దేవర బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లతో వీరవిహారం చేస్తున్నాడు. మొదటి రెండు రోజులకు గాను రూ. 243 కోట్లు రాబట్టి ప్రీరిలీజ్ బిజినెస్ లో ఆల్మోస్ట్ 70 % రికవరీ సాదించేసాడు దేవర. జూనియర్ ఎన్టీఆర్ సినిమా 6 ఏళ్ళ తర్వాత రిలీజ్ కావడం, పోటీలో సినిమాలు ఏవి లేకపోవడం, గ్రౌండ్ ఖాళీగా ఉండడంతో దేవరకు భారీ ఓపెనింగ్స్ దక్కిచుకున్నాడు. హై ఇచ్చే ఎలివేషన్స్ లేవని ఫ్యాన్స్ కంప్లయింట్ చేసిన సాధారణ ప్రేక్షకులు మాత్రం విపరీతంగా ఆకట్టుకుంది దేవర.…
జూనియర్ ఎన్టీఆర్ & కొరటాల శివల దేవర సెప్టెంబర్ 27న రిలీజ్ అయి మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. యంగ్ టైగర్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఎన్టీయార్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ అత్యంత భారీ బడ్జెట్ నిర్మించిన ఈ చిత్రంలో జాన్వీ కపూర్, సైఫ్ అలీఖాన్, మలయాళ నటుడు టామ్ చాకో కీలక పాత్రల్లో నటించారు. అనిరుధ్ మ్యూజిక్ సినిమాను వేరే లెవల్ కు తీసుకు వెళ్లిందనడంలో సందేహమే లేదు. తెలుగు రాష్ట్రాలతో…
యంగ్ టైగర్ ఎన్టీయార్ దేవర బాక్సాఫీస్ దండయాత్ర కొనసాగుతోంది. మొదటి రోజు వరల్డ్ వైడ్ గా అదరగొట్టిన దేవర రెండవ రోజు కూడా దంచి కొట్టాడు. ఆ సెంటర్ ఈ సెంటర్ అని తేడా లేకుండా సుపర్ కలెక్షన్స్ తో దూసుకెళ్తున్నాడు. నేడుఆదివారం హాలిడే కావడంతో కల్కేషన్స్ లో మరింత గ్రోత్ కనిపించే అవకాశం ఉంది. పోటీలో మరే సినిమా లేకపోవడం దేవరకు అడ్వాంటేజ్.. దేవర రెండవ రోజు కలెక్షన్స్ ఒకసారి పరిశీలిస్తే.. నైజాం – 6.94…
Devara: ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన సినిమా దేవర.. నిన్న థియేటర్లలోకి వచ్చిన సినిమా ప్రకంపనలు సృష్టిస్తోంది.
Janvi Kapoor : కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ దేవర. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ పతాకాలపై కొసరాజు హరికృష్ణ, సుధాకర్ మిక్కిలినేని నిర్మించారు.
యంగ్ టైగర్ ఎన్టీయార్ నటించిన దేవర వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ అయింది. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ తో దేవర దూసుకెళుతుంది. ఇక మొదటి రోజు దేవర వరల్డ్ వైడ్ గా రూ. 172 కోట్లు రాబట్టిందని అధికారకంగా ప్రకటించారు మేకర్స్. ఇక రెండవ రోజు కూడా దేవర బుకింగ్స్ అదరగోట్టాయి అనే చెప్పాలి. మరి ముఖ్యంగా నైజాం సేల్స్ భారీ స్థాయిలో ఉన్నాయి. అటు ఆంధ్రాలోనూ దేవర బుకింగ్స్…
జూనియర్ ఎన్టీఆర్ & కొరటాల శివల దేవర బాక్సాఫీస్ దండయాత్ర ఇప్పట్లో ఆగేలా లేదు. RRR తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన పాన్ ఇండియా మూవీ ‘దేవర’. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్, మలయాళ నటుడు టామ్ చాకో విలన్ గా మెప్పించారు. ఈ సెప్టెంబరు 27న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ అయిన దేవర బాక్సాఫీస్ వద్ద విధ్వంసం చేస్తోంది. ఇక ఈ…
Janhvi Kapoor : మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా సెప్టెంబర్ 27న రిలీజై ఆయన అభిమానులు ఆరేళ్ల ఆకలిని తీర్చింది. ఈ సినిమాను కొరటాల శివ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు.
Devara Part 1: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర సినిమా అనేక అంచనాల నడుమ ఎట్టకేలకు నిన్న ప్రపంచవ్యాప్తంగా ఐదు భాషల్లో రిలీజ్ అయింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు మేకర్లు. ఆచార్య లాంటి డిజాస్టర్ తర్వాత కొరటాల శివ చేస్తున్న సినిమా కావడంతో పాటు రాజమౌళి సెంటిమెంట్ ఎలా ఉంటుందా? అని ఇటు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులతో పాటు సినీ ప్రేమికులు సైతం ఆసక్తికరంగా…
Devara : దేవర సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది శ్రీదేవి తనయ జాన్వీ కపూర్. ఇప్పటి వరకు బాలీవుడ్లో ఎన్ని సినిమాలు చేసిన రాని స్టార్ డమ్ దేవరతో వస్తుందని నమ్మకంతో ఉంది జాన్వీ. ఈ సినిమా రిలీజ్కు ముందే అమ్మడికి ఓ రేంజ్లో ఫాలోయింగ్ పెరిగింది. కానీ దేవరలో మాత్రం జాన్వీ స్క్రీన్ స్పేస్ చాలా తక్కువగా ఉంది. ఆమె పోషించిన తంగం పాత్ర ఆకట్టుకునేలా ఉన్నప్పటికీ.. ఒక్క పాట రెండు మూడు సీన్లకు పరిమితమవడంతో..…