ఒక సినిమా రిలీజ్ అవుతుంది అంటే ఎవరికి ఎంత టెన్షన్ ఉంటుందో తెలియదు కానీ డబ్బులు పెట్టిన నిర్మాతలకి మాత్రం నిద్ర కూడా పట్టే అవకాశం లేదు. ఇక స్టార్ హీరోతో చేస్తున్న సినిమా అయితే ఆ నిర్మాతలకి చుక్కలు కనిపిస్తాయి. ఇలాంటి పరిస్థితిలోనే ఉంది మైత్రి మూవీ మేకర్స్. ఒక స్టార్ హీరోతో సినిమా చేసి రిలీజ్ చేయా�