Official : దేవరతో సోలోగా రూ. 300 కోట్ల క్లబ్ లో జూనియర్ ఎన్టీయార్
- దేవర బాక్సాఫీస్ దండయాత్ర షురూ
- భారీ కలెక్షన్స్ రాబడుతున్న యంగ్ టైగర్ దేవర
- ఓవర్సీస్ లో బ్రేక్ ఈవెన్ కు అతి చేరువలో దేవర
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేవర కలెక్షన్ల సునామి కొనసాగుతుంది. సెప్టెంబరు 27న రిలీజ్ అయింది. ఎన్టీయార్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ అత్యంత భారీ బడ్జెట్ నిర్మించిన ఈ చిత్రంలో జాన్వీ కపూర్, సైఫ్ అలీఖాన్, మలయాళ నటుడు టామ్ చాకో కీలక పాత్రల్లో నటించారు. తెల్లవారుజామున ప్రీమియర్స్ తో రిలీజ్ అయిన దేవర సూపర్ హిట్ టాక్ తో దూసుకెళుతోంది. తారక్ నటన అనిరుధ్ మ్యూజిక్ సినిమాను వేరే లెవల్ కు తీసుకు వెళ్లాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను దేవర దండయాత్ర సాగుతుంది.
Also Read : Thandel : కన్నుల విందుగా చైతూ – సాయి పల్లవి కలర్ ఫుల్ స్టిల్…
Also Read
- Hanuman Ansh: గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘హనుమాన్ అంశ్’ తెలుగు ట్రైలర్!
- Morphing Controversy: జాన్వీ మార్ఫింగ్ వివాదం.. పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరిన టాలీవుడ్ పెద్దలు!
- Ramayana: ‘రామాయణం’ సెట్లో భారీ అగ్నిప్రమాదం.. అసలేం జరిగిందంటే?
- Tollywood Release Dates: ఆగం చేస్తున్న పెద్ద సినిమాల రిలీజ్ డేట్లు.. బలవుతున్న చిన్న చిత్రాలు!
కాగా దేవర దేవర మొదటి వీకెండ్ పూర్తి చేసుకుంది. మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ. 172 కోట్లు గ్రాస్, 2వ రోజు రూ. 71 కోట్లు కలిపి మొత్తంగా రెండు రోజులకు గాను వరల్డ్ వైడ్ గా రూ. 243 కోట్లు రాబట్టింది. నిన్న మూడవ రోజు వీకెండ్ కావడంతో రూ. 61 కోట్లు కలెక్షన్స్ రాబట్టింది దేవర. అటు ఓవర్సీస్ లో మూడు రోజుకు సూపర్ పెర్ఫామ్ చేసింది దేవర. మొత్తంగా మూడు రోజులకు గాను వరల్డ్ వైడ్ గా రూ. 304 కోట్లు కొల్లగొట్టి తారక్ సోలో గా కెరీర్ హయ్యెస్ట్ వసూళ్లు అందుకున్నాడు. నేడు సోమవారం కలెక్షన్స్ లో కొంత డ్రాప్ కనిపించే అవాకాశం ఉంది. కాగా ఆక్టోబరు 2న గాంధి జయంతి పబ్లిక్ కావడంతో హాలీడే అడ్వాంటేజ్ ఉండొచ్చు. అటు రెండు తెలుగు రాష్ట్రాల్లో అక్టోబరు 3నుండి దసరా సెలవులు కావడం కూడా కాస్త కలిసి వచ్చే అవకాశం ఉంది. లాంగ్ రన్ లో దేవర ఏ మేరకు కలెక్షన్స్ రాబడతాడో చూడాలి.
తాజావార్తలు
-
Shiva: జపాన్లో నాగార్జున ‘శివ’ సునామీ.. జపాన్ ఫ్యాన్స్ ఇచ్చిన ఆ బిరుదు చూశారా?
-
Hanuman Ansh: గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘హనుమాన్ అంశ్’ తెలుగు ట్రైలర్!
-
Mobile Phone Blast: పిడుగుపాటుకు జేబులో పేలిన సెల్ఫోన్.. విద్యుత్ ఉద్యోగి మృతి
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
Morphing Controversy: జాన్వీ మార్ఫింగ్ వివాదం.. పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరిన టాలీవుడ్ పెద్దలు!
ట్రెండింగ్
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..