Jr.ఎన్టీఆర్ : దేవరకు సోమవారం పరిక్ష మొదలు..నిలుస్తాడా..?
- దేవర మొదటి వీకెండ్ ముగిసింది
- సోమవారం టెస్ట్ కు రెడీ అయిన యంగ్ టైగర్
- నేటినుండి రాబట్టే కలెక్షన్స్ పైనే లాంగ్ రన్ ఆశలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జూనియర్ ఎన్టీఆర్ & కొరటాల శివల దేవర సెప్టెంబర్ 27న రిలీజ్ అయి మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. యంగ్ టైగర్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఎన్టీయార్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ అత్యంత భారీ బడ్జెట్ నిర్మించిన ఈ చిత్రంలో జాన్వీ కపూర్, సైఫ్ అలీఖాన్, మలయాళ నటుడు టామ్ చాకో కీలక పాత్రల్లో నటించారు. అనిరుధ్ మ్యూజిక్ సినిమాను వేరే లెవల్ కు తీసుకు వెళ్లిందనడంలో సందేహమే లేదు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను దేవర దండయాత్ర సాగుతుంది.
సెప్టెంబరు 27న రిలీజ్ అయిన దేవర మొదటి వీకెండ్ ముగించుకుంది. నేటి నుండి దేవరకు అసలు పరీక్ష మొదలైంది. మొదటి రోజు ఫ్యాన్స్ ఎలాగూ చూస్తారు, ఆ రోజు ఆల్మోస్ట్ థియేటర్స్ హౌస్ ఫుల్స్ తో ఉండడం కామన్. ఇక శని, ఆది వీకండ్ కావడంతో అన్ని ఏరియాలు ఫుల్స్ నడిచాయి. ఇక నాలుగవ రోజు అనగా ఈ సోమవారం నుండి దేవర అసలు పరీక్ష ఎదుర్కోబోతున్నాడు. ఈ రోజు కలెక్షన్స్ హోల్డ్ చేయగలిగితే దేవర ఈజీగా బ్రేక్ ఈవెన్ అవుతాడు. లేదంటే పోరాడాల్సి ఉంటుంది. అటు ఓవర్సీస్ లో సోమవారం అడ్వాన్స్ సేల్స్ లో భారీ డ్రాప్ కనిపించింది. ఆల్మోస్ట్ క్రాష్ అయిందనే చెప్పాలి. అది దేవర యూనిట్ ను టెన్షన్ పెడుతన్నా నార్త్ బెల్ట్ పుంజుకోవడం కొంత ఊరటనిస్తోంది. ఇదిలా ఉండగా మొదటి రెండు రోజులకు గాను వరల్డ్ వైడ్ గా రూ. 243 కోట్లు రాబట్టిందని అధికారకంగా పోస్టర్ రిలీజ్ చేసారు మేకర్స్. అంటే ప్రీ రిలీజ్ బిజినెస్ లో 70% కలెక్షన్స్ రికవరీ అయింది.
Also Read
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు