Home
Dil Raju
Dil Raju News
-
Top Headlines @5PM : టాప్ న్యూస్
తప్పించుకునే ప్రయత్నం.. చంద్రబాబు, ఎస్పీ, టీటీడీ పాలకమండలిపై కేసు పెట్టాలి.. తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటన నుంచి సీఎం చంద్రబాబు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు.. ఇక్కడ చంద్రబాబు, ఎస్పీ, టీటీడీ పాలకమండలిలోని అందరిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి, వైసీపీ నేత ఆర్కే రోజా.. అంతేకాదు.. దేశంలో ఉన్న కోర్టులు సుమోటోగా కేసు నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు.. ఆరు మంది భక్తులు చనిపోయారు, 60 మంది గాయపడ్డారు. అసలైన నిందితులపై కేసులు… -
Dil Raju: తెలంగాణ ప్రజానికానికి దిల్‌రాజు క్షమాపణలు..
విక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తున్న సంక్రాంతికి వస్తున్నాం సినిమా సంక్రాంతి కానుకగా థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కాబోతుంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాను దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. ఇటీవల ప్రమోషన్స్ లో భాగంగా ట్రైలర్ ను లాంచ్ చేయగా ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. నిజామాబాద్ పాత కలెక్టరేట్ మైదానంలో సోమవారం సాయంత్రం ఈ సినిమా ట్రైలర్ లాంచ్ చేశారు. -
Game Changer : సినిమాలో లేని ‘నానా హైరానా’ సాంగ్.. యాడ్ చేసేది ఎప్పుడంటే..?
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన సినిమా ‘గేమ్ ఛేంజర్’ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. శంకర్ దర్శకత్వం వహించిన ఈ పొలిటికల్ యాక్షన్-డ్రామా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో విడుదలైంది మరియు అనేక కేంద్రాల్లో మొదటి రోజు రికార్డులను బద్దలు కొట్టే అవకాశం ఉంది.గేమ్ ఛేంజర్‌లో సంగీత సంచలనం ఎస్. తమన్ స్వరపరిచిన చార్ట్‌బస్టర్ ఆల్బమ్ ఉంది. ఈ సినిమాలో చార్ట్‌బస్టర్‌గా నిలిచిన ‘నానా హైరానా’ సాంగ్ ఈ రోజు విడుదలైన సినిమాలో తొలగించారు మేకర్స్. అంత… -
Dil Raju: తెలంగాణలో గేమ్ చేంజర్ టికెట్ రేట్లు పెరిగాయ్.. కానీ?
గత కొంతకాలంగా నెలకొన్న సందిగ్ధతకు బ్రేకులు పడ్డాయి. రాంచరణ్ హీరోగా నటిస్తున్న గేమ్ చేంజర్ చిత్రం సంక్రాంతి సందర్భంగా ఈనెల 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సర్వం సిద్ధమైంది. ఇక ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి బెనిఫిట్ షోస్ ఉండవు. అలాగే టికెట్ రేట్ లో పెంపు కూడా ఉండదు అనే చర్చ తెలంగాణలో పెద్ద ఎత్తున జరుగుతోంది. ఎందుకంటే గతంలో పుష్పా 2 విషయంలో జరిగిన తొక్కిసలాట నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో… -
Dil Raju: పవన్ కి పాదాభివందనం చేయాలనిపించింది!
గేమ్ చేంజర్, సంక్రాంతి వస్తున్నాం సినిమాల నిర్మాత దిల్‌రాజు సంక్రాంతి సందర్బంగా గేమ్ చేంజర్‌ను జనవరి 10న, సంక్రాంతికి వస్తున్నాం సినిమాను జనవరి 14న రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియా ప్రతినిధులతో ప్రత్యేకంగా మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన పవన్ కళ్యాణ్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘గేమ్ చేంజర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ రాజమండ్రిలో చాలా సక్సెస్‌ఫుల్‌గా జరిగింది. అలా జరగటానికి కారణం.. ఏపీ డిప్యూటీ సీఎం… -
Pawan Kalyan: జనసేనకి ఇంధనంగా దిల్ రాజు.. పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు
దర్శకుడు శంకర్ గురించి, నిర్మాత దిల్ రాజు గురించి పవన్ కళ్యాణ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. గేమ్ చేంజర్ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్యఅతిథిగా హాజరైన పవన్ కళ్యాణ్ తన ప్రసంగంలో భాగంగా ఈ మేరకు కామెంట్ చేశారు. నేను చాలా తక్కువ ది సినిమాలే, థియేటర్ కి వెళ్లి చూసేవాడిని. శంకర్ గారు చేసిన జెంటిల్మెన్ సినిమా తమిళంలో బ్లాక్ టికెట్ కొనుక్కొని సినిమా ధియేటర్ కి వెళ్ళాను. రాజకీయాలు సంగతి పక్కన… -
Game Changer : ‘గేమ్ ఛేంజర్’ క్రేజ్ మాములుగా లేదు.. కానీ ఫ్యాన్స్ ఫైర్
రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ 2025 ఆరంభంలోనే బాక్సాఫీస్ గేమ్ ఛేంజ్ చేయడానికి దూసుకొస్తోంది. మరో వారం రోజుల్లో బాక్సాఫీస్ దగ్గర అసలు సిసలైన గేమ్ స్టార్ట్ కాబోతోంది. జనవరి 10న గేమ్ ఛేంజర్ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మేకర్స్. ముందుగా లక్నోలో గ్రాండ్‌గా టీజర్ లాంచ్ ఈవెంట్ చేశారు. అక్కడి నుంచి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ఇస్తూ వచ్చారు. ఇప్పటి వరకు రిలీజ్ అయినా సాంగ్స్ అన్నీ… -
Game Changer: మెగాభిమానులకు దిల్ మామ మార్క్ ‘హై’
రామ్ చరణ్ తేజ్ హీరోగా నటించిన గేమ్ ఛేంజర్ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రంగం సిద్ధమైంది. దిల్ రాజు నిర్మాణంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏ సినిమా తెరకెక్కింది. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రకటించిన నాటి నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమా మీద హైట్ అంతకంతకు పెరుగుతూ వెళ్ళింది. ఇక తాజాగా విజయవాడలో ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ లో… -
Dil Raju : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు భేటీ..
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, TFD కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు భేటీ అయ్యారు. ఇటీవల టాలీవుడ్ లో నెలకొన్న పరిస్థితులు, తదితర అంశాలను పవన్ కళ్యాణ్ కు వివరించనున్నారు దిల్ రాజు. దానితో పాటుగా దిల్ రాజు నిర్మాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా గేమ్ ఛేంజర్. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పవర్ స్టార్ ముఖ్య… -
Bollywood : అమీర్ ఖాన్ ను వంశీ పైడిపల్లి మెప్పించ గలడా..?
మున్నా సినిమాతో దర్శకుడిగా టాలీవుడ్ లో అడుగుపెట్టిన వంశీ పైడిపల్లి ఎన్టీఆర్, మహేశ్, నాగార్జున వంటి సీనియర్ హీరోలతో సూపర్ హిట్ సినిమాలు అందించాడు. కానీ ఎందుకనో చక చక సినిమాలు చేయడంలో వంశీ పైడిపల్లి కాస్త వెనకపడ్డాడు అనే చెప్పాలి. వంశీ చివరి సినిమా వారసుడు రిలీజ్ అయి వచ్చే సంక్రాంతి నాటికి రెండుళ్లు ఫినిష్ అవుతుంది. కానీ ఇప్పటికి మరో సినిమా పట్టాలెక్కించలేదు ఈ దర్శకుడు. తాజగా వంశీ పైడిపల్లితో సినిమా చేయబోతున్నాడు అంటూ…
తాజావార్తలు
-
Employees Bonus: పండుగ వేళ 10 లక్షల మంది ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. 78 రోజుల బోనస్‌కు క్యాబినెట్ ఆమోదం?
-
Trump Warning: ‘ఇరాన్‌ను ఏం చేస్తామో చూడండి’.. ట్రంప్ తాజా హెచ్చరిక
-
Patna High Court: “మహిళ మీద పడుకున్నంత మాత్రాన అత్యాచారంగా పరిగణించలేం”.. హైకోర్టు సంచలన తీర్పు..
-
WTC Points Table 2026: పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఆసీస్.. భారత్ ప్లేస్ ఎక్కడో తెలుసా?
-
IND Vs WI 4th T20: ఉప్పల్‌లో 300 పరుగుల లోడింగ్..! సాధ్యసాధ్యాలివే..
ట్రెండింగ్
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..
-
Sound Glow ఫీచర్‌తో Apple HomePod Mini 2 లాంచ్.. ఫీచర్లు మాత్రం మైండ్ బ్లోయింగ్ అంతే.!
-
Rohit Sharma MI Captain: మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ.. హింట్ ఇచ్చేసిన ఫ్రాంచైజీ!