స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు తెలుగు తమిళ భాషల్లో నిర్మించిన సినిమా ‘వారిసు/వారసుడు’. సంక్రాంతి కానుకగా జనవరి 11న తమిళనాడులో రిలీజ్ అయిన వారిసు, తెలుగులో మూడు రోజుల డిలేతో జనవరి 14న రిలీజ్ అయ్యింది. మాస్ సినిమాలని చేస్తూ కమర్షియల్ సక్సస్ లు కొడుతున్న విజయ్ ని వంశీ పైడిపల్లి ఫ్యామిలీ సినిమాలో చూప�
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సీజన్ ని హీటేక్కిస్తూ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సెన్సేషన్ క్రియేట్ చేశాడు. టాలీవుడ్ స్టార్ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ సినిమాలకి పోటిగా తన ‘వారసుడు’ సినిమాని దిల్ రాజు రిలీజ్ చేస్తున్నాడు. బిగ్ స్క్రీన్ థియేటర్స్, మంచి ఫెసిలిటీస్ ఉన్న థియేటర్స్, మేజర్ నంబర్ ఆ�
2023 సంక్రాంతి బరిలో నిలబడుతున్న సినిమా మధ్య పోటీ రోజు రోజుకీ పెరుగుతోంది. బాలయ్య, చిరులు బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ రిలీజ్ చేసి ‘వాల్తేరు వీరయ్య’, ‘వీర సింహా రెడ్డి’ సినిమాలపై అంచనాలు పెంచుతుంటే దళపతి విజయ్ ఏకంగా ‘వారిసు ఆడియో లాంచ్’ వరకూ వెళ్లాడు. ప్రమోషన్స్ విషయంలో ఈ మూడు సినిమాలు వెనక్కి
దళపతి విజయ్, దిల్ రాజు ప్రొడక్షన్ లో నటిస్తున్న సినిమా ‘వారసుడు’. జనవరి 12న తెలుగు, తమిళ ఆడియన్స్ ముందుకి రానున్న ఈ మూవీ ప్రమోషన్స్ మంచి స్వింగ్ లో జరుగుతున్నాయి. తమన్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ మూవీ నుంచి ఇప్పటికే రెండు సాంగ్స్ బయటకి వచ్చి చార్ట్ బస్టర్స్ అయ్యాయి. ఇప్పుడు ‘వారసుడు’ మూవీ నుంచి మర
దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్న లేటెస్ట్ మూవీ ‘వారసుడు’, తమిళ్ లో ‘వారిసు’ పేరుతో రిలీజ్ అవుతున్న ఈ మూవీని వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తున్నాడు. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకి రానున్న ఈ మూవీ ప్రమోషన్స్ ని చిత్ర యూనిట్ మంచి జోష్ లో చేస్తోంది. సాంగ్స్, పోస్టర్స్ తో దళపతి విజయ్ ఫాన్స్ ని �
టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తో కలిసి చేస్తున్న సినిమా ‘వారిసు’. వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ తెలుగులో ‘వారసుడు’గా రిలీజ్ అవుతోంది. రష్మిక హీరోయిన్ గా నటించిన ‘వారిసు’ సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నానని దిల్ రాజు ఏ టైంలో చెప్పాడో
ఒక భాషలో సూపర్ హిట్ అయిన సాంగ్ ని ఇంకో భాషలో వినాలి అంటే కాస్త కష్టంగానే ఉంటుంది. అప్పటికే ఒరిజినల్ వర్షన్ సాంగ్ ని ఆడియన్స్ వినేయడం వలన ఇంకో భాషలో అదే పాటని వినీ ఎంజాయ్ చేయడం అన్నిసార్లూ అయ్యే పని కాదు. ప్రస్తుతం ఇలాంటి పరిస్థితిలోనే ఉంది ‘రంజితమే’ సాంగ్. దళపతి విజయ్ నటిస్తున్న ‘వారిసు’ సిన
టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అయిన దిల్ రాజు నుంచి వస్తున్న లేటెస్ట్ మూవీ ‘వారిసు’. దళపతి విజయ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నాడు. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకి రానున్న ‘వారిసు’ సినిమా తెలుగులో ‘వారసుడు’ పేరుతో విడుదల కానుంది. ఇది బైలింగ్వల్ మాత్రమే క
సంక్రాంతి, దసరా లాంటి పండగ సీజన్స్ లో తెలుగు సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి అని తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసినప్పటి నుంచి ‘వారిసు/వారసుడు’ విడుదల వివాదాస్పదం అయ్యింది. డబ్బింగ్ సినిమాకి ఎక్కువ థియేటర్స్ ఎలా ఇస్తారు అని చాలామంది సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుత�
జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ అకా దళపతి విజయ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి 30 ఏళ్లు అయిన సంధర్భంగా ఆయన ఫాన్స్ #30YearsOfVijayism అనే ట్యాగ్ ని క్రియేట్ చేసి ట్వీట్స్ చేస్తున్నారు. ప్రొడ్యూసర్ ఎస్.ఏ చంద్రశేఖర్ కొడుకుగా ‘వెట్రి'(1984) సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన విజయ్, ‘నాళయ తీర్పు'(1992) అనే స�