Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సంచలన దర్శకుడు శంకర్ కాంబినేషన్లో రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. ఈ మూవీ మీద ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి.
Dil Raju is Busy with Game Changer Meetings: స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గురించి తెలుగు ప్రేక్షకులు ఎవరికీ పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చాలా సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేసిన ఆయన దిల్ సినిమాతో నిర్మాతగా మారాడు. అభిరుచి కలిగిన సినిమాలు నిర్మిస్తాడు అనే పేరున్న ఆయన కమర్షియల్ హిట్లు కొట్టి సక్సెస్ఫుల్ నిర్మాతలలో ఒకరిగా నిలిచాడు. అయితే ఇప్పుడు అసల సంగతి ఏమిటంటే ప్రస్తుతం ఆయన శంకర్ దర్శకత్వంలో రాంచరణ్ హీరోగా గేమ్…
Mega Fans Request To Dil Raju: కమల్ హాసన్ హీరోగా వచ్చిన ఇండియన్ 2 రిజల్ట్ తర్వాత మెగా అభిమానులందరూ టెన్షన్లో ఉన్నారు. దానికి కారణం రాంచరణ్ తర్వాతి సినిమా గేమ్ చేంజర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతూ ఉండడమే. నిజానికి ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా షూటింగ్ పలు కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది. ఇప్పటికే రామ్ చరణ్ పార్ట్ షూటింగ్ పూర్తికాగా 10- 15…
టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థలలో మైత్రి మూవీస్, దిల్ రాజు svc సినిమాస్, సితార ఎంటర్టైన్మెంట్స్, పీపుల్స్ మీడియా, వైజయంతి మూవీస్ రెగ్యులర్ గా సినిమాలు చేసే నిర్మాణ సంస్థలు. పైకి అంతా బాగానే ఉన్న లోలోపల పోటీ గట్టిగా ఉంటుంది. తమ సినిమా ముందుగా రావాలంటే తమదే రావాలని పంతాలకు వెళ్లడం, తమ సినిమా రిలీజ్ ఉంటే పక్కవారి సినిమాకు థియేటర్లు ఇవ్వకుండా ఉండడం అదంతా ఒక రకమైన రాజకీయం. కాగా టాలీవుడ్ లొని రెండు…
Suhas – JanakaAitheGanaka : షార్ట్ మూవీ ఫిలిమ్స్ లో తన నటనను ప్రూవ్ చేసుకొని.. సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన సుహాస్ మొదట్లో డిఫరెంట్ రోల్స్ లో నటిస్తూ నటనపరంగా మంచి పేరును తెచ్చుకున్నాడు. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు వరుస పెట్టి సినిమాలను చేస్తున్నాడు. ఇకపోతే తాజాగా హీరో సుహాస్ నటించబోతున్న చిత్రానికి సంబంధించిన టైటిల్ ను మూవీ మేకర్స్ అనౌన్ చేశారు. దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్ పై హన్సితా రెడ్డి,…
SVC 58 : టాలీవుడ్ అగ్రతలో ఒకరైన విక్టరీ వెంకటేష్ చివరిసారిగా సైంధవ్ సినిమాలో కనిపించారు. అయితే ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. అయితే ఫ్యామిలీ మెన్ గా పేరుపొందిన విక్టరీ వెంకటేష్.. ఆ తర్వాత సినిమా గురించి విశేషాలను తెలుసుకోవడానికి ఆయన అభిమానులు సినీ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా విక్టరీ వెంకటేష్ తన తదుపరి సినిమా ఎప్పుడు మొదలవుతుందా అని ఎదురుచూస్తున్న అభిమానులకు తాజాగా గుడ్…
Family Star : రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ “ది ఫ్యామిలీ స్టార్ “..ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ పరశురామ్ తెరకెక్కించారు.ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఎంతో గ్రాండ్ గా నిర్మించారు.ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన క్యూట్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది. గతంలో విజయ్ ,పరశురామ్ కాంబినేషన్ లో వచ్చిన ” గీతా గోవిందం ” సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది.ఈ సినిమాకు…
Ramcharan : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘గేమ్ ఛేంజర్’ .స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో రాంచరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.అలాగే క్యూట్ బ్యూటీ అంజలి ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తుంది.ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైన కూడా దర్శకుడు శంకర్ ఇండియన్ 2 సినిమాతో బిజీ గా ఉండటంతో ఈ సినిమా…
Nani : ‘వేణు యేల్దండి’ ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.టాలీవుడ్ లో కమెడియన్ గా పరిచయం అయి వరుస సినిమాలలో నటించాడు. వేణు ఈటీవీలో ప్రసారం అయిన జబర్దస్త్ షో ద్వారా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు.జబర్దస్త్ షో ద్వారా వచ్చిన ఫేమ్ తో వేణు పలు సినిమాలలో కమెడియన్ గా ఆఫర్స్ అందుకున్నాడు.అయితే కొన్నాళ్ళకు జబర్దస్త్ నుంచి బయటకు వచ్చేసిన వేణు దర్శకుడిగా ప్రయత్నాలు మొదలు పెట్టాడు.అద్భుతమైన కథను సిద్ధం చేసుకొని నిర్మాత…
Hanshita Reddy : గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “గేమ్ చేంజర్”..ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్నారు.స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో రాంచరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.క్యూట్ బ్యూటీ అంజలి ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తుంది .అలాగే ఈ సినిమాలో నవీన్ చంద్ర ,సునీల్,జయరాం ,ఎస్.జె.సూర్య వంటి తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు.ఈ సినిమాకు…