Home
Devara
Devara News
-
Devara Day 1 Collections: డే 1.. దేవర విధ్వంసం!
Devara First Day Collections: ఏ హీరో అయినా సరే.. రాజమౌళితో సినిమా చేసిన తర్వాత ఫ్లాప్ చూడాల్సిందే. రాజమౌళి హీరోలకు ఇదొక బ్యాడ్ సెంటిమెంట్గా మారిపోయింది. కానీ దేవర సినిమాతో సెంటిమెంట్ బ్రేక్ చేశాడు యంగ్ టైగర్. దీంతో.. తనతోనే మొదలైన సెంటిమెంట్ను తనే బ్రేక్ చేశాడు.. టైగర్ వన్ మ్యాన్ షో చేశాడు.. కొరటాల సాలిడ్ కం బ్యాక్ ఇచ్చాడు.. అంటూ దేవర సక్సెస్ను ఓ రేంజ్లో సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఎన్టీఆర్ అభిమానులు. మరోవైపు… -
Ramajogaiah Sastry: జూనియర్ ఎన్టీఆర్ అభిమానికి దండం పెట్టిన రామజోగయ్య శాస్త్రి
Ramajogaiah Sastry Clarity on His Comments at Devara Sucess Meet: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన దేవర చిత్రం మొదటి భాగం నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకి మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది, తర్వాత కొంత టాక్ డివైడ్ అయింది. అయితే నిన్న మధ్యాహ్నం సినిమా యూనిట్ ఒక సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ సక్సెస్ మీట్ లో దర్శకుడు కొరటాల శివ, డిస్ట్రిబ్యూటర్… -
Devara: యూఎస్ లో రికార్డు వసూళ్లు కొల్లగొట్టేస్తున్న దేవర
Devara: తెలుగు సినిమా చరిత్రలో కొందరు హీరోలు మాత్రమే చరిత్రను తిరగరాసే వాళ్లు ఉంటారు. ముఖ్యంగా అతి కొద్ది మంది స్టార్ హీరోలే వరుస హిట్లు కొట్టి ఫుల్ ఫామ్ లో ఉంటారు. -
Devara: దేవర – తంగలాన్ సినిమాల మధ్య పోలిక .. ఏంటో తెలుసా?
Similarities between Thangalaan and Devara: కొద్ది రోజుల క్రితం రిలీజ్ అయిన విక్రమ్ తంగలాన్ సినిమాకి నేడు రిలీజ్ అయిన జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమాకి ఒక పోలిక ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. దేవర సినిమాలో హీరోయిన్ పేరు తంగం, కాబట్టి తంగలాన్ కి దేవరకి పోలిక తంగంఅని అనుకోవద్దు. అసలు విషయం ఏమిటంటే తంగలాన్ సినిమా ఒక పీరియాడిక్ సినిమా. ఈ సినిమాలో ఒక అటవీ జాతికి చెందిన తెగ ప్రజలు స్వాతంత్రానికి… -
Devara: దేవర రిజల్ట్.. కొరటాల శివ, థాంక్స్ అంటూ ఎన్టీఆర్ ట్వీట్
Jr NTR Tweets on Devara Movie Response: చాలా కాలం నుంచి అభిమానులందరూ ఎదురుచూస్తున్న దేవర సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. నిన్న అర్ధ రాత్రి ఒంటిగంట నుంచే అమెరికా సహా భారతదేశంలోని చాలాచోట్ల స్పెషల్ షోస్ పడ్డాయి. సినిమాకి మొదటి ఆట నుంచి కాస్త పాజిటివ్ వస్తుంది. 23 ఏళ్ల తర్వాత తన తండ్రి సెంటిమెంట్ బ్రేక్ అయింది అంటూ రాజమౌళి కొడుకు ట్వీట్ కూడా చేశారు. ఇక తాజాగా జూనియర్ ఎన్టీఆర్… -
Saif Ali Khan- Rahul Gandhi: నిజాయతీ గల రాజకీయ నేత రాహుల్గాంధీ..
కాంగ్రెస్ సీనియర్ నేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ ప్రశంసించారు. ఆయన ఎంతో ధైర్యవంతుడైన రాజకీయ నాయకుడు.. ప్రజల్లో తన ఇమేజ్ను మరింత పెంచుకునేందుకు తనను తాను ఎంతో సంస్కరించుకున్నారని ఆయన పేర్కొన్నారు. -
Devara : ఆర్టీసీ క్రాస్ రోడ్ సుదర్శన్ లో అగ్ని ప్రమాదం.. తగలబడుతున్న దేవర కటౌట్
ఎట్టకేలకు అనేక రిలీజ్ వాయిదాల తర్వాత దేవర వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. దింతో ఫ్యాన్స్ సంబరాలు ఆకాశాన్ని తాకాయి. ఈలలు, గోళాలు, టపాయకాయలు, dj సౌండ్స్ తో థియేతారలు మోత మోగిపోయాయి. కాగా హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్ లో పేరొందిన థియేటర్ సుదర్శన్ 35MM లో దేవర కు కేటాయించారు. నిన్న రాత్రి నుండి భారీ కటౌట్ లు ఏర్పాటు చేసి పాలాభిషేకాలు, బాణాసంచాలతో అభిమానులు ఎన్టీయార్ పాటలతో హోరెత్తించారు. కాగా… -
Devara : తెలుగు ఆడియెన్స్ పై సైఫ్ అలీఖాన్ కీలక వ్యాఖ్యలు..
బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ టాలీవుడ్ లో డెబ్యూ మూవీగా దేవరాలో నటించాడు. ఆ మధ్య ఆది పురుష్ లో రావణుడిగా నటించాడు కానీ అది హిందీ సినిమాగా పరిగణించాలి. ఓన్లీ హీరో తప్ప మిగతా అంత బాలీవుడ్ నటులే ఉంటారు. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర సినిమాలో సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో నటించాడు. నేడు వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అయింది దేవర.… -
Devara : ఆ ఒక్కటి చేసి ఉంటే ఇంకాస్త బాగుండేది..ఏంటంటే..?
యంగ్ టైగర్ ఎన్టీయార్ దేవర థియేటర్లలోకి వచ్చేసింది. సినిమా చేసిన ప్రతి ఒక్కరు ఎన్టీయార్ అద్భుతంగా ఉందని సినిమాను ఆసాంతం భుజ స్కందాలపై నడిపాడని ప్రతి ఒక్కరు కొనియాడుతున్నారు. అనిరుధ్ బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాను మరింతగా నిలబెట్టిందనే చెప్పాలి. సినిమా నిడివి కాస్త ఎక్కువైందనే టాక్ కాస్త గట్టిగా వినిపించింది. మరి ముఖ్యంగా దేవర సినిమాలో యాక్షన్ ఎపిసోడ్ అదిరిపోయాయని, స్పెషల్గా సెకండాఫ్లో వచ్చే షార్క్ ఫైట్, అండర్ వాటర్ సిక్వెన్సు వేరే లెవల్ లో ఉన్నాయని… -
NTR Fan Died in Devara movie Theatre: ‘దేవర’ థియేటర్లో విషాదం.. కేకలు వేస్తూ కుప్పకూలి అభిమాని మృతి
కడపలో సినిమా చేస్తూ ఎన్టీఆర్ అభిమాని ప్రాణాలు విడిచాడు.. దేవర చిత్రం విడుదల సందర్భంగా కడపలోని అప్సర థియేటర్లో అభిమానుల కోసం ఫ్యాన్స్ షో వేశారు.. ఇక, సినిమా చూస్తున్న క్రమంలో అభిమానులు రెచ్చిపోయారు.. ఎన్టీఆర్ ఎంట్రీ.. ఫైట్స్, డైలాగ్స్.. ఇలా ప్రతీ సీన్కి అరుపులు, కేకలతో హోరెత్తించారు.. అయితే, కేకలు వేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు ఓ అభిమాని.. వెంటనే సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.. కానీ, అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధృవీకరించారు.
తాజావార్తలు
-
AA23: బన్నీ మూవీలో క్రేజీ రైటర్.. లోకీ మాస్టర్ ప్లాన్!
-
Tollywood Movies: స్టార్ హీరోలతో డైరెక్టర్ల ప్రయోగం సక్సెస్.. కానీ?
-
Jr NTR: త్రివిక్రమ్, అనిల్ రావిపూడి.. ఎన్టీఆర్ సినిమా ఎవరితో?
-
Hockey India: హాకీ ఇండియా ఎన్నికలకు సుప్రీంకోర్టు పచ్చజెండా.. డిసెంబర్ 5నే పోలింగ్..
-
Bronson Reed: రెజ్లింగ్ ప్రపంచంలో తీవ్ర విషాదం.. ప్రముఖ WWE స్టార్ కన్నుమూత..
ట్రెండింగ్
-
Viral Video: గూస్ బంప్స్ గ్యారెంటీ.. స్విట్జర్లాండ్ వేదికపై మార్మోగిన ‘బ్రహ్మమొక్కటే’..!
-
402 కి.మీ. రేంజ్, 218 hp పవర్ తో కరీనా కపూర్ చేతుల మీదుగా కొత్త Mini Cooper SE లాంచ్..! ధర ఎంతంటే.?
-
IND vs NZ: ముగిసిన రెండో రోజు ఆట.. కివీస్ పేసర్ల దెబ్బకు టీమిండియా కుదేలు..!
-
Yashasvi Jaiswal: పరుగులతోనే కాదు.. డకౌట్తో కూడా రికార్డు సృష్టించిన యశస్వి..!
-
Coorgi Roti Recipe: ఇంట్లో అన్నం మిగిలిపోయిందా? పారేయకుండా ఈ టేస్టీ రొటీలు ట్రై చేయండి!