రీసెంట్ టైమ్స్‌లో నిర్మతలు కొన్ని విషయాల గురించి ఓపెన్ కామెంట్స్ చేయడం హాట్ ఆఫ్ ది ఇండస్ట్రీ అవుతోంది. ఇండస్ట్రీలో ఎవరూ సపోర్ట్ చేయరంటూ ప్రముఖ నిర్మాత దిల్ రాజు మాట్లాడితే.. ఈ సారి సింపథీ కార్డు ప్లే చేయాలంటూ మరో నిర్మాత నాగ వంశీ చేసిన వ్యాఖ్యలు బాగా వైరల్ అయ్యాయి. ఇప్పుడు మరో స్టార్ నిర్మాత భారీ చిత్రాల వల్ల ఒరిగిందేమీ లేదంటున్నాడు.ఇంతకు ఎవరా నిర్మాత..? అది తెలియాలంటే ఈ స్పెషల్ స్టోరీ చదవాల్సిందే..…
టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేశారు. ఇప్పుడు ఆ పరంపర కొనసాగించే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అయితే ఆయన వరుస డిజాస్టర్ లతో ఇబ్బంది పడుతున్న ఒక బాలీవుడ్ స్టార్ హీరోతో సినిమా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అసలు విషయం ఏమిటంటే ఇప్పటికే దిల్ రాజు హిందీలో కూడా కొన్ని సినిమాలు చేశారు. అలాగే గత కొన్నాళ్లుగా…
కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించే క్రమంలో ‘దిల్ రాజు డ్రీమ్స్’ను ప్రముఖ నిర్మాత దిల్ రాజు లాంచ్ చేశారు. ఈ మేరకు సోమవారం నాడు దిల్ రాజు టీం లోగోను లాంచ్ చేశారు. త్వరలోనే వెబ్ సైట్‌ను కూడా లాంచ్ చేయబోతోన్నారు. ఈ మేరకు దిల్ రాజు మీడియా ముందుకు వచ్చారు. దిల్ రాజు డ్రీమ్స్ గురించి అనేక విషయాలను పంచుకున్నారు. వాటిలో ముఖ్య విషయాలివే.. Also Read : Balagam Venu : ‘ఎల్లమ్మ’ రిలీజ్ ఎప్పుడో చెప్పేసిన…
ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణంలో నితిన్ హీరోగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో రూపొందుతున్న ప్రెస్టీజియస్ మూవీ “తమ్ముడు”. ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ రోజు “తమ్ముడు” సినిమా రిలీజ్ అనౌన్స్మెంట్ చేశారు మేకర్స్. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. “తమ్ముడు” సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ ఆకట్టుకుంటోంది. కాగడా చేత…
గతంలో పలు సినిమాల్లో కమెడియన్ గా కనిపించి జబర్దస్త్ లో కామెడీ స్కిట్స్ చేస్తూ మంచి పేరు తెచ్చుకున్నాడు ధనరాజ్. ధనాధన్ ధన్రాజ్ అనే పేరుతో కొన్ని వందల స్కిట్స్ చేయడమే కాదు కొన్ని పదుల సంఖ్యలో సినిమాల్లో కూడా నటించి నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. బలగం వేణు దర్శకుడిగా మారిన తర్వాత ఆయన స్ఫూర్తితో ధనరాజ్ కూడా దర్శకుడు అవుతున్నాడు. ఆయన దర్శకుడిగా సముద్రఖని ప్రధాన పాత్రలో రామం రాఘవం అనే సినిమా తెరకెక్కించారు.…
Dil Raju Clarity on Vettaiyan Movie Title: సూపర్‌స్టార్ రజినీకాంత్ టైటిల్ పాత్రలో నటించిన చిత్రం ‘వేట్టయన్- ది హంటర్’. దసరా సందర్భంగా అక్టోబర్ 10న రిలీజ్ అవుతుంది. టి.జె.జ్ఞానవేల్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ సంస్థ బ్యానర్‌పై సుభాస్కరన్ ఈ సినిమాను నిర్మించారు. సురేష్ ప్రొడక్షన్స్‌తో కలిసి ఏసియన్ సునీల్, దిల్ రాజు ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాను సీడెడ్ ఏరియాలో శ్రీ లక్ష్మీ మూవీస్…
Game Changer : స్టార్ డైరెక్టర్ శంకర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్లో వస్తున్న సినిమా 'గేమ్ ఛేంజర్'. ప్రస్తుతం రిలీజ్‌కు రెడీ అవుతున్న పాన్ ఇండియా సినిమాల్లో.. గేమ్ ఛేంజర్ పై భారీ అంచనాలున్నాయి.
Sukumar Assures Dil Raju about Asish Reddy Selfish Movie: డైరెక్టర్ సుకుమార్ శిష్యులు చాలామంది దర్శకులుగా మారి తమదైన శైలిలో దూసుకుపోతున్నారు. మరి కొంతమంది సుకుమార్ శిష్యులు దర్శకులుగా మారినా పెద్దగా క్రేజ్ తెచ్చుకోలేకపోతున్నారు. అయితే ఇప్పుడు దర్శకుడిగా మారేందుకు ప్రయత్నించిన సుకుమార్ శిష్యుడు సినిమా గురించి సుకుమార్ దిల్ రాజుకు హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. సుకుమార్ శిష్యుడు కాశి దిల్ రాజు తమ్ముడి కొడుకు ఆశిష్ రెడ్డి హీరోగా సెల్ఫిష్ అనే సినిమా…
Game Changer Second Single to Release in September: గ్లోబల్ స్టార్ గా మారిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ గేమ్ చేంజర్ సినిమా గురించి మెగా ఫ్యాన్స్ ఎంతగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా మీద ముందు నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. దానికి తగ్గట్టుగా శంకర్ డైరెక్టర్ కావడంతో పాటు దిల్ రాజు నిర్మాత కావడంతో…