ, సూర్య, రణబీర్ కపూర్, రన్వీర్ సింగ్, సల్మాన్ ఖాన్, కిచ్చా సుదీప్, విక్రమ్ లాంటి హీరోలు తమ సినిమాల కోసం రాష్ట్రాలు దాటి…
దళపతి విజయ్ నటించిన ‘వారిసు/వారసుడు’ సినిమా కోలీవుడ్ లో సెన్సేషనల్ కలెక్షన్స్ ని రాబడుతోంది. జనవరి 11న ఆడియన్స్ ముందుకి వచ్చిన ఈ మూవీపై దిల్ రాజు చాలా నమ్మకంగా ఉన్నాడు. ఆ నమ్మకాన్ని నిలబెడుతూ వారిసు మూవీ కేవలం అయిదు రోజుల్లోనే 150 కోట్లు రాబట్టింది. సంక్రాంతి సీజన్ లో అజిత్ లాంటి స్టార్ హీరోతో క్లాష్ ఉన్న సమయంలో ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో విజయ్ అదిరిపోయే కలెక్షన్స్ ని రాబడుతున్నాడు. నిజానికి వారిసు…
Prabhas:ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మాత్రమే కాదు.. ది మోస్ట్ బిజీయెస్ట్ హీరో ఇన్ ది టాలీవుడ్. ఒకటి కాదు రెండు కాదు దాదాపు 5 సినిమాలు ప్రభాస్ చేతిలో ఉన్నాయి.
Varisu: దిల్ రాజు.. దిల్ రాజు.. దిల్ రాజు.. గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలోనే కాదు ఇండస్ట్రీలోనే మారుమ్రోగిపోతున్న పేరు. వారసుడు సినిమా కోసం దిల్ రాజు చేసిన పోరాటం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.