Dhanush: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్.. సార్ సినిమాతో మంచి హిట్ అందుకున్న విషయం తెల్సిందే. ఇక ఈ సినిమాతో తెలుగులో కూడా మంచి హిట్ అందుకున్న ధనుష్ ప్రస్తుతం కెప్టెన్ మిల్లర్ సినిమాలో నటిస్తున్నాడు.
యంగ్ అండ్ డైనమిక్ హీరో నవీన్ పోలిశెట్టి, స్వీటీ బ్యూటీ అనుష్క శెట్టి కలిసి నటిస్తున్న సినిమా ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. నవీన్ పొలిశెట్టి స్టాండప్ కమెడియన్గా, అనుష్క చెఫ్గా నటిస్తున్న ఈ మూవీని మహేష్ బాబు.పి డైరెక్ట్ చేస్తున్నాడు. యూవీ క్రియేషన్స్ ప్రొడ్యూస్ చేసిన ఈ మూవీ ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నాయి. ఈ సినిమాలోని ఓ పాట పాడేందుకు నానా హంగామా చేశాడు నవీన్ పోలిశెట్టి. ఈ మధ్య హీరోలే తమ…
Dhanush: ఈ ఏడాది ధనుష్ కు సార్ తో మంచి హిట్ వచ్చింది. తెలుగులో డైరెక్ట్ ఎంట్రీ ఇచ్చి డీసెంట్ హిట్ తో అందరిని అలరించాడు. ఇక ఈ సినిమా తరువాత ధనుష్ లైనప్ మతిపోగోట్టేస్తోంది. ఇక ప్రస్తుతం ధనుష్ లైనప్ లో అభిమానులు ఎక్కువ అంచనాలు పెట్టుకున్న సినిమాల్లో కెప్టెన్ మిల్లర్ ఒకటి.
Dhanush: నిశ్శబ్దం సినిమా తరువాత అనుష్క శెట్టి నటిస్తున్న చిత్రం మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి. నవీన్ పోలిశెట్టి హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి మహేష్ బాబు పి దర్శకత్వం వహిస్తుండగా యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాపై అభిమానులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు.
ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ సినిమా నాలుగు నెలల క్రితం పూజా కార్యక్రమాలు జరుపుకుంది. కానీ అది ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందనేది తెలియకుండా ఉంది.
Aishwarya Rajinikanth: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ మాజీ భార్య ఐశ్వర్య రజినీకాంత్ ఇంట్లో దొంగతనం జరిగింది. ఆమె లేని సమయంలో ఇంటిలోకి చొరబడిన దుండగులు.. ఆమె లాకర్ లోని విలువైన నగలను, కొంత నగదును చోరీ చేసినట్లు తెలుస్తోంది.
ఇండియాలో యాక్టింగ్ స్కిల్స్ పీక్ స్టేజ్ లో ఉన్న హీరోలు ఎవరు అనే లిస్ట్ తీస్తే టాప్ ప్లేస్ లో ఉండే స్టార్స్ ఎన్టీఆర్, ధనుష్. నటనకి నిలువెత్తు నిదర్శనంలా ఉండే ఎన్టీఆర్, ధనుష్ లు చెయ్యలేని పాత్ర అనేదే లేదు. ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ ని ఆన్ స్క్రీన్ ఫుల్ త్రొటెల్ లో చూపించగలిగే ఎన్టీఆర్, ధనుష్ లని ఛాలెంజ్ చెయ్యడానికి రెడీ అవుతున్నాడు. ఇండియాలోనే మోస్ట్ రా అండ్ రస్టిక్ సినిమాలు తెయ్యగల ఏకైక డైరెక్టర్…
ఫిబ్రవరి మాసంలో అనువాద చిత్రాలతో కలిపి 22 సినిమాలు విడుదల కాగా అందులో విజయం సాధించినవి కేవలం మూడు చిత్రాలే! ద్విభాషా చిత్రం 'సార్' ఫిబ్రవరిలో అత్యధిక కలెక్షన్స్ ను వసూలు చేసి అగ్రస్థానంలో నిలిచింది.