Devara: దేవర గ్రాండ్ సక్సెస్ మీట్… ఎప్పుడంటే..?
- దేవర గ్రాండ్ సక్సెస్ మీట్ కు యూనిట్ సన్నాహకాలు
- ప్లేస్ ఎక్కడ అనేదానిపై తర్జన భర్జన
- త్వరలో అఫిషియల్ గా ప్రకటించే అవకాశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేవర బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లతో వీరవిహారం చేస్తున్నాడు. మొదటి రెండు రోజులకు గాను రూ. 243 కోట్లు రాబట్టి ప్రీరిలీజ్ బిజినెస్ లో ఆల్మోస్ట్ 70 % రికవరీ సాదించేసాడు దేవర. జూనియర్ ఎన్టీఆర్ సినిమా 6 ఏళ్ళ తర్వాత రిలీజ్ కావడం, పోటీలో సినిమాలు ఏవి లేకపోవడం, గ్రౌండ్ ఖాళీగా ఉండడంతో దేవరకు భారీ ఓపెనింగ్స్ దక్కిచుకున్నాడు. హై ఇచ్చే ఎలివేషన్స్ లేవని ఫ్యాన్స్ కంప్లయింట్ చేసిన సాధారణ ప్రేక్షకులు మాత్రం విపరీతంగా ఆకట్టుకుంది దేవర.
Also Read : Jr.ఎన్టీఆర్ : దేవరకు సోమవారం పరిక్ష మొదలు..నిలుస్తాడా..?
Also Read
- Spirit Controversy: వంగా బ్రదర్స్ ఆరోపణలపై దీపికా పదుకొణె పరోక్ష కౌంటర్.. ఆ ఒక్క లైక్‌తో సంచలనం!
- Saha: థియేటర్లలోకి శివ కుమార్ కాసారం ‘సహ’.. రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన మేకర్స్
- Hollywood OTT Releases: ఈ వారం ఓటీటీలో క్రేజీ హాలీవుడ్ రిలీజ్లు.. డీసీ థ్రిల్లర్ నుంచి 'టాయ్ స్టోరీ' 5 వరకు..
- Hema Slams Anasuya: 'జై శ్రీరామ్' ఒక పవిత్ర మంత్రం.. కర్మ ఎవరినీ వదిలిపెట్టదు... అనసూయ వ్యాఖ్యలపై హేమ ఫైర్
దేవర సూపర్ హిట్ టాక్ తెచుకోవండతో యూనిట్ ఫుల్ జోష్ లో ఉంది. ఈ నేపథ్యంలోనే భారీ సక్సెస్ మీట్ జరపాలని ఆలోచిస్తుంది.
ప్రీ రిలీజ్ ఈవెంట్ నోవాటెల్ లో చేసినప్పుడు రద్దు కావడంతో ఫ్యాన్స్ తీవ్ర నిరుత్సహంలో ఉన్నారు. దేవరకు ముందు యూనిట్ కనీసం ప్రెస్ మీట్ నిర్వహించలేదు. లాంగ్ గ్యాప్ తర్వాత వస్తున్న సినిమా కు కనీసం ఈవెంట్ కూడా నిర్వహిచకుండా ఇలా చేయడం కరెక్ట్ కాదని ఫ్యాన్స్ ఆవేదన చెందారు. కాగా దేవర బాక్సాఫీస్ దగ్గర సూపర్ కలెక్షన్స్ రాబట్టనుండడంతో భారీ సక్సెస్ మీట్ నిర్వహించాలని నిర్మాతలతో పాటు దర్శకుడు కొరటాల శివ, డిస్ట్రిబ్యూటర్లు నాగవంశీ, దిల్ రాజు ప్లాన్ చేస్తున్నారు. ఈ ఈవెంట్ ను అక్టోబరు 2న నిర్వహించాలని ఆలోచన చేయగా మరలా ఆ రోజు కాదని మరో రోజు చేయాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ ఈవెంట్ ను ఎక్కడ నిర్వహించాలనే దానిపై యూనిట్ తర్జన భర్జన పడుతుంది.ఏపీ లో పెట్టాలని లేదు అంటే రామోజీ ఫిల్మ్ సిటీలో చేయాలని ఆలోచిస్తున్నారు
తాజావార్తలు
-
Spirit Controversy: వంగా బ్రదర్స్ ఆరోపణలపై దీపికా పదుకొణె పరోక్ష కౌంటర్.. ఆ ఒక్క లైక్‌తో సంచలనం!
-
Saha: థియేటర్లలోకి శివ కుమార్ కాసారం ‘సహ’.. రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన మేకర్స్
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Gachibowli Building Collapse : గచ్చిబౌలిలో హైటెన్షన్.. కుప్పకూలిన 7 అంతస్తుల భవనం..!
-
ISRO: ఇస్రో ఇక రాకెట్లు తయారు చేయదా?.. సంస్థ కొత్త వ్యూహం ఇదే..!
ట్రెండింగ్
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!
-
స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!
-
Saturday Horoscope: ఆ రాశివారికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు.. నేటి దినఫలాలు ఇలా.!
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్‌ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!