అక్షయ్ ఖన్నా, రణవీర్ సింగ్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘ధురంధర్’ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. బాలీవుడ్ సూపర్ స్టార్ చిత్రాలను వెనక్కి నెట్టి.. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ సినిమా హిందీలో మాత్రమే విడుదలైనప్పటికీ.. వరుసగా 3 వారాల పాటు రూ.20 కోట్లకు పైగా (సుమారు $200 మిలియన్లు) వసూలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. దక్షిణ భారతదేశంలో కూడా ధురంధర్ సినిమాకు మంచి ఆదరణ దక్కింది. మౌత్ టాక్,…