Devara Paert2: దేవర సినిమాకు హిట్ టాక్ రావడంతో.. పలు రికార్డులు బ్రేక్ చేసే పనిలో ఉన్నాడు ఎన్టీఆర్. ఫస్ట్ డే 172 కోట్ల ఓపెనింగ్స్ రాబట్టిన దేవర.. లాంగ్ రన్‌లో భారీ వసూళ్లు సొంతం చేసేలా ఉంది. అయితే.. ఈ సినిమాకు పార్ట్ 2 కూడా ఉన్న సంగతి తెలిసిందే. దీని కారణంగానే సినిమా కాస్త ల్యాగ్ అనిపిస్తుందనే టాక్ వస్తున్నప్పటికీ.. పార్ట్ 1లో మాత్రం కొన్ని డౌట్స్ క్రియేట్ చేశాడు కొరటాల. సీక్వెల్ కోసం…
ముందుగా యంగ్ టైగర్ చెప్పినట్టే.. నందమూరి అభిమానులు కాలర్ ఎగరేసేస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన దేవర పార్ట్ 1.. సెప్టెంబర్ 27న గ్రాండ్‌గా రిలీజ్ అయి బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. దేవర దెబ్బకు వసూళ్ల సునామి కురుస్తోంది. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఊచకోతకు పలు రికార్డులు ఎగిరిపోతున్నాయి. ఫస్ట్ డే ‘దేవర’ ఊహించని ఓపెనింగ్ సాధించింది. ట్రేడ్ వర్గాలు 130 నుంచి 150 కోట్లు రాబడుతుందని అంచనా వేశాయి కానీ దేవర…
Devara First Day Collections: ఏ హీరో అయినా సరే.. రాజమౌళితో సినిమా చేసిన తర్వాత ఫ్లాప్ చూడాల్సిందే. రాజమౌళి హీరోలకు ఇదొక బ్యాడ్ సెంటిమెంట్‌గా మారిపోయింది. కానీ దేవర సినిమాతో సెంటిమెంట్ బ్రేక్ చేశాడు యంగ్ టైగర్. దీంతో.. తనతోనే మొదలైన సెంటిమెంట్‌ను తనే బ్రేక్ చేశాడు.. టైగర్ వన్ మ్యాన్ షో చేశాడు.. కొరటాల సాలిడ్ కం బ్యాక్ ఇచ్చాడు.. అంటూ దేవర సక్సెస్‌ను ఓ రేంజ్‌లో సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఎన్టీఆర్ అభిమానులు. మరోవైపు…
Ramajogaiah Sastry Clarity on His Comments at Devara Sucess Meet: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన దేవర చిత్రం మొదటి భాగం నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకి మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది, తర్వాత కొంత టాక్ డివైడ్ అయింది. అయితే నిన్న మధ్యాహ్నం సినిమా యూనిట్ ఒక సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ సక్సెస్ మీట్ లో దర్శకుడు కొరటాల శివ, డిస్ట్రిబ్యూటర్…
Devara: తెలుగు సినిమా చరిత్రలో కొందరు హీరోలు మాత్రమే చరిత్రను తిరగరాసే వాళ్లు ఉంటారు. ముఖ్యంగా అతి కొద్ది మంది స్టార్ హీరోలే వరుస హిట్లు కొట్టి ఫుల్ ఫామ్ లో ఉంటారు.
Similarities between Thangalaan and Devara: కొద్ది రోజుల క్రితం రిలీజ్ అయిన విక్రమ్ తంగలాన్ సినిమాకి నేడు రిలీజ్ అయిన జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమాకి ఒక పోలిక ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. దేవర సినిమాలో హీరోయిన్ పేరు తంగం, కాబట్టి తంగలాన్ కి దేవరకి పోలిక తంగంఅని అనుకోవద్దు. అసలు విషయం ఏమిటంటే తంగలాన్ సినిమా ఒక పీరియాడిక్ సినిమా. ఈ సినిమాలో ఒక అటవీ జాతికి చెందిన తెగ ప్రజలు స్వాతంత్రానికి…
Jr NTR Tweets on Devara Movie Response: చాలా కాలం నుంచి అభిమానులందరూ ఎదురుచూస్తున్న దేవర సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. నిన్న అర్ధ రాత్రి ఒంటిగంట నుంచే అమెరికా సహా భారతదేశంలోని చాలాచోట్ల స్పెషల్ షోస్ పడ్డాయి. సినిమాకి మొదటి ఆట నుంచి కాస్త పాజిటివ్ వస్తుంది. 23 ఏళ్ల తర్వాత తన తండ్రి సెంటిమెంట్ బ్రేక్ అయింది అంటూ రాజమౌళి కొడుకు ట్వీట్ కూడా చేశారు. ఇక తాజాగా జూనియర్ ఎన్టీఆర్…
కాంగ్రెస్ సీనియర్ నేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ ప్రశంసించారు. ఆయన ఎంతో ధైర్యవంతుడైన రాజకీయ నాయకుడు.. ప్రజల్లో తన ఇమేజ్ను మరింత పెంచుకునేందుకు తనను తాను ఎంతో సంస్కరించుకున్నారని ఆయన పేర్కొన్నారు.
ఎట్టకేలకు అనేక రిలీజ్ వాయిదాల తర్వాత దేవర వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. దింతో ఫ్యాన్స్ సంబరాలు ఆకాశాన్ని తాకాయి. ఈలలు, గోళాలు, టపాయకాయలు, dj సౌండ్స్ తో థియేతారలు మోత మోగిపోయాయి. కాగా హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్ లో పేరొందిన థియేటర్ సుదర్శన్ 35MM లో దేవర కు కేటాయించారు. నిన్న రాత్రి నుండి భారీ కటౌట్ లు ఏర్పాటు చేసి పాలాభిషేకాలు, బాణాసంచాలతో అభిమానులు ఎన్టీయార్ పాటలతో హోరెత్తించారు. కాగా…
బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ టాలీవుడ్ లో డెబ్యూ మూవీగా దేవరాలో నటించాడు. ఆ మధ్య ఆది పురుష్ లో రావణుడిగా నటించాడు కానీ అది హిందీ సినిమాగా పరిగణించాలి. ఓన్లీ హీరో తప్ప మిగతా అంత బాలీవుడ్ నటులే ఉంటారు. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర సినిమాలో సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో నటించాడు. నేడు వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అయింది దేవర.…